Home / ANDHRAPRADESH (page 485)

ANDHRAPRADESH

చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మానందం..రాంగోపాల్‌ వర్మ సంచలనమైన ట్విట్‌

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విదేశాల్లో ఉన్నప్పుడు నాదెండ్ల భస్కరావు వెన్నుపోడు పొడిస్తే.. ఇప్పుడు చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చరిత్ర ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుందని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరో ట్విట్‌ చేస్తూ.. ‘ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినప్పుడల్లా సీఎం వైఎస్‌ జగన్ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. …

Read More »

ఎక్కడైనా పార్టీ నుంచి ఫండ్ వస్తుంది.. ఇది బహిరంగ రహస్యమే.. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా.?

తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అంగీకరించారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు అందించారు. …

Read More »

టీజీ, సుజనా, కంభంపాటి, సీఎం రమేష్.. అధికారం లేకపోతే చచ్చిపోతారా.?

తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానంచేసి ఆలేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అంగీకారం తెలిపారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభ బీజేపీ పక్ష …

Read More »

బీజేపీలో చేరడానికి వెళ్లినపుడు కళ్లు తిరిగి పడిపోయిన టీడీపీ ఎంపీ

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా టీడీపీ రాజ్ సభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్‌రావులు ఆపార్టీకి పార్టీకి గుడ్‌బై చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయజనతాపార్టీలో చేరారు. ఈ నలుగురు గురువారం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వద్దకు వెళ్లి టీడీపీ రాజ్యసభను బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్రహోం మంత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసారు. ఏపీలో బీజేపీ …

Read More »

సీఎం జగన్ గుడ్‌న్యూస్: రూ.30,000 కోట్లతో భారీ పరిశ్రమ..!

దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ ఉక్కు పరిశ్రమ ‘పోస్కో’… రాష్ట్రంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ఆసక్తి చూపింది. సంస్థ ముఖ్య కార్యనిర్వాహకాధికారి (సీఈవో) బాంగ్‌ గిల్‌ హో నేతృత్వంలో ప్రత్యేక బృందం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసింది. పరిశ్రమ నెలకొల్పడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే రాష్ట్రానికి సాంకేతిక బృందాన్ని పంపనున్నట్లు కొరియా బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఈరోజు పార్టీ మారుతున్న 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓటమితో టీడీపీ నేతల మైండ్‌ బ్లాంక్‌ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అవ్వడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొందరు టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అవినీతిలో కూరుకుపోయిన నేతలు తప్పనిసరిగా కేసులు ఎదుర్కోవల్సి ఉండటంతో కాపాడే వారి కోసం ఎదురుస్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని విశ్వసనీయ సమచారం. చంద్రబాబు వీదేశాలకు వెళ్ళగానే అనేక పరిణామాలు జరిగాయి. గురువారం సాయంత్రం టీడీపీకి …

Read More »

చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ముగిసింది..గంగుల

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ శాసన మండలి విప్‌, వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభాకర్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడి పాలనకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారని విమర్శించారు. బాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఈ ఎన్నికలతో ముగిసిందని చెప్పారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. అమ్మ …

Read More »

ప్రభుత్వ స్కూళ్లకు క్యూ కడుతున్న జనం ..సీఎం జగన్ నిర్ణయమే కారణం

ప్రభుత్వ స్కూళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పాఠశాలలంటేనే దూరంగా వెళ్లిన వారంతా తిరిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు క్యూ కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అమ్మఒడి పధకం..వైసీపీ అధికారంలోకి రావడం.. జగన్ సీఎం కావడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం స్కూలుకు వెళ్లే చిన్నారులకు 15వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. …

Read More »

పవన్‌ కల్యాణ్‌ షాక్ ..జనసేనకు మరో నేత గుడ్‌బై

ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది నేతలు ఇతర పార్టీల తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే సంపాదించుకున్న జనసేన పార్టీకి మరో షాక్‌ తగలనుంది. ఓటమిపై నేతలు అధైర్యపడవద్దంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినా అవేమీ వారిలో ధైర్యాన్ని నింపడం లేదు. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత ఆకుల సత్యనారాయణ…జనసేనకు గుడ్‌బై చెప్పనున్నారు. తిరిగి ఆయన …

Read More »

జగన్ సాక్షిగా..ఢిల్లీ వేదికగా చంద్రబాబు పరువు మొత్తం పోయే..!

ఢిల్లీలో చ‌క్రం తిప్పుతాన‌ని ప్ర‌క‌టించి ఏపీలో ఘోర ప‌రాజ‌యం పాలైన టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు గురించి జాతీయ రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లో లేని విధంగా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఈ దారుణ ఓట‌మి ఓ వైపు ఉండ‌గా…మ‌రోవైపు జాతీయ నేత‌ల‌తో ఇటీవ‌ల హ‌డావుడి చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు వారి వ‌ద్ద‌ మొహం చూపెట్టుకోలేని స్థితికి చేరిపోయారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌ల్ల ఢిల్లీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat