సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం ఫిక్స్ అయ్యింది.ఇవాళ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా..మొదటి నుంచి వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం 151 అసెంబ్లీ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ దూసుకుపోతోంది.ప్రస్తుతం చంద్రబాబు ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు అనే మాట అందరి నోట వినిపిస్తుంది.ఐదేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజలను మోసం చేసి ఎన్నో దౌర్జన్యాలు,అరచాకాలు చేసిన విషయం అందరికి తెలిసిందే.వాళ్ళకు ఎదురు తిరిగిన అధికారులను కూడా వెంటనే మార్చేయడం.ఇలా ఎన్నో …
Read More »సీఎం పదవీకి చంద్రబాబు రాజీనామా..!
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పదవీకి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు గురువారం వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక అధికార టీడీపీ పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. దీంతో తన ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేయడం అనివార్యమైంది. అందులో భాగంగా ఈ రోజు …
Read More »చంద్రబాబు నాయుడుపై సంచలనమైన ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారుణ ఓటమిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుసగా సెటైరిక్ ట్వీట్లతో దండయాత్ర మొదలు పెట్టారు. చంద్రబాబు చేసిన పాపాలు చుట్టుకుని సైకిల్ టైర్ పంక్చర్ అయిందనే సెటైరిక్ మీమ్‌తో మొదలు పెట్టిన వర్మ.. టీడీపీ పుట్టింది 1982, మార్చి 29 అని, చచ్చింది మాత్రం 2019, మే 23 అని తెలిపారు. టీడీపీ …
Read More »శేష జీవితాన్ని మనవడితో గడిపాలంటూ చంద్రబాబుకు వారంతా సలహాలిస్తున్నారు
చంద్రబాబు నాయుడి న్యాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ ఘోర పరాజయం పాలయ్యింది. ఊహించిన దానికంటే వైసీపీకి స్పష్టమైన ఆధిక్యంతో వైఎస్సార్సీపీకి ఘన విజయం చేకూరడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం పెల్లుబికుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు అక్షర సత్యాలు కావని తేలిపోయింది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తాను గెలుస్తున్నానని చెప్తూనే కచ్చితంగా కేంద్రంలో ఫ్రంట్ కి సంబంధించి తాను కీలకపాత్ర పోషిస్తామంటూ పైకి డబ్బాలు …
Read More »కేఏ పాల్ కు పడిన ఓట్లు ఎన్నో తెలుసా..?
ఏపీలో ఎన్నికలు వెలువడుతున్న వేల వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ నేతలు,మంత్రులతో సహా కంగుతిన్నారు.అటు జనసేన అధినేత పవన్ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు.తాను పోటీ చేసిన స్థానాలు కూడా గెలవడం కష్టమే.ఇక ఏపీ రాజకీయాల్లో కామెడీ చేస్తున్న కేఏ పాల్ పరిస్థితి అయితే చాలా దారునమనే చెప్పాలి.ఎందుకంటే తాను ఎంపీగా పోటీ చేసిన నర్సాపురంలో అయితే తనకి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలిస్తే షాక్ …
Read More »వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం తేది ఖారరు
ఏపీలో ఎన్నికల ఫలితాలు మొత్తం వైసీపీ సునామీ నడుస్తుంది. ఏపీలో ఏ నియోజక వర్గంలో చూసిన జగన్ పార్టీ వైసీపీకి 130 నుండి 150 సీట్లు వచ్చే దిశాగా దూసుకుపోతుంది. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే వైసీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాలు మొత్తం జగన్ సునామీ అని తెలుస్తుంది. అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం …
Read More »నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందే చెప్పిన దరువు
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అధిక్యత కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా సాగుతోంది. అయితే ఎన్నికల ముందు దరువు చానల్ సంస్థ జిల్లాల వారిగా నిర్వహించిన సర్వేలలో కూడా వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని దరువు సర్వే ద్వార వెల్లడించాము. …
Read More »ఫ్యాన్ జోరుకు మూగబోయిన తెలుగుతమ్ముళ్ళు..!
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైఎస్సార్‌సీపీ 143 సీట్ల ఆధిక్యం సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది.వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు.టీడీపీ కార్యాలయాలు అన్ని బోసిపోయాయి.తెలుగు తమ్ముళ్ళ ఒక్కసారిగా ఫ్యాన్ గాలికి తట్టుకోలేకపోయారు.తూర్పుగోదావరి,పశ్చిమలో కూడా క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ ఉంది.ఈ దెబ్బతో చంద్రబాబు నివాశం కూడా నిర్మానుష్యంగా మారింది.అంతేకాకుండా …
Read More »కర్నూల్ జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందే చెప్పిన దరువు
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అధిక్యత కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా సాగుతోంది. అయితే ఎన్నికల ముందు మా దరువు చానల్ సంస్థ జిల్లాల వారిగా నిర్వహించిన సర్వేలలో కూడా వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని దరువు సర్వే ద్వార …
Read More »చేతులేత్తిస్తోన్న టీడీపీ మంత్రులు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా వైసీపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. టీడీపీకి చెందిన మంత్రులల్లో కొందరు వెనుకంజలో ఉన్నారు. వెనుకంజలో కొనసాగుతున్న వారిలో గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, నక్కా ఆనందబాబు, అచ్చెన్నాయుడు,భూమా అఖిలప్రియ ఉన్నారు. ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్‌ను బట్టి వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది.వైసీపీ 143చోట్ల,టీడీపీ 21చోట్ల అధిక్యంలో ఉంది..
Read More »