Home / ANDHRAPRADESH (page 401)

ANDHRAPRADESH

పోలిటికల్ ఎంట్రీపై గవర్నర్ క్లారిటీ..!

ఈఎస్ఎల్ నరసింహాన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి నవ్యాంధ్ర,తెలంగాణ వరకు అత్యధిక కాలం గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అని. అయితే ఆయన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ క్రమంలో నరసింహాన్ రాజకీయాల్లోకి వెళ్తారు. లేదు ఆయన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తనపై …

Read More »

పాకిస్తాన్‌ ప్రధాని, చంద్రబాబు వార్నింగులు రెండు ఒక్కటే.. మేటర్ ఉండదు..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏకంగా పాకిస్తాన్ ప్రధానితో పోల్చేసారు. వీరిద్దరి మాటలు ఒకేలా ఉంటాయని పట్టించుకునే అవసరం లేదని అన్నారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ భారత్‌కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన చంద్రబాబు వార్నింగులు ఒకేలా ఉంటున్నాయని అన్నారు. మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో విఫలమయ్యారంట. అర్జంటుగా కుర్చీ …

Read More »

22లక్షలమంది మనసాక్షిని అడిగితే తెలుస్తుంది జగన్ గొప్పదనం..!

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు.. ఆ పరీక్ష రాసింది కూడా మొత్తం 70వేలమంది మాత్రమే.. క్వశ్చన్ పేపర్ లో కూడా మొత్తం తప్పుల తడకేనట.. తెలుగు మీడియం విద్యార్థులు బయటికి వచ్చి తీవ్ర నిరుత్సాహ పడ్డారు. ఇంగ్లీష్ లో క్వశ్చన్ ని గూగుల్ ట్రాన్స్లేటర్ లో వేసి పేస్ట్ చేసి కనీసం క్రాస్ చెక్ కూడా చేయలేదట.. BICAMERALISM అనే పదాన్ని తెలుగులో …

Read More »

ఏపీలో రేపు ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరబోతుంది..సీఎం జగన్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు సమచారం అందింది. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చాలని కమిటీ నిర్ణయించినట్లు రవాణా శాఖా మంత్రి పేర్ని నాని తెలిపారు. కాగా ఇందుకు సీఎం వైఎస్ జగన్ కూడా ఆమెదం తెలిపారని మంత్రి మీడియాకు వెల్లడించారు. ఉద్యోగ భద్రత లేకుండా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరబోతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా దీనిపై …

Read More »

ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయులు ప్రకటన..!

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. 2019 ఏడాదికి గానూ 13 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు ప్రక్రియను పూర్తి చేసింది. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీవీ జగన్నాథరావు, విజయనగరం …

Read More »

సచివాలయ పరీక్షల డ్యూటీకి డూమ్మా కొట్టిన నలుగురు టీచర్లను సస్పెండ్‌ చేసిన కర్నూల్ కలెక్టర్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రామ, వార్డ్‌ సచివాలయ పరీక్షల ఇన్విజిలేషన్‌ డ్యూటీకి డూమ్మా కొట్టిన నలుగురు ఎస్జీటీ టీచర్లు నస్రీన్‌ సుల్తానా, షహనా బేగం, పుష్పలత, అన్నపూర్ణమ్మలను జిల్లా కలెక్టర్‌ జి. వీర పాండియన్‌ సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌ ఆర్డర్లను వెంటనే సర్వ్‌ చేయాలని కర్నూలు మునిసిపల్‌ కమీషనర్‌, డీఈవోలను ఆదేశించారు. మంగళవారం కర్నూలులోని మాంటిస్సోరి, సిస్టర్‌ స్టాన్సీలా పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల …

Read More »

ఎడిటోరియల్ : పవన్‌‌కు “చంద్ర”గ్రహణం..జనసేన భవిష్యత్తు ప్రశ్నార్థకం…?

నాకొక తిక్క ఉంది..దానికో లెక్క ఉంది..ఇది గబ్బర్ సింగ్‌ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాపులర్ డైలాగ్. కానీ రాజకీయాల్లో జనసేనానికి తిక్క ఉంది..కాని దాని లెక్క చంద్రబాబు దగ్గర ఉంది. గత ఐదేళ్లుగా పవన్ రాజకీయాలను గమనిస్తే..పవన్‌ తిక్కకు లెక్క చంద్రబాబు దగ్గరే ఉందనడంలో సందేహమే లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పవన్ కల్యాణ్ చంద్రబాబు మౌత్‌పీస్‌లా ఉంటున్నాడే తప్ప…ఏనాడు సొంతంగా ప్రజల కోసం పోరాడింది …

Read More »

తెలుగోడి దెబ్బ అదుర్స్..ఇంతకన్నా ఏం కావాలి..!

టీమిండియా వెస్టిండీస్ టూర్ లో భాగంగా టీ20, వన్డేలు, టెస్ట్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు ప్రపంచ కప్ తరువాత ఆడిన మొదటి సిరీస్ ఇదే. అయితే మూడు ఫార్మాట్లో వెస్టిండీస్ ను మట్టికరిపించి ఘనవిజయం సాదించింది. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రా కుర్రాడు హనుమా విహారి.. ఈ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో సెలెక్టర్ల దృష్టిలో …

Read More »

చంద్రబాబుకు మరో గట్టి దెబ్బ..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి..రాజీనామా ఎప్పుడో తెలుసా

టీడీపీకి ప్రకాశం జిల్లాలో భారీ షాక్ తగులుతుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగిన సమయంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. అందులో అద్దంకి నుండి గొట్టిపాటి రవి కుమార్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఇదే నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవి ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించారు. మళ్లీ గడిచిన ఎన్నికల్లో అద్దంకి గెలిచారు. అయితే ఇప్పుడుగొట్టిపాటి రవి …

Read More »

మొన్నటివరకూ పీకేని పట్టించుకోని వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడెందుకు దారుణంగా విమర్శిస్తోంది..?

వైఎస్సార్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతికొద్ది సమయంలోనే చెప్పిన మాట.. ఎన్నికల ముందు వరకే రాజకీయాలు.. రాజకీయ పార్టీలు.. ఎన్నికలు అయిపోయాక రాజకీయాలు వద్దు.. అందరి సమిష్టి కృషితో రాష్ట్రంకోసం పనిచేద్దామన్నారు. అయితే ఇటీవల పవన్ పై వైసీపీ సోషల్ మీడియా భారీ స్వరం పెంచింది. దానికీ ఓ కారణం ఉంది. వాస్తవానికి పవన్ పార్టీని ఎన్నికలకు ముందు వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు.. జనసేన అసలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat