Home / ANDHRAPRADESH (page 528)

ANDHRAPRADESH

ఇతను సోమిరెడ్డి కాదు..సోదిరెడ్డి అని మరోసారి నిరూపించుకున్నాడు

సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి…టీడీపీ సీనియ‌ర్ నేత. మీడియాలో త‌ర‌చు క‌నిపించే నాయ‌కుడు. నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో దిగే నాయ‌కుడు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది మంత్రుల వ‌లే…సోమిరెడ్డి సైతం ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే, మిగ‌తా మంత్రుల‌ది ఒక ఎత్తు…సోమిరెడ్డి ఓట‌మి ఒక ఎత్తు అంటున్నారు. ఆయ‌న‌కు ఓట‌మి కంటే అవ‌మానం ఎక్కువ జ‌రిగింద‌ని చెప్తున్నారు. స‌ర్వేప‌ల్లి నుంచి బ‌రిలో …

Read More »

ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి రాజకీయ జీవితంలో ఏనాడు చూడని జగన్ మెజార్టీ

కడప జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేసింది. పదికి పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుంది. ప్రజలు అపూర్వమైన తీర్పును ఇచ్చారు. ఈ పార్టీకి చెందిన అభ్యర్థులందరికీ బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టారు. ఎన్టీఆర్, వైఎస్సార్‌ ప్రభంజనాన్ని మరిపించేలా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా ప్రజలు తీర్పు ప్రకటించారు. అభివృద్ధిని గాలికొదిలి మాటల గారడీతో నెట్టుకొచ్చిన అధికార టీడీపీకి ఈఎన్నికల్లో గుణపాఠం …

Read More »

జగన్ “కొత్త కాన్వాయ్” నెంబర్ తెలుసా..?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నూట యాబై మూడు స్థానాల్లో గెలుపొందింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఇరవై మూడు ఎంపీ స్థానాలను దక్కించుకుంది. ఈ క్రమంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పైతారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.దీంతో జగన్మోహాన్ రెడ్డికి ఒక ప్రత్యేక …

Read More »

నా కోరిక నెరవేరింది..జగన్ ఘనవిజయం సాధించారు!

ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ సునామీకి టీడీపీ తట్టుకోలేకపోయింది.నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఈ విజయం పై ఆనందం వ్యక్తం చేసారు దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి.ఈయన మొదటినుండి జగన్ పై అభిమానం చాటుకుంటున్నారు.ఈరోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైఎస్ జగన్ సీఎం అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని..ఆయన సీఎం అవ్వాలనే నాకోరిక తీరిందని అన్నారు.తాను …

Read More »

కర్నూల్ జిల్లా రాజకీయాలను శాసించిన నేతలు నేడు జగన్ దెబ్బకు ఓటమి..!

కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. టీడీపీ పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. …

Read More »

ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్సీలు వీళ్ళే..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన పలువురు ఎమ్మెల్సీలు గెలుపొందారు. గురువారం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ,వైసీపీ నుండి బరిలోకి దిగిన పలువురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.వైసీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్సీలు వీరభద్రస్వామి,ఆళ్ల నాని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇక టీడీపీ నుండి ఏడుగురు ఎమ్మెల్సీలు బరిలోకి దిగితే అందులో ఇద్దరు మాత్రమే గెలుపొందారు.టీడీపీ తరపున బరిలోకి దిగిన మంత్రులు లోకేశ్,నారాయణ ,సోమిరెడ్డి,పయ్యావుల కేశవ్,కరణం …

Read More »

That Is Jagan..

ఏపీ అసెంబ్లీ చరిత్రలో మరో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.ఏపీ చరిత్రలో తొలిసారిగా ప్రాంతీయ పార్టీలే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించనున్నాయి.ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవలేదు. అయితే టీడీపీతో మిత్రపక్షంగా బరిలోకి దిగిన బీజేపీ నాలుగు చోట్ల గెలుపొందింది.అయితే జాతీయ పార్టీలు అయిన సీపీఎం,బీఎస్పీ కూడా ఏపీలో ఖాతా తెరవలేదు. అయితే తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు,జగన్మోహాన్ రెడ్డి తప్పా …

Read More »

దేశంలోనే మూడోవాడు..

ఏపీలో నిన్న గురువారం విడుదలైన సార్వత్రిక ,పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ నూట యాబై స్థానాలను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరమించడమే కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ సాధించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనివార్యమైంది. ఈ నెల ముప్పై తారీఖున వైసీపీ అధినేత …

Read More »

శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకూ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన జనసేన

ప్రశ్నిస్తానని జనసేన పార్టీని స్థాపించి, చంద్రబాబు పార్టనర్‌గా వ్యవహరించిన టాలీవుడ్ హీరో పవన్‌ కల్యాణ్‌ను ప్రజలు ఓటు దెబ్బతో చిత్తు చేశారు. వైసీపీ అధినేత జగన్‌ ప్రభంజనంలో జనసేన ఊసే లేకుండా పోయింది. మిత్రపక్షాలైన వామపక్షాలు, బీఎస్పీలకు కేటాయించగా మిగిలిన 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం …

Read More »

అప్పుడూ సున్నానే..ఇప్పుడూ సున్నానే !

కేంద్రంలో అధికారం వస్తే నేను పెట్టే మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే అని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఎన్ని హామీలు ఇచ్చిన చివరకుసున్నానే మిగిలింది.2014లో ఏపీ లో కాంగ్రెస్ పోటీ చేసిన సీట్లు 173 కాగా ఒక్క సీట్ కూడా గెలవలేదు.ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా అదే సీట్ రిపీట్ అయ్యింది. లోక్ సభలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా సున్నానే.రాహుల్‌గాంధీ ఎన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat