ఏపీలో ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి నెల్లూరు జిల్లాలో వైసీపీ 10 కి 10 సీట్లు దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి. నెల్లూరు జిల్లాలో.. మొత్తం 10 …
Read More »కర్నూల్ జిల్లా ఆ నియోజక వర్గాల్లో ఎవరు గెలుస్తారని తెలిసిపోయిందా..?
ఇప్పటికే నాలుగు సర్వేలు చేయించామని.. వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమేనని మఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో సోమవారం కర్నూలు, నంద్యాల స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో మొత్తం 14 నియోజక వర్గాలు ఉన్నాయి. అందులో కొంచెం టఫ్ గా ఉన్న నియోజక వర్గాలు నంద్యాల , ఆళ్లగడ్డ . అందుకే చంద్రబాబు …
Read More »ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో మరో ముగ్గురు..!
కేవలం వైసీపీకి మద్దతు తెలిపారన్న కక్షతో అనంతపురం జిల్లా ఈదులపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డికి చెందిన అంబులెన్స్ కు టీడీపీ నేతలు నిప్పుపెట్టారు. పోలింగ్‌కు మూడ్రోజుల ముందు ఎమ్మెల్యే సూర్యనారాయణ కుమారుడు నితిన్ ఈ గ్రామానికి వచ్చి ప్రచారం చేశారు. అయితే పడుకునే సమయంలో మైకుల గోల ఏంటని గ్రామస్తులు ప్రశ్నించడంతో నితిన్ సాయి అనుచరులు గ్రామస్తులపై దాడి చేశారు. పోలీసులు వెంటనే రావడంతో మీ అంతు చూస్తాం అంటూ అక్కడి …
Read More »15ఏళ్లక్రితం మహానేత వైఎస్సార్.. 10రోజుల్లో యువనేత జగన్మోహన్ రెడ్డి
యెడుగూరి సందింట రాజశేఖరరెడ్డి సంక్షేమం అంటే ఇప్పటికీ ఆయనపేరే గుర్తుకు వస్తుంది. అధికారం చేపట్టడానికి ముందు చేసిన పాదయాత్రలోనే పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు రాజశేఖరరెడ్డి.. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు తెలుగునేలపై రాజకీయ చిత్రాన్ని మార్చిన రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడి విధానాల వల్ల రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో మండుటెండల్లో ప్రజలకోసం చేసిన పాదయాత్ర ఆయనలోని …
Read More »చంద్రబాబు బాటలో మోదీ..!
భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తున్నారా..?. ప్రస్తుతం దేశమంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నరేందర్ మోదీ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఆయన తాజాగా ఒక ప్రముఖ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వూ లో మాట్లాడుతూ”దేశ ప్రజలు డిజిటల్ వైపు పరుగులు పెట్టాలని” పిలుపునిచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”1987లోనే తాను డిజిటల్ కెమెరాను …
Read More »పక్కా స్కెచ్ తో ముందుకెళ్తున్న జగన్, ఏజెంట్లకు విజయవాడలో శిక్షణ కార్యక్రమం
హైదరాబాద్ లోని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలించారు.. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైసీపి ఆఫీస్ నుండి ఫర్నిచర్ ను, ఫైళ్లను అమరావతిలోని తాడేపల్లి వైసీపి కార్యాలయానికి సిబ్బంది తరలించారు. తాడేపల్లిలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్న వైసీపీ అధినేత అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే ఈ నెల 16న వైసీపి ఎంపీ, ఎమ్మెల్యే కౌంటింగ్ ఏజెంట్ల కు విజయవాడలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది పార్టీ.. …
Read More »ఏపీ టెన్త్ ఫలితాలు-అమ్మాయిలు ఫస్ట్.. అబ్బాయిలు సెకండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలయ్యాయి.ఈ ఏడాది పదో తరగతిలో మొత్తం 94.88% మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. మొత్తం ఆరు లక్షల ఇరవై వేల ఎనబై రెండు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే 5464స్కూళ్లలో 100% ఉత్తీర్ణత వచ్చింది. అయితే ఈ రోజు విడుదల అయిన ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు ఉత్తీర్ణత …
Read More »వైసీపీ దేశంలోనే తొలిస్థానం ఇండియా టుడే సర్వే..
ఏపీలో ఎప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో అన్ని పార్టీలకు మరింత టెన్సన్ పెరిగింది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికలపై అన్ని సర్వేల్లోనూ వైసీపీ ఫ్యాన్ గాలే వీస్తుందని తెలిపాయి. జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది. కొన్ని …
Read More »బాబే ప్రధాని..టీడీపీ కొత్త కామెడీ
ఉట్టికి ఎగరలేని వ్యక్తి స్వర్గానికి ఎగురుతారా? చాన్సే లేదు కదా? కానీ అలా ఎగురుతాడని అంటున్నారు..ప్రచారంలో ఆరి తేరిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు. అలా ఎగిరి అత్యుత్తమ స్థానాన్ని కైవసం చేసుకుంటారని చెప్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేస్తుంది ఇంకెవరి గురించో కాదు…తమ నాయకుడు అయిన చంద్రబాబు గురించి. తాజాగా చంద్రబాబు గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం ఏమంటే…కాబోయే ప్రధాని చంద్రబాబేనట…ఆయనే మోడీకి సరైన పోటీ …
Read More »మొదటిసారి చంద్రబాబుపై స్పందించిన నరేంద్ర మోడి.. కడిగి పారేసాడుగా..
ఆంధ్రప్రదేశ్ ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశాలను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ఏపీలో గెలుపు అసాధ్యమని తెలిసి ఆ ఓటమిని వేరే పార్టీల కుట్రగా చిత్రీకరిస్తున్నారు.. ఇప్పటికే జాతీయస్థాయిలో పలువిపక్ష పార్టీల నేతలను కలిసేందుకు తరచూ డిల్లీకి వెళ్తూ జాతీయ స్థాయిలో పోరాడుతున్నామంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో పారదర్శకత కోసం 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ …
Read More »