Home / ANDHRAPRADESH (page 529)

ANDHRAPRADESH

చిత్తు చిత్తుగా ఓడిపోయిన టీడీపీ మంత్రులు..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సునామీలో అధికార టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. చంద్రబా బు ప్రజావ్యతిరేక పాలనకు ఓటర్లు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసి అవమానకర రీతిలో అధికార పీఠం నుంచి వైదొలగింది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీ పీ కేవలం 20 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా ప్రజలు …

Read More »

సీఐగా రిజైన్ చేశాడు.. డీఎస్పీతో సెల్యూట్ కొట్టించుకున్నాడు..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్. అనంతపూర్ సీఐగా పనిచేస్తూ.. స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి వార్తల్లోకెక్కిన వ్యక్తి. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. సీఐగా పనిచేస్తున్న సమయంలో తన పై అధికారి డీఎస్పీకి …

Read More »

సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్‌కు సమర్పించారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు చేసే వరకు సీఎంగా కొనసాగాలని చంద్రబాబుకు గవర్నర్ నిర్దేశించారు.

Read More »

ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే..మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా !

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు తనపై మరింత బాధ్యత ఉంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కౌంటింగ్‌ అనంతరం గురువారం సాయంత్రం ఆయన తాడేపల్లి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ…రాష్ట్ర చరిత్రలో ఇటువంటి విజయం ఎప్పుడు నమోదు కాలేదని,ఇది గొప్ప విజయమని అన్నారు.మీ అందరి దీవెనలతో, దేవుని దయతో విజయం సాధ్యమయిందన్నారు.ఈరోజు మీ ముందు …

Read More »

కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు

1. పులివెందుల లో వైఎస్ జగన్ ఘన విజయం.. 90వేల 543ఓట్ల మెజారిటీ 2. కడపలో వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా 52532 ఓట్గ ఆదిక్యతతో గెలుపు 3. ప్రొద్దుటూరులో 43200 ఆదీక్యత తొ వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గెలుపు 4. మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘరామిరెడ్డ 27798 ఓట్ల ఆదిక్యతతో విజయం 5. బద్వేల్ లో వైసీపీ అభ్యర్ది డాక్టర్ వెంకటసుబ్బయ్య 47 వేల …

Read More »

రౌడీ ఎమ్మెల్యేకు ఓట్లతో బుద్ధి చెప్పిన దెందులూరు ప్రజలు.. దారుణమైన ఓటమి

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దారుణంగా ఓడిపోయారు. దెందులూరులో తనపై ఎవరు పోటీ చేసినా తానే గెలుస్తానని విర్రవీగిన చింతమనేనికి భారీ షాక్ తగిలింది. చింతమనేనికి ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పారు అక్కడి ప్రజలు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ఘన విజయం సాధించారు. గతంలో మహిళలను తూలనాడుతూ దాడులు చేసిన చింతమనేని ఓడిపోయారు. వివాదాస్పద వైఖరితో …

Read More »

వ్యవసాయశాఖ మంత్రిగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి

మంగళగిరి నుంచి బరిలోకి దిగిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి టీడీపీ అభ్యర్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు, మంత్రి లోకేశ్ పై విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆర్కే ఘన విజయం సాధించారు. అయితే ఆనాడు ఎన్నికల ప్రచారంలో పలువురు వైసీపీ అభ్యర్థులు గెలిస్తే… తన కేబినెట్‌లో మంత్రిని చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేడు విడుదలైయిన ఎన్నికల ఫలితాల్లో అందరు …

Read More »

టీడీపీ ఆవిర్భావం తర్వాత అత్యంత దారుణమైన ఓటమి ఇదే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అత్యాశకు పోయి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసాడు. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలతో ఫిరాయింపు రాజకీయాలు చేసారు. అయితే ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అధినేత ఎన్నిసార్లు స్పీకర్ కు విన్నవించినా వినలేదు.   అలాగే తమ పార్టీ గుర్తు …

Read More »

వైఎస్ జగన్ కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి..వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. గురువారం వెలువడిన ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడంతో కేసీఆర్‌ వైఎస్‌ జగన్‌కు స్వయంగా ఫోన్‌ చేశారు. జగన్‌ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌ గెలుపుతో తెలుగు రాష్ట్ర …

Read More »

జగన్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరిన కరణ్ రెడ్డి

ఏపీ ఎన్నికల్లో సంచల విజయం సాధించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దరువు ఎండీ శుభాకాంక్షలు తెలిపారు.. జగన్ ప్రతిపక్షనేతగా జగన్ తన పాత్రకు, ప్రజలు అప్పగించిన బాధ్యతకు నూటికి నూరుశాతం న్యాయం చేసినట్టుగా ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటినుంచి దాదాపుగా పదేళ్లపాటు కరణ్ రెడ్డి జగన్ కు అండగా నిలబడ్డారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat