గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ సీనియర్ నాయకులు, మంత్రులు సైతం ఓడిపోయారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసిన విషయం అందరికి తెలిసిందే.ఆ పార్టీలో ఉన్న హేమాహేమీలు సైతం గెలిచిన తరువాత తన సొంత నియోజకవర్గానికి కూడా పనులు చేసుకోలేకపోయారు.పనులు చేస్తామని వేల కోట్లు మంజూరు చేసుకొని …
Read More »హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం భద్రత కుదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కుదించిన భద్రతను కొనసాగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారించనుంది. అయితే గతంలో చంద్రబాబుకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీతో పాటు ముగ్గురు ఆర్ఐ బృందాలతో భద్రత కల్పించారు. తాజాగా ఆ బృందాన్ని కుదించి సెక్యూరిటీ తగ్గించడంతో తనకు కుదించిన భద్రతను …
Read More »ఈనెల 12న ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ ..సీఎం జగన్ ఆమోదం
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్‌ను ఈనెల 12న శాసనసభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో సంబంధిత ఫైలు అసెంబ్లీ సచివాలయానికి చేరింది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్‌కు ఫైలు చేరనుంది. ఆయన ఆమోదం తెలిపిన అనంతరం అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ …
Read More »నన్ను వెంట ఉండి నడిపించారు..
తాను కాంగ్రెస్‌ను వీడి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, దేని గురించి ఆలోచించకుండా తనతో కలిసి అడుగులు వేసింది దివంగత డీ.ఏ.సోమయాజులు అని ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 2014లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అడుగు పెట్టింది మొదలు, సభలో తను చేసిన ప్రతి ప్రసంగం వెనుక ఉన్నది సోమయాజులు అని చెప్పారు. ఆయన నిరంతరం ఒక గురువులా వ్యవహరించారని సీఎం శ్రీ వైయస్ జగన్ స్మరించుకున్నారు.తాను కాంగ్రెస్‌ను …
Read More »టీడీపీ కాపు నాయకులంతా మూకుమ్మడిగా కమలం గూటికి చేరనున్నారా
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, గోదావరి జిల్లాలో బలమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కమలం గూటికి చేరనున్నారని తెలుస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే తోట పార్టీ మారుతున్నారని తెలుస్తోంది. ఇటీవలతనకు బీజేపీలో చేరాలంటూ ఆహ్వానాలు అందుతున్నాయంటూ తోట త్రిమూర్తులు స్వయంగా చెప్పారు. అదే సమయంలో తనకు తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచన లేదని తోట స్పష్టంచేశారు. తాజాగా విజయవాడలోని మాజీ ఎమ్మెల్యే బోండ ఉమ నివాసంలో ఏపీలోని కాపు …
Read More »ఆలయ నిర్మాణాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం పరిశీలించారు. తుళ్లూరు మండలం వెంకటాపాలెంలో నిర్మిస్తున్న ఆలయం పునాది నిర్మాణ పనుల గురించి అక్కడ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో జనవరిలో స్వామి వారి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కొనసాగుతున్న పనుల గురించి సుబ్బారెడ్డి ఆరా తీశారు. ఉపరితలమంతా రాతి కట్టడం కావడంతో …
Read More »వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మరో పదవి
కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మరో పదవి లభించింది. ఇప్పటికే వైసీపీ లోక్‌సభ పక్షనేతగా నియమితులైన మిథున్‌రెడ్డిని తాజాగా లోక్‌సభ ప్యానల్ స్పీకర్ పదవి వరించింది. మిథున్‌రెడ్డిని లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా నియమిస్తూ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్‌సభకు అధ్యక్షత వహిస్తారు. రాజంపేటలో లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి …
Read More »సిద్ధ రామయ్య ఇంట్లో అత్యవసర సమావేశం.. పరిశీలిస్తోన్న బీజేపీ.. అసలేం జరుగుతోంది.?
పక్కరాష్ట్రం కర్ణాటకలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. తాజాగా బళ్లారి జిల్లాలోని విజయ్‌నగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే ఆనంద్ బి సింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. అలాగే బెల్గాం జిల్లా గోకక్ నియోజకవర్గానికి చెందిన మరో శాసన సభ్యుడు రమేశ్ జర్కి హోలి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇద్దరు కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటుందనే సంకేతాలు …
Read More »డీజీపీ హెచ్చరికతో వెన్నులో వణుకుతో తెలుగు తమ్ముళ్లు
మరోసారి ఏపి రాజకీయాల్లో పాలక, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కాకపోతే అప్పుటి అధికార పక్షం ప్రతిపక్షంగా, ప్రతిపక్షం అధికార పక్షంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ను కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ గెలుపు చంద్రబాబు ఓటమి పట్ల ఆపార్టీ కార్యకర్తలు అక్కసుతో ఉన్నారని, …
Read More »రాష్ట్ర ప్రయోజనాలకోసం తెలంగాణ, కేంద్రంతో సయోధ్య.. జగన్ బుర్రే బుర్ర
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నెల రోజులు పూర్తయ్యింది. ఈ నెలరోజుల పాలన హిట్టా.? ఫట్టా.? సీఎంగా జగన్ పనితీరు ఎలాఉంది? వాస్తవానికి మొత్తం 60నెలల పదవీ కాలంలో నెల రోజులనే ప్రామాణికంగా తీసుకుని మార్కులు వేయాల్సిన అవసరం లేదు. కానీ మొదటి నెల కాబట్టి సర్వత్రా జగన్ పనితీరుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారని …
Read More »