Home / ANDHRAPRADESH (page 547)

ANDHRAPRADESH

వైసీపీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు ఇవే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయదుందుభి మోగించనుందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ఎన్నో కారణాలు కనిపిస్తుండగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ గెలవడానికి మాత్రం స్పష్టంగా చాలా కారణాలు కనిపిస్తుండగా వాటిలో 5 కారణాలను బలంగా చెప్తున్నారు. 1.యువత.. యువత జగన్మోహన్ రెడ్డి పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యారు.. జగన్ ప్రత్యేకహోదా కోసం పోరాటంలో భాగంగా యువభేరిలు …

Read More »

తీవ్ర తుపానుగా మారిన ఫణి.. 

ఫణి తీవ్ర తుపానుగా మారింది. మ‌చిలీప‌ట్నం తీరం నుంచి 757 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీ కృత‌మైందని. ఈ రోజు సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ‌గా వేగంగా తుపాను పయనిస్తోందని వాతావరణ శాఖ తెలియచేస్తుంది… స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారిందని. జాల‌ర్లు ఎవ‌రూ చేప‌ల వేట‌కు వెళ్ల‌రాదని అధికారులు సూచనలు చేశారు. ప్ర‌జ‌లెవ్వ‌రూ కూడా తీర ప్రాంతాలకు వెళ్ల‌రాదని సూచించారు.   ఏపీపై ఫణి ప్ర‌భావం …

Read More »

ఏపీలో సంచలనమైన నియోజక వర్గాల టీడీపీ నేతలు మే23 తరువాత వైసీపీలోకి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనం తీర్పు ఈవీఎంల్లో భద్రం అయ్యి ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఫలితాల కోసం వేచి చూస్తున్నాయి. మొత్తం ఏపీలో తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ 24 లోక్‌సభ, 173 అసెంబ్లీ స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ 25 లోక్‌సభ 174 శాసనసభ స్థానాల్లో పోటి చేశారు.మొత్తం …

Read More »

టీడీపీ నాయకులపై సీఎస్ కొరడా జుళిపించాలి..విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ నాయకులు,ఎమ్మెల్యేల పై మండిపడ్డారు.టీడీపీ నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ విధించినా టీడీపీ నాయకులకు సిగ్గు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తూనే ఉన్నారని అన్నారు.ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికైనా సీఎస్ తక్షణం కొరడా జుళిపించాలి.తప్పు చేసింది అధికార పార్టీ ఐన …

Read More »

తిరుమల తిరుపతి గురించి తెలియని కొన్ని నిజాల కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం..

తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం,భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి.ఈ స్వామిని ఏడుకొండలవాడని,గోవింధుడని,బాలాజీ అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు.తమిళ గ్రంధమైన తుల్కభ్యం ప్రకారం తిరుమలని వ్యగడం అని పిలిచేవారు.అంటే తమిళ దేశానికీ ఉత్తర సరిహద్దు అని అర్ధం.అలా వేంగడం అనేది వెంకటంగా మారిందని చెబుతారు.ఈ గ్రంధం 2200 సంవత్సరాల క్రితం నాటిది.1994ఏప్రిల్ 10న బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో తిరుమల కొండకు మొదటి ఘాట్ …

Read More »

యనమల ప్రశ్నించడం చూస్తే జాలేస్తుంది..ఎంపీ విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల పై విరుచుకుపడ్డారు.యనమల సిఎస్ ప్రజలను ఎలా కాపాడుతారు అని అడిగినదానికి కౌంటర్ వేసారు. అయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విధంగా అన్నారు.. తుఫాను వస్తే ప్రజలను సీఎస్ రక్షిస్తారా అని యనమల ప్రశ్నించడం చూస్తే జాలేస్తుంది. ముందస్తు జాగ్రత్తల నుంచి సహాయ కార్యక్రమాల వరకూ ఎప్పుడూ పర్యవేక్షించేది జిల్లా కలెక్టర్లే కదా? గతంలో మీ …

Read More »

వర్మను నిర్బంధించడాన్ని ఖండిస్తున్నాం: వైఎస్‌ జగన్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మను పోలీసులు  అక్రమంగా నిర్బంధించడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడ లో ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు సిద్ధమైన రాంగోపాల్‌ వర్మను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. వర్మను ప్రెస్‌మీట్‌ పెట్టకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడం  ప్రజాస్వామ్య వ్యతిరేకమన్నారు. …

Read More »

చంద్రబాబూ ప్రస్తుతం మీది అపద్ధర్మ ప్రభుత్వం,మర్చిపోతే ఎలా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై తెలుగుదేశం పార్టీ నాయకులు,ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా మంత్రి యనమల కూడా ఆయనపై చిర్రుబుర్రులాడారు.అయితే దీనిపై స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఘాటుగా సమాధానం చెప్పారు. అదేమిటంటే..మీకెలాగూ పనిలేదు. సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు చంద్రబాబూ. మే24 దాకా ప్రభుత్వాన్ని నడిపించేది ఆయనే. సిఎస్ …

Read More »

నడి రోడ్డు మీద ప్రెస్ మీట్..వర్మ @4pm

వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి బాంబు పేల్చనున్నడా? తన ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చూస్తే ఎవరికైనా నిజమే అనిపిస్తుంది.ఎందుకంటే ట్విట్టర్ ద్వారా పైపుల రోడ్డులో ఎన్టీఅర్ సర్కిల్ దగ్గర ఈ ఆదివారం సాయంత్రం 4 pm నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను.మీడియా మిత్రులకి, ఎన్టీఅర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ …

Read More »

చంద్రబాబూ ప్రజల పరువు తీయమాకు స్వామీ..విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చంద్రబాబు ఫై ధ్వజమెత్తారు.ఏపీ ఎన్నికలకు సంబంధించి మొదటినుండి సీఈవో ద్వివేది పై చంద్రబాబు ఏదోక ఆరోపణ చేస్తూనే వచ్చారని.బాబు ఓడిపోతరనే భయంతోనే కావాలని ఆయనను నిందిస్తున్నారని మండిపడ్డారు.తన ట్విట్టర్ ద్వారా విజయసాయి రెడ్డి..సీఈవో ద్వివేది తన సమీక్షలకు అడ్డు చెప్పడం వల్ల పిడుగులు పడి రాష్ట్రంలో ఏడుగురు చనిపోయారట. తనను పనిచేసుకొనిస్తే ఆ ఏడు ప్రాణాలు దక్కేవట. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat