Home / ANDHRAPRADESH (page 329)

ANDHRAPRADESH

చంద్రబాబు వస్తాను అంటున్నారు.. బిజెపి ఛీ పొమ్మంటుంది.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకుంటున్న యూటర్నూలకు అంతూ పొంతూ లేకుండా పోతుంది. గతంలో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో తనకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందో అనే భయంతో యూటర్న్ తీసుకుని బిజెపి ని దారుణంగా విమర్శించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బిజెపి పట్ల వైసిపి పట్ల సానుకూలత వ్యక్తమైంది. బిజెపి దేశంలో తిరుగులేని శక్తిగా, వైసిపి అత్యంత బలమైన రాజకీయ పార్టీగా …

Read More »

ఇసుకపై నీచ రాజకీయం చేస్తున్న పార్టనర్లకు చుక్కలు చూపించిన సామాన్యుడు..వైరల్ వీడియో..!

చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి గ్రామస్థాయి నేతల వరకు ఇసుకను దోచుకుని వేలాది కోట్లు గడించారు. గత ఐదేళ్లలో టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి అడ్డూ, అదుపు లేకుండా పోయింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో ఇసుకపై ప్రభుత్వానికి గత ఐదేళ్లలోనే 2,800 కోట్లు వేల కోట్ల ఆదాయం వస్తే..ఏపీలో మాత్రం రూ.116 కోట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి ఏపీలో …

Read More »

ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీయ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది.  చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో …

Read More »

ఈ నెల 30న ఏపీ క్యాబినేట్ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గం ఈ నెల ముప్పై తారీఖున సమావేశం కానున్నది. అంతేకాకుండా ఇక నుండి ప్రతినెల పది హేను రోజులకు ఒకసారి క్యాబినేట్ భేటీ కావాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఇందులో భాగంగా ప్రతి నెల రెండు,నాలుగు బుధవారాల్లో మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల ముప్పై తారీఖున కానున్న భేటీలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ముగించుకోనున్న …

Read More »

సీఎం జగన్ పై అమిత్ షా ప్రశంసల వర్షం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి,కేంద్ర అధికార బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో అమిత్ షా పోలవరం రివర్సింగ్ టెండరింగ్ ద్వారా మొత్తం రూ. 838 కోట్లు ప్రజాధనం ఆదా కావడం గొప్ప …

Read More »

చరిత్ర సృష్టించిన శ్రీశైలం.. ఈ ఏడాదిలో గేట్లు తెరవడం ఇది ఏన్నో సారి తెలుసా

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. రాత్రి మూడు గేట్లు సుమారు 10 అడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. అయితే వరద ఉధృతి మరింత పెరగడంతో ఉదయం ఏడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 215 టీఎంసీల నీరు ఉంది. స్పిల్ వే ద్వారా లక్షా 95వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కుడి ఎడమ కాలువలకు విడుదల …

Read More »

నేటి నుంచి తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభం..!

వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా బాధ‌్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ముందుగా ఎల్1, ఎల్‌2, ఎల్‌3 బ్రేక్ దర్శనాలు రద్దు చేసి, భగవంతుడి ముందు ప్రతి ఒక్కరూ సమానమే అన్నారు. అలాగే 60 ఏళ్లు దాటిన వృద్ధులకు కేవలం 30 నిమిషాల్లో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. తాజాగా శ్రీ వాణి ట్రస్ట్ ప్రారంభించి, రూ. 10 వేలు విరాళం ఇచ్చిన ప్రతి భక్తుడికి …

Read More »

సంచలనం.. సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన బీజేపీ నేత..!

ఏపీలో అన్ని దేవాలయాల్లో అర్చక కుటుంబాల ఏళ్ల నాటి కలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. ఆలయాల్లో ఆ అర్చక కుటుంబమే వంశపారంపర్యంగా అధికారికంగా అర్చకత్వం కొనసాగించుకోవడానికి ఆమోదం తెలుపుతూ సోమవారం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మినహా దేవదాయ శాఖ పరిధిలో ఉండే 6 (ఏ), 6 (బీ), 6 (సీ) ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వ పథకం అమలవుతుంది. 1966 నాటి దేవదాయ …

Read More »

బిగ్ బ్రేకింగ్..ధర్మాడి సత్యం ఆపరేషన్ సక్సెస్..కచ్చలూరు బోటు వెలికితీత..!

సెప్టెంబర్ 15..రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత దుర్దినం..తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం కచ్చలూరు వద్ద పాపికొండలకు విహారానికి వెళ్లివస్తున్న రాయల్ వశిష్ట బోట్ సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది చనిపోగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 12 మంది ఆచూకీ తెలియలేదు. దీంతో వారు చనిపోయినట్లు అధికారులు డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు. కాగా బోటు ప్రమాదంపై వెల్లువెత్తిన విమర్శల దరిమిలా ప్రభుత్వం ముగినిపోయిన టీమ్‌ను …

Read More »

బ్రేకింగ్..మరో కేసులో చింతమనేని అరెస్ట్..జిల్లా జైలుకు తరలింపు..!

వివాదాస్పద టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇవాళ మరోసారి అరెస్ట్ అయ్యారు. గత నెల రోజులుగా ఏలూరు జైల్లో రిమాండ్‌లో ఉన్న చింతమనేని పెండింగ్ కేసులలో వరుసగా అరెస్ట్ అవుతూ..జైలుకు వెళుతున్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే చింతమనేనిపై చింతమనేనిపై 50 కు పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే చంద్రబాబు, లోకేష్‌ల అండతో ఆ కేసులపై విచారణ జరిపించకుండా చింతమనేని జాగ్రత్తపడ్డాడు. . ఇక ఏపీలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat