Home / ANDHRAPRADESH (page 570)

ANDHRAPRADESH

వంగవీటి రాధాకు షాక్‌..వైసీపీలోకి కుటుంబ స‌భ్యుడు

వంగవీటి రాధాకృష్ణకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి చేరనున్న‌ట్లు ప్ర‌కటించిన రాధాకు ఆయ‌న కుటుంబ స‌భ్యుల నుంచే మ‌ద్ద‌తు ద‌క్క‌డంలేదు. వంగవీటి ఫ్యామిలీకి చెందిన మరో యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. వంగవీటి నరేంద్ర వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వ‌చ్చార‌ని స‌మాచారం. అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ మంతనాలు సాగించిన రాధాకృష్ణ.. టీడీపీకి గూటికి …

Read More »

టీడీపీకి షాక్‌…మేయ‌ర్ దంప‌తులు పార్టీకి గుడ్‌బై

తెలుగుదేశం పార్టీకి షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరే నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏలూరు మేయర్ దంపతులు సైకిల్ పార్టీకి టాటా చెప్పేందుకు సిద్ద‌మ‌య్యారు. ఏలూరు మేయర్ దంపతులు వైసీపీ తీర్థం తీసుకోనున్నారు. వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో హైద‌రాబాద్ లోటస్ పాండ్‌లో ఉదయం వైసీపీలో చేర‌నున్నారు. పార్టీలో త‌గు ప్రాధాన్యం ఇస్తామ‌ని, దీంతో పాటుగా ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీతో …

Read More »

బాబుకు గంటా షాక్..అవసరమైతే పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్నటి నుండి టీడీపీకి అందుబాటులో లేరని తెలుస్తుంది.దీనికంతటకి కారణం ఏమిటంటే ఆయన సీటుకే ఎసరు పెట్టడమే.గంటా ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి స్థానంలో చంద్రబాబు కొడుకు లోకేష్ ను పోటీ చేయించడానికి ప్రయత్నించడంతో గంటా కంగుతిన్నారు.మరోవైపు జేడీ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు రావడంతో గంటాను మరింత కలవరపెడుతున్నాయి.ఎందుకంటే ఈ స్థానం నుండి లోకేష్ లేదా జేడీ ని నిలబెట్టాలని బాబు అనుకోవడంతో గంటా శ్రీనివాసరావు అలిగారు. …

Read More »

నా ఓటు తొల‌గించండి..జ‌గ‌న్ పేరుతో సంచ‌ల‌న ద‌ర‌ఖాస్తు

ఔను. ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో ఇలా ద‌ర‌ఖాస్తు వ‌చ్చింది. నా ఓటు తొల‌గించేయండి అంటూ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో ఉన్న జగన్ ఓటు తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు వచ్చింది. ఈ విషయాన్ని పులివెందుల ఓటు నమోదు అధికారి సాకే సత్యం మంగళవారం విలేఖరులకు తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి ఓటు తొలగించాలంటూ ఫారం-7 ఆన్‌లైన్‌లో వచ్చిందని ఆయన వెల్లడించారు. పులివెందుల పట్టణం …

Read More »

కుటుంబంనుంచి నలుగురు ఆ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేలుగా పనిచేశారు…ఇప్పుడు వైసీపీలో చేరిక

తెలుగు దేశం పార్టీని 30 ఏళ్లుగా భుజాలపై మోసి అలసిపోయామని, అయినా చంద్రబాబుకు తాము అంటే చులకనగా ఉందని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి మూడు దశాబ్ధాలకాలంపాటు ఎనలేని సేవలందించి వెన్నుదన్నుగా నిలిచిన పర్వత కుటుంబం టీడీపీని వీడేందుకు నిర్ణయించుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే హఠాత్తుగా మరణించారు. ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆ కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే …

Read More »

బాబుకు మరో షాక్..టీడీపీ ఎంపీ రాజీనామా..రేపు వైసీపీలో చేరిక

ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు భారీగా కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఇంకా ఆగని వలసల పర్వం. గత కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి, ఎంపీ పదవికి తోట నరసింహం రాజీనామా చేశారు. తోట నరసింహం దంపతులు రేపు వైసీపీలో చేరనున్నారు. …

Read More »

వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం..షెడ్యూల్‌ ఖరారు..!

2014 ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని ఈసారి అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అభ్యర్థుల జాబితా ‌ఖరారు సమయంలోనే వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. అయితే వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని వైఎస్‌ జగన్‌ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తం 13 జిల్లాల్లో పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మంగళవారం ఆయన పార్టీ …

Read More »

వైసీపీ రేసు గుర్రాలు రెడీ..మరోక గంటలో అభ్యర్ధుల ప్రకటన

ఏపీలో ప్ర‌ధాన పార్టీలైన అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ అభ్య‌ర్ధుల‌ను ఇప్పుడే ఖ‌రారు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ అలా వచ్చింది..ఇలా అన్ని పార్టీలు వేగం పెంచాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ గెలుపు దాదాపుగా ఖాయం అయినట్లు అన్ని సర్వేలు చేబుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పార్టీ నుండి జరగబోయో ఎన్నికల్లో పోటి చేసే వైసీపీ రేసు గుర్రాలు రెడీ …

Read More »

అంతా గోప్యంగా జరుగుతుంది.. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.. మీ బాధ్యతను నిర్వర్తించండి

సీ విజిల్‌ యాప్‌ ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీసుకున్న ఓ వినూత్న విధానం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, అక్రమాలను వెంటనే అరికట్టేందుకు ఈ యాప్‌ను రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తుంటాయి. వీటిని అరికట్టేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్ ను ఏర్పాటు …

Read More »

ఐటీ గ్రిడ్స్‌ సంస్థ బోల్తా పడడంతో.. అజ్ఞాతంలోకి చిట్టి నాయుడు

ఐటీ గ్రిడ్స్‌ సంస్థ..ఈ పేరు వినగానే టక్కున గుర్తుకొచ్చేది ఓటర్ స్కాం.అయితే ఆ సంస్థ మూతబడడంతో మన చిట్టి నాయుడు బుర్ర పనిచేయడం లేదట. మంగళవారం నాడు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు,లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ‘ఐటీ గ్రిడ్ క్లోజయినప్పటి నుంచి చిట్టి నాయుడు మెదడులో అమర్చిన ‘చిప్’ సిగ్నల్స్ తీసుకోవడం లేదట. ‘ఎర్రర్’ చూపిస్తోంది. అందుకే వారం రోజులుగా అజ్ణాతంలోకి పంపించాడు పెద్ద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat