Home / ANDHRAPRADESH (page 340)

ANDHRAPRADESH

ఏపీలో రేపే రైతు భరోసా..5,510 కోట్లు విడుదల

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా పథకానికి నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 5,510 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల నిర్ధేశిత ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి …

Read More »

కాళేశ్వరుడి సన్నిధిలో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి

హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆదివారం నాడు శ్రీ కాళేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. స్వామిజీ ఆగమనం సందర్భంగా ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. గర్భగుడిలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. యమస్వరూపుడిగా ఉండే …

Read More »

యూ టర్న్ కూడా సిగ్గుపడుతుంది…అవసరమైతే ఆదినారాయణ.. లేదంటే నారావారాయన..!!

ఏరు దాటేంతవరకు మంచి మల్లన్న..ఏరుదాటాకా బోడి మల్లన్న..అదే ఇంకోరకంగా చెప్పాలంటే అవసరమైతే ఆదినారాయణ.. లేదంటే నారావారాయన తన అవసరాలకు భుజాలకెత్తుకుని మళ్లీ తన ప్రతిపక్షం లో వుంటే మాత్రం తనకు సాయపడిన వారిపై U టర్న్ తీసుకోవడం లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ ది సపరేట్ రూట్. ఈ నలభై ఏళ్లలో రాజకీయంగా తాను ఎదగడడానికి తన పార్టీ లో వారినే అధికార నిచ్చెనలు ఎక్కించి..తర్వాత అధ:పాతాళానికి తొక్కేసిన మాజీ …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర..!

హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా అక్టోబర్ 13 , ఆదివారం నాడు భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా కాళేశ్వరం వద్ద గోదావరి నదీమ తల్లికి పసుపుకుంకుమ, చీర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళేశ్వరం ఆలయాన్ని దర్శించుకుని కాళేశ్వరుడికి, ముక్తేశ్వరుడికి …

Read More »

9,648 వలంటీర్ల నియామకానికి ప్రకటన..!

ఎంపికయినా చేరని, వివిధ కారణాలతో భర్తీ కానీ 9,648 వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం మరోసారి ప్రకటన జారీ చేయనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. గ్రామాల్లో 50 కుటుంబాలకో వాలంటీర్ చొప్పున 1,94,592 మంది నియామకాలు చేపట్టింది. వారిలో 1,84,944 మంది విధుల్లో చేరారు. మిగతా ఖాళీల భర్తీ కోసం నెలాఖరులోగా ప్రకటన చేసి డిసెంబర్​లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు …

Read More »

అనంతపురం జిల్లాలో దారుణం..ఈ వార్త చదువుతుంటే..మీ కళ్లలో నీళ్లు గ్యారంటీ

అనంతపురం జిల్లాలో శనివారం ఇంకుడుగుంతలో పడి ముగ్గురు, చెక్‌డ్యాంలో మునిగి ఒకరు మృతి చెందారు. రాప్తాడు మండలం చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని పాలబావి గ్రామంలో ఇంకుడుగుంతలో పడి మమత (20), చేతన్‌వర్మ(14), వర్షిత్(7) మృతి చెందారు. పాలబావి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, పార్వతీ దంపతులకు మమత, పృథ్వీరాజ్ ఇద్దరు సంతానం. లక్ష్మీనారాయణ గ్రామంలో పండ్ల తోటలు సాగు చేస్తూ జీవనం సాగించేవారు. అలాగే శ్రీరాములు హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ కాగా …

Read More »

గతంలో వైసీపీని వీడిన కొందరు మళ్లీ పార్టీలోకి రానున్నారా..?

తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నేత గతంలో వైసీపీలో క్రియాశీలకంగా పని చేసిన జూపూడి ప్రభాకర్ చేరిన నేపథ్యంలో  పార్టీ క్యాడర్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూపూడి బాటలోనే మరి కొందరు నేతలు పార్టీ లోకి రానున్నారట.. వీరిలో విజయవాడ నుంచి జలీల్ ఖాన్ పేరు వినిపిస్తుంది. జలీల్ ఖాన్ గతంలో వైసీపీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించారు. టీడీపీ ప్రభుత్వం నుంచి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. …

Read More »

మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతున్న చంద్రబాబు..!

తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకుని ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయపరంగా చంద్రబాబు తీసుకున్న ఈ సంఖ్య అన్న సరే అతిశయోక్తి కాదు. అయితే 2015 నుంచి చంద్రబాబు బీజేపీ ఓటమి కోసం …

Read More »

మరో మూడు రోజుల్లో ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే నిర్ణయాలు తీసుకోనున్నారు?

అక్టోబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేసిన పథకాలు గ్రామ ఉద్యోగాలపై మరోసారి సమీక్షించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ఇవ్వనున్న ఆరోగ్యశ్రీ కార్డులో విధివిధానాలను చర్చించనున్నారు. జూనియర్లకు ఇస్తున్న గౌరవ వేతనం, …

Read More »

వైఎస్‌ వివేకా హత్య కేసులో సునీల్‌ గ్యాంగ్‌పై స్పందించిన కడప ఎస్పీ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో వస్తున్న వదంతులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ కోరారు. ఎవరైనా అలాంటి అబద్దపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా హత్య కేసులో సునీల్‌ గ్యాంగ్‌ ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తల పట్ల ఎస్పీ స్పందించారు. అలాగే అవాస్తవాలను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat