Home / ANDHRAPRADESH (page 477)

ANDHRAPRADESH

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..ఇక నుంచి పదో తరగతి ?

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఒకప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు అంటే 100మార్కుల పేపర్ ఉండేది.కాని ఇప్పుడు అది కాస్తా 80మార్కులకు కుదించారు.మిగతా 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ,అవి క్లాస్ టీచర్స్ నే వేస్తారు.ఇలా చేయడం వల్ల గత ఏడాది పదో తరగతిలో పది జీపీఏ అత్యధిక శాతం రావడంతో అవి చాలా విమర్శలకు దారితీసింది.దీంతో అప్పుడే ఈ సిస్టమ్ తొలిగించాలని చాలా ప్రతిపాదనలు కూడా రావడం …

Read More »

అనంతపురంలో ఆర్ట్స్‌ కళాశాలలో అమ్మాయి కోసం గ్యాంగ్ వార్..వీడియో చూస్తే షాకే

20 మందికి పైగా విద్యార్థులు ఓ యువకుడిని చితకబాదారు. రౌడీల్లా అరాచకం సృష్టించారు. అచేతన స్థితికి చేరుకున్నా ఏమాత్రం కనికరం లేకుండా బెల్టులు, బండరాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాలలో మూడ్రోజుల క్రితం చోటు చేసుకుంది. ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాల్లో వైరల్‌ కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం మండలం చిగిచెర్లకు చెందిన రాజేష్‌ అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో …

Read More »

లోకేష్ ను చెడుగుడు ఆడుకున్న విజయసాయిరెడ్డి.!

నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ మంత్రి,ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ”ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడును ఈడ్చి కొట్టిన తర్వాత ఆయనకున్న చిటికెడు మెదడు కూడా మరింత చిట్లినట్లుందని విమర్శించారు. మీ తండ్రి నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,మీ పార్టీ అధినేత …

Read More »

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు..

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలన ఎంత ప్రజారంజకంగా ఉండనుందో తొలి నెల రోజుల్లోనూ చూపించారు. ఐదేళ్ల పాటు అంధకారం అలుముకున్న రాష్ట్రంలో ప్రగతి వెలుగులు ప్రసరింపజేస్తూ నవశకానికి తెరతీశారు. మేనిఫెస్టోయే పవిత్ర గ్రంథంగా పాలనకు శ్రీకారం చుట్టారు. అవ్వాతాతలు ఆశీర్వదించాలని కోరుతూ పింఛన్లను పెంచుతూ తొలి సంతకంలోనే సంక్షేమ రాజ్యానికి తెరతీశారు. గ్రామ …

Read More »

టీడీపీని వీడకుండ ఉండేందుకు 10 కోట్లు ఆఫర్..అయిన పార్టీ మారుతున్న 16 మంది

గడిచిన ఎన్నికల్లో ఘోర పరాజయం అయిన టీడీపీ పార్టీ తన చరిత్రలోని అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఓవైపు తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా…ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ.. అదే దుస్థితి ఎదురయ్యేలా ఉంది. ఏపీలో టీడీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో… ఏకంగా 16 మంది టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే కాని జరిగితే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. అయితే …

Read More »

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కుమార్తెకు షాకిచ్చిన జగన్

ఎలాంటి అనుమతులు లేకుండా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నిర్మించిన రెండు అంతస్తుల ప్రింటింగ్‌ కార్యాలయాన్ని నిర్మించిన ‘ఆంధ్రజ్యోతి’ సంస్థకు గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) అధికారులు నోటీసులు జారీ చేశారు.  భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేశారు. నోటీసు అందిన ఏడు రోజుల్లోగా స్పందించాలంటూ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్‌ …

Read More »

భేటీలో సీఎం కేసీఆర్ వేసిన ఆ “జోకు”కు నవ్వులే.నవ్వులు..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి విదితమే.ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలు,జలవివాదాలు,విభజన చట్టంలోని హామీలపై,పంపకాలపై తదితర అంశాల గురించి సుధీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు,అధికారులు అందరూ హాజరయ్యారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన జోకుకు …

Read More »

సీఎం కేసీఆర్ చెప్పిన ఆ మాటకు సీఎం జగన్ ఫిదా..?

దేశంలో ఎక్కడ లేనివిధంగా తొలిసారిగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,అటు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో అమలు కావాల్సిన హామీల గురించి,ఆస్తుల పంపకాలు,నీళ్లు నిధులు పంపకాలు,ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుండో ఉన్న పలు సమస్యల …

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం..

ఏపీ యువముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విధితమే. అంగన్ వాడీలకు జీతాలు పెంపు దగ్గర నుండి సర్కారు విద్య వైద్యం బలోపేతం వరకు ఎన్నో మరెన్నో …

Read More »

మాల్లాది విష్ణు దెబ్బ అదుర్స్..బోండా ఉమ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సక్రమంగా జరగలేదని ఆరోపిస్తూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . జరిగిన ఎన్నికల్లో బోండా ఉమపై మల్లాది విష్ణు గెలిచారు. అయితే ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ పిటిషన్‌ వేశారు. తాజాగ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.  

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat