తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చే వ్యక్తుల్లో ప్రముఖుడైన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా సామాన్యుడైన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ను ఓడించలేకపోయారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్‌కుమార్ తనపై నమ్మకం, విశ్వాసంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరులో తన ఎన్నిక జీవన్మరణ సమస్య అని ప్రచారంలో చెప్పానని, సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకుని గెలిపించేందుకు …
Read More »లగడపాటి సర్వేనమ్మి 12 లక్షల బెట్టింగ్..! టీడీపీ ఓటమితో ఆత్మహత్య….!
పశ్చిమగోదావరి జిల్లాలోని వేలివెన్నులో ఘోర ఘటన జరిగింది. ఆంద్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలుస్తుందన్న లగడపాటి సర్వేతో బెట్టింగ్ కట్టిన ఓ యువకుడు 23న విడుదలైయిన ఫలితాల్లో టీడీపీ పార్టీ ఓటమితో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ దారుణమైన ఘటన..ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో కంఠమనేని వీర్రాజు తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఈ నేపథ్యంలో ఏపీలో రెండోసారి కూడా టీడీపీ …
Read More »నాలుగో సింహం మీసం మెలేసింది.. వైసీపీలో చేరి గెలిచింది.
సీఐ గోరంట్ల మాధవ్..ఈ పేరు చెబితే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది.ఎందుకంటే సాక్షాతూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపైనే మీసం మెలేసాడు.ఎన్నికలు ముందు ఒక కేసు విషయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మాధవ్‌కు మధ్య పెద్ద వివాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో జేసీ పోలీసులను దూషించడంతో ఈ సీఐ ఆయనపై విరుచుకుపడ్డాడు అంతేకాకుండా జేసీపై మీసం కూడా మెలేసాడు.అంతే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే …
Read More »సీఎం అవుతానన్నాడు.. కనీసం ఖాతా కూడా గెలవలేదు.. కేఏ పాల్ కూడా..
సాధారణంగా ఎన్నికల్లో గెలుపోటములు సహజసాధారణం.. అయితే పార్టీ పెట్టిన వ్యక్తి.. పార్టీ స్థాపించిన వ్యక్తి ఓడిపోవడం చరిత్రలో చాలా అరుదు.. ఇదే పరిస్థితి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కేఏ పాల్ ఇద్దరికీ ఎదురైంది. పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్ధుల చేతిలో పవన్ పరాజయం పాలయ్యారు. కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద్ కాస్తో కూస్తో పోటీ ఇచ్చినా ఆయన …
Read More »35 ఏళ్ల ఆధిపత్యాన్ని భూస్థాపితం చేసిన వైఎస్ జగన్
రాయలసీమలో అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. అలాంటి తెలుగుదేశం పార్టీ కంచుకోట బద్దలైంది. టీడీపీకి 2014 ఎన్నికల్లో 12 సీట్లు..వైసీపీకి రెండు సీట్లు దక్కాయి. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. అనంతలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దెబ్బకు వైసీపీకి 12 సీట్లు..టీడీపీకి రెండు సీట్లు వచ్చాయి. ఇదే జిల్లాలో తమ అధిపత్యానికి అడ్డులేదని భావించే జేసీ..పరిటాల కుటుంబాలకు జగన్ ఫుల్ స్టాప్ పెట్టాడు . రెండు కుటుంబాల …
Read More »కడప జిల్లాలో మొత్తం వైసీపీ అభ్యర్థుల మెజార్టీ ఇదే..!
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలుపొందారు. వైఎస్ జగన్ తన సమీప టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డిపై 90 వేల 543 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వైఎస్ జగన్‌కు 2014 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి 15 వేల 500 ఓట్లు ఎక్కువ వచ్చాయి. వైఎస్ జగన్‌తో పాటు కడప జిల్లాలోని మిగతా వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. …
Read More »రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకార అనంతరం ముందుగా ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ను నియమించనుండటం దాదాపు ఖరారు అయినట్లుగా విశ్వసనీయ సమాచారం. అలాగే ఇప్పటివరకు పదోన్నతుల విషయంలోను, బైబర్ కేషన్ కు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. జగన్ పై విశాఖపట్నం లొ కోడి కత్తితో దాడి చేసిన సమయంలో కొంతమంది అధికారులు ఎటువంటి విచారణ, దర్యాప్తు జరపకుండానే మీడియా …
Read More »చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డు..!
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన మంత్రుల దగ్గర నుండి హేమిహేమీలు ఘోరపరాజయం చెందారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కుప్పం నుండి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇప్పటివరకు మొత్తం ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే కుప్పం నుండి …
Read More »జగన్ సీఎం అయ్యారు కదా.. ఇక వర్షాలు సమృద్ధిగా పడతాయంటున్న పార్టీ శ్రేణులు
ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఘనవిజయం సాధించడం పట్ల వరుణుడు కూడా హర్షం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసలే మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా వైయస్ఆర్సీపీ గెలవడంతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఆగకుండా వర్షం కురిసాయి.. దీనిని చాలా శుభ సూచకంగా ఫీలవుతున్నారు. ఇన్ని రోజులు ఎండలతో అల్లాడిన రాయలసీమ ప్రజలు వర్షం కురవడంతో ఉపశమనం పొందుతున్నారు. దీనిపై వైయస్ఆర్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో …
Read More »జగన్ కోసం సీఎం కేసీఆర్..!
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న గురువారం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై మూడు స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో వైసీపీఎల్పీ భేటీ రేపు జరగనున్నది. ఈ నెల ఏపీలోని విజయవాడలో జరగనున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు …
Read More »