Home / ANDHRAPRADESH (page 612)

ANDHRAPRADESH

రాష్ట్ర ప్రజలంతా నిన్ను నమ్మం బాబూ అని ఎందుకు అంటున్నారో తెలుసా.?

రాష్ట్రంలో నారా చంద్రబాబు దుర్మార్గ రాజకీయం రాష్ట్రంలో సైర్యవిహారం చేస్తోంది. ముఖ్యంగా ఏపని చేసినా చంద్రబాబు చేస్తే సంసారం అని, అదే ఎదుటివారు చేస్తే వ్యభిచారం అంటూ చంద్రబాబు అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు డబుల్‌ యాక్షన్‌ తెలుగురాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఘ‌న‌త‌కెక్కింది.. ఆయన రాజకీయ జుగుప్సాకర వేషాలు ఇటీవల తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ …

Read More »

200 మంది టీడీపీ నుంచి వైసీపీలో చేరిక..!

ఏపీ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మరోక పార్టీ జనసేనా . 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ ఈ సారి అలాంటి పొరపాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నికల సమయం కాబట్టి జంపింగ్‌లు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల …

Read More »

యువనేత జగన్ సారధ్యంలో పనిచేసి చంద్రబాబుకు బుద్ధి చెబుతాం

ఎక్కడైనా అధికార పార్టీలోకి వలసలు వెళ్లడం సహజమే కానీ ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందని నిరూపిస్తున్నారు. తాజాగా నెల్లూరుజిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో పొదలకురుకు చెందిన యువత దాదాపుగా 30మంది వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా …

Read More »

తెలుగు రాష్ట్రాల గవర్నర్ లు బదిలీ..?

నలుగురిని ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించిన ఓ మహామనిషి వృత్తి జీవితం తెలుగురాష్ట్రాలలో ముగియనున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సుధీర్ఘకాలం సేవలందించిన గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ బదిలీకి రంగం సిద్దమైంది. ఈయన స్థానంలో కిరణ్ బేడీ పేరు కేంద్రం పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్రంలో కీలకశాఖలో ఉండే ఓ అధికారి గవర్నర్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో బాజపా కూడా ఇప్పటి వరకు బదిలీల …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తో నేను పోటీ చేయనయ్యా…చంద్రబాబుతో మంత్రి నారాయణ

నెల్లూరు నగర ప్రజలకు సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తూ నగర ప్రజలతో శబాష్ మా యువ ఎమ్మెల్యే అని అనిపించుకుంటున్నాడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ దెబ్బకి నెల్లూరు వదిలి వెళ్లిపోతానంటున్న నారాయణ.. నెల్లూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తో నాకు వద్దు అని వెనక్కి తగిన నారాయణా???  అవును మీరు వినింది నిజమే .మంత్రి నారాయణా నెల్లూరు నగరంలో పోటీ చేయాలి అనుకోవడం …

Read More »

రానున్న ఎన్నికల్లో వైసీపీకి 100 సీట్లు..!!

మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ,ప్రతిపక్ష పార్టీ ఐన వైసీపీ ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం మొదలు పెట్టాయి.అయితే ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటిచేస్తారో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.రాష్ట్రంలోని చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే వర్గీయుల దౌర్జన్యం

అధికారంలో ఉన్నామన్న ధైర్యంతో రోజురోజుకు టీడీపీ నేతల దౌర్జన్యాలు,ఆగడాలు పెరిగిపోతున్నాయి.ఇష్టారాజ్యంగా చేలరేగిపోతున్నారు.అనంతపురంలోని హమాలీ కాలనీలో మాజీ మంత్రి అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కావాలి జగన్‌–రావాలి జగన్‌ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయగా..టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి వర్గీయులు అవి చూసి జీర్ణించుకోలేక వైసీపీ ప్లెక్సీలను చించివేశారు.ముగ్గురు టీడీపీ కార్యకర్తలను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ప్రభాకర్‌ చౌదరి వర్గీయుల దౌర్జన్యాలను నిరసిస్తూ వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు.అనంతపురంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువ …

Read More »

ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు..వారెవరో గుర్తించగలరా?

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ,ఎప్పుడు వివాదాల‌తోనే సావాసం చేస్తుంటాడు.వర్మకి తన సినిమాలపై బజ్ ఎలా క్రియేట్ చెయ్యాలో బాగా తెలుసు.వాటిని ఎలా ప‌బ్లిసిటీ చేసుకోవాలో వ‌ర్మ‌కు తెలిసినంత‌గా ఇంకెవరికి తెలియ‌దు.వ‌ర్మ తాజాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ రెండో భార్య ల‌క్ష్మీ పార్వ‌తి ఆయ‌న జీవితంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ …

Read More »

జగన్ పై హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వం వేసిన స్టేను నిరాకరిస్తూ ఈ కేసు కొట్టివేసింది. ఈ నెల 30లోపు కౌంటర్‌ …

Read More »

చంద్రబాబు చేసిన మొదటి సంతకమే పెద్ద మోసం

2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు తనని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ రుణమాఫీ చేస్తానని బరోసా ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ మాటలు నమ్మిన ప్రజలు అతనికే ఓట్లు వేసి గెలిపించారు.అయితే ఈ రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం కూడా చేశారు.చంద్రబాబు గద్దెనెక్కే నాటికి ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి.వివిధ రకాల కోతలు, షరతులతో ఉన్నాయంటూ చివరకు రుణాలను రూ.24,500 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat