Home / ANDHRAPRADESH (page 486)

ANDHRAPRADESH

దేశంలోనే తొలిసారి.. సీఎం జగన్ చరిత్ర..!

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల తీసుకున్న ఒక వినూత్న నిర్ణయంతో చరిత్ర సృష్టించారు. ఈ నిర్ణయం ఏమిటో ఆ పార్టీ రాజ్యసభ పక్షనేత,ఎంపీ విజయసాయిరెడ్డి మాటల్లో “పోలీసుల వీక్లీ ఆఫ్‌ అమలు చేసే విషయంలో మానవతను చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని” ఆయన తెలిపారు. దేశంలోనే ఇటువంటి సాహసం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించిందన్నారు. ‘మీ సీఎం …

Read More »

చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే…పక్కా ప్లాన్‌ ప్రకారం 20 మంది మాజీ ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై

ఆంధ్రప్రదేశ్ లోని తూర్ను గోదావరి జిల్లాలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కాకినాడలో టిడిపి కాపు మాజీ ఎమ్మెల్యేల రహస్య సమావేశం జరిగింది. డబీజేపి లేదా వైసిపిలో చేరాలన్న విషయంపై చర్చించుకుంటోన్నట్లు సమచారం పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తోసిపుచ్చారు. తాము ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, బీజేపీలోకి వెళుతున్నామన్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని ఆయన చెప్పుకొచ్చారు. …

Read More »

ఢిల్లీ నుంచి తాజా సమాచారం..సాయంత్రానికి నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా

టీడీపీని విడియోచనలో నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు సమచారం. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైనట్లు ప్రచారం జరుగుతుంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని ఢిల్లీ నుంచి తాజా సమాచారం. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారు. దీనిపై ఈ …

Read More »

వాళ్లందరికీ బాగా చుక్కలు చూపిస్తున్నాడుగా

ఏపీ సీఎం జగన్ పరిపాలనను వేగవంతం చేసారు. ఎప్పటికప్పుడు స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువరోజుల్లోనే తన మార్క్ పాలన చూపిస్తున్నారు. సీఎం ఆదేశాలతో ఈనెల 13 నుంచి ఫిట్‌నెస్‌ లేని 624 స్కూల్‌ బస్సులపై కేసులు బుక్‌ చేసారు. మొత్తం ఇప్పటి వరకూ 357 బస్సులను సీజ్‌ చేసారు. ఈ వివరాలన్నింటిని ప్రజలముందు ఉంచుతామని రవాణా, సమాచార శాఖామంత్రి పేర్ని నాని తెలిపారు. సీఎం …

Read More »

పోలవరం పర్యటనలో జగన్ సీరియస్ వార్నింగ్

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదా లో పోలవరం పర్యటనకు వచ్చారు. పోలవరం ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేసిన జగన్ కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం, సాంకేతిక అంశాలపై అధికారుల అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు స్థితిగతులపై జగన్ ఆరా తీశారు. పోలవరం ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. స్పిల్‌వే కాంక్రీటు పనులు ఏ మేర వచ్చాయి, ఎప్పటిలో పూర్తిచేస్తారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కాపర్‌ డ్యామ్‌ పరిరక్షణకు ఏ విధమైన …

Read More »

వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ సంచలన నిర్ణయం..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐన వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఏపీప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.అప్పట్లో టీడీపీ ఏర్పాటు చేసిన సిట్‌ను ర‌ద్దు చేసి కొత్తగా 23 మంది అధికారుల‌తో కొత్త సిట్‌ను ఏర్పాటు చేసారు జగన్.కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సభందించిన 23 మంది పోలీస్ అధికారులతో ఈ కొత్త సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ టీమ్ కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటు …

Read More »

డైరెక్ట్ ఛాలెంజ్..కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా చంద్రబాబూ ?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ అధికార పార్టీ అయిఉండి కూడా కనీస సీట్లు గెలవలేకపోయింది.ఆ పార్టీ సీనియర్ నాయకులు,మంత్రులు సైతం జగన్ దెబ్బకు ఓడిపోయారు.చంద్రబాబు హయంలో ఈ ఐదేల్లో అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చేసిన అన్యాయాలు,దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కాదు.ప్రజలను మోసం చేసి,రైతుల కొడుపు కొట్టారు.దీనిపై ట్విట్టర్ వేదికగా …

Read More »

పక్క రాష్ట్రాల ఎంపీలు వైఎస్ జగన్ గురించి సంచలన వాఖ్యలు

పోలీసుల వీక్లీ ఆఫ్‌ అమలు చేసే విషయంలో మానవతను చాటుకున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి తెలిపారు. భారతదేశంలోనే ఇటువంటి సాహసం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించిందన్నారు. ‘మీ సీఎం మాటిస్తే వెనక్కు తగ్గరంట గదా’ అని పలువురు ఎంపీలు సెంట్రల్ హాల్‌లో తనతో అన్నారని ట్వీట్‌ చేశారు. గురువారం ట్విటర్‌ వేదికగా సీఎం …

Read More »

మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై జగన్ సిరీయస్..వెంటనే అరెస్ట్ చెయ్యండి

పోలవరం కాలువపై నీటిని తోడడానికి ఏర్పాటు చేసిన పైపులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దొంగిలించారంటూ కేసిన సత్యనారాయణ అనే రైతు ఇచ్చిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ నుంచి కృష్ణానదిలోకి వెళ్తున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు సరఫరా చేయడానికి అనువుగా మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మల్యే …

Read More »

ఢిల్లీలో మెట్రో రైల్లో ప్రయాణించిన జగన్

ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన పార్లమెంటు భవనంలోని లైబ్రరీ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. మహాత్మాగాంధీ 150 వ జయంతి వేడుకల నిర్వహణకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చట్టసభలకు (పార్లమెంటు, అసెంబ్లీ) ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం, 2022 లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం వంటి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు ఈ సమావేశంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat