13 కోట్లు బ్యాంకు అప్పు చెల్లించకపోగా..పైగా నాకు ప్రభుత్వం నుంచి 3 కోట్లు డబ్బులు రావాలి.. అందుకే కట్టలేదంటూ దబాయిస్తున్న బాలయ్య చిన్నల్లుడు భరత్ వ్యవహారం ఇప్పుడు విశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. బాలయ్య చిన్నల్లుడు భరత్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖ ఎంపీ అభ‌్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఇటీవల ఆంధ్రా బ్యాంక్ ఇచ్చిన పత్రికలలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. ఆ యాడ్‌లో భరత్ …
Read More »చంద్రబాబుకు చుక్కలు చూపించిన వైసీపీ మంత్రి..!
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరంతో సహా రాష్ట్రంలో మొదలైన అన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని భావించిన జగన్ సర్కార్ పాత టెండర్లు రద్దు చేసి, మళ్లీ కొత్తగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. పోలవరం ప్రధాన డ్యామ్, హైడల్ ప్రాజెక్టుతో సహా వెలిగొండ వంటి అన్ని ప్రాజెక్టు నిర్మాణపనుల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. అయితే ఈ రివర్స్ టెండరింగ్‌పై చంద్రబాబు, దేవినేని ఉమతో …
Read More »వైసీపీ నేతలకు సీఎం జగన్ శుభవార్త..
ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముప్పై మందిని ఆ పార్టీ అధికారక ప్రతినిధులుగా నియమించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత,ఎంపీ ,పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు. పార్టీకి సంబంధించి ఆయా అంశాలపై వీరు స్పందిస్తారు. ఈ జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 1. …
Read More »దేశంలోనే తొలి సీఎం జగన్
దేశంలోనే తొలి సీఎంగా అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఆయన మాట్లాడుతూ”అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి, ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసి, దేశంలోనే ప్రైవేట్ డిపాజిట్‌దారులను ఆదుకున్న మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారని ఆయన ప్రశంసించారు. గతంలో బాధితులు ఆందోళన చేస్తే టీడీపీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడమే కాక, అగ్రిగోల్డ్ …
Read More »బాబుగారి పరువు బెజవాడ కరకట్టలో కలిపేసిన బీజేపీ నేత..!
యుపీఏ హయాంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం రాజకీయ ప్రత్యర్థులపై పెద్ద ఎత్తున కక్ష సాధింపులకు పాల్పడ్డాడు. ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఓ హత్యకేసులో ఇరికించి, జైల్లో పెట్టించాడు. చీకట్లో చంద్రబాబును కలిసిన తర్వాత జగన్ జైలుకు వెళ్లడంలో చిదంబరం కీలక పాత్ర పోషించాడు. అయితే మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్‌లో ఇరుక్కుని ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. ఇక …
Read More »జగన్ సంచలన నిర్ణయం- ఇక నెలకు రూ. 5వేలు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే డయాలసిస్ రోగులకు రూ పదివేల ను పెన్షన్ గా ఇస్తున్న సంగతి విదితమే. తాజాగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి పెన్షన్ అందించాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. రక్తశుద్ధి చేయించుకోకున్నా ,కిడ్నీ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి నెలకు రూ.5000 వేల పెన్షన్ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »పవన్‌కు షాకింగ్.. సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన జనసేన ఎమ్మెల్యే…!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకపక్క వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ, ఆ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రం సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎం …
Read More »అక్కడ సీఎం జగన్‌ను దేవుడిలా కొలుస్తున్న తెలుగు తమ్ముళ్లు..ఎందుకో తెలుసా..!
ఏపీలో సీఎం జగన్ ప్రజారంజక పాలనకు అన్ని వర్గాల ప్రజల జేజేలు కొడుతున్నా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, తప్పుడు నిర్ణయాలతో జగన్ రాష్ట్రాన్ని అధోగత పాల్జేస్తున్నారని, రాజధాని వెనక్కి పోయిందని, పెట్టుబడులు ఆగిపోయాయని దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలలో వైసీపీ ఏకంగా 151 సీట్లలో గెలిచినా, టీడీపీ కేవలం 23 సీట్లలో గెలిచినా…చంద్రబాబుకు కొమ్ము కాసే కొన్ని వర్గాల ప్రజలు జగన్ …
Read More »చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చిన బాలయ్య…టీడీపీలో తర్జనభర్జన..!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హుజూర్‌నగర్ నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంత ఇలాకా అయిన హుజూర్‌నగర్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలు ఇప్పుడు కాకపుట్టిస్తున్నాయి. హుజూర్‌నగర్‌లో 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ స్థానానికి ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్‌లో 8 నెలల్లోనే ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలకు పోలింగ్ అక్టోబర్ 21 న జరుగునుంది. ప్రధాన పోటీ …
Read More »బలరాం-చందనాదీప్తిల వివాహానికి హాజరైన సీఎం జగన్ ..!
ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి-మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాజ్‌కృష్ణలో జరిగిన ఈ విహహా వేడుకకు సీఎం వైఎస్ జగన్ తన సతీమణి భారతిరెడ్డితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా, వరుడు బలరాం రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు బంధువు. అంతకుముందు ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఖమ్మం …
Read More »