Home / ANDHRAPRADESH (page 415)

ANDHRAPRADESH

టీడీపీ సోషల్ మీడియాలో కూడా లోకేశ్ అట్టర్‌ ఫ్లాప్..ఇంకా ఎన్ని వింతలు చేస్తాడో?

గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేయిస్తూ సీఎం జగన్‌‌ను, వైసీపీ మంత్రులను కించపర్చేలా చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. తమ జూనియర్ ఆర్టిస్టులతో రైతు, వరద బాధితుల అవతారాలు ఎత్తించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి చుక్కెదురు అయింది. తాజాగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై బురద చల్లడమే కాకుండా, పలువురు మంత్రులను కులం పేరుతో దూషించిన నలుగురు పెయిడ్‌ ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి …

Read More »

ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌

నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి దేశ రాజధానికి చేరుకున్నారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరుతారు. మధ్యాహ్నం …

Read More »

జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ ..టూలెట్‌ బోర్డులు

గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయింది. పార్టీ లోగోలు, పార్టీ అధినేత చిత్రాలను తొలగించకుండానే యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. భవన యజమాని టూలెట్‌ బోర్డు ఏర్పాటు చేశాడు. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు అద్దెకు ఇస్తానని అందులో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ నేతలు ప్రారంభించిన విషయం తెలిసిందే. …

Read More »

రేపు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ… !

 ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపుఅనగా 26 వ తేదీన ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్‌ ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అమిత్ షాతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ …

Read More »

టీడీపీ సోషల్ మీడియా టీమ్ కుట్ర బట్టబయలు.. నలుగురు పెయిడ్ ఆర్టిస్టుల అరెస్ట్…!

గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేయిస్తూ సీఎం జగన్‌‌ను, వైసీపీ మంత్రులను కించపర్చేలా చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. తమ జూనియర్ ఆర్టిస్టులతో రైతు, వరద బాధితుల అవతారాలు ఎత్తించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి చుక్కెదురు అయింది. తాజాగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై బురద చల్లడమే కాకుండా, పలువురు మంత్రులను కులం పేరుతో దూషించిన నలుగురు పెయిడ్‌ ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి …

Read More »

తిరుమల కొండపై చర్చి అంటూ టీడీపీ అసత్య ప్రచారం..అసలు వాస్తవం ఇదే…!

తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ ప్రతిష్ట మంటగలిసేలా టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలకు పాల్పడుతోంది. మొన్న తిరుమలలో బస్ టికెట్లపై అన్య మత ప్రచారం అంటూ టీడీపీ బ్యాచ్ విషం కక్కింది. అయితే ఆ టికెట్లు బాబు హయాంలోనే ప్రింట్ అయ్యాయని, లోకేష్ ఆదేశాల మేరకే టీడీపీ సానుభూతిపరులైన ఇద్దరు ఆర్టీసీ అధికారులు కావాలనే ఆ టికెట్లను నెల్లూరు నుంచి తిరుమలకు పంపిన విషయం బట్టబయలు కావడంతో టీడీపీ బ్యాచ్ …

Read More »

సైలేజీ గడ్డి మాటున “కోడెల” కుటుంబం చిల్లర దందా…!

ఇప్పటికే పలు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కున్న మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు కుటుంబ సభ్యులు ఆఖరికి పశువుల గడ్డిని కూడా తినేశారన్న సంగతి వెలుగులోకి వచ్చింది. రైతులకు దక్కాల్సిన రాయితీలను అడ్డదారిలో కోడెల కుమార్తె విజయలక్ష్మీ కాజేసిన చిల్లర వ్యవహారం ఇప్పుడు ఏపీలో చర్చనీయాశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కోడెల కుమార్తె విజయలక్ష్మీకి ఔషధాల తయారీ కంపెనీతో పాటు, సాయి కృప …

Read More »

టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్‌కు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం లోకేష్‌కు అరెస్ట్‌ తప్పదా…!

ఏపీ నీటి పారుదల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో దూషిస్తూ శేఖర్ చౌదరి అనే టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ ఓ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై వైసీపీ నేతలు అరెస్ట్ చేయడంతో విజయవాడ పోలీసులు శేఖర్ చౌదరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న శేఖర్ చౌదరి పోలీసుల విచారణలో లోకేష్ టీమ్ ఆదేశాల మేరకు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను …

Read More »

అమరావతిలో పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన…!

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనుంగు మిత్రులన్న సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బహిరంగంగా చంద్రబాబుకు మద్దతు పలికి, టీడీపీ పార్టీ తరపున ప్రచారం చేసి అధికారంలోకి రావడానికి పవన్ సహకరించాడు. దీనికి ప్రతిఫలంగా పవన్‌కు బాబు నుంచి భారీగా ప్యాకేజీ అందినట్లుగా, పవన్‌ ప్యాకేజీ స్టార్‌ అని ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన …

Read More »

కడపలో కిలాడి లేడి.. పసిగట్టి పోలీసులు అరెస్టు

బైకుపై వెళుతున్న ఓ యువకుడిని లిఫ్ట్‌ అడిగి కొంత దూరం వెళ్లాక.. అదును చూసి రూ.లక్షా 29వేలు విలువ చేసే బైకుతో ఉడాయించిన యువతిని కడప పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు సీఐ సత్యబాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన శివ అనే యువకుడు అపాచీ (ఏపీ39 ఎల్‌ 1643) మోటారు బైకుపై పనిమీద రిమ్స్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన బసిరెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat