Breaking News
Home / Government

Government

కళ్లు లేకుంటేనేం.. కల నెరవేర్చుకుంది.. తొలి అంధ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గా చరిత్రకెక్కింది..!

అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో.. పోరాడిన ప్రతి వ్యక్తి గెలుస్తారనేది అంతే సత్యం. తన బతుకులో చీకట్లు ఉన్నాయి కానీ తన గమ్యాన్ని సాధించడంలో కాదని  నిరూపించిన  ఓ యువతి భారతదేశపు మొట్టమొదటి అంధ ఐఎఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. కళ్లు, కాళ్లు చక్కగా ఉండి ఏమీ చేయలేకపోతున్నాం అని అనుకునేవారికి ఆమె ఆదర్శం. కళ్లు లేకపోయినా ఐఏఎస్ కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలూ …

Read More »

ఈనెల 24న ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 24న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 24అంటే వచ్చే బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిశ్వభూషణ్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకుంటారు బిశ్వభూషణ్ హరిచందన్. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయవాడ చేరుకుంటారు. విజయవాడలోని మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో …

Read More »

కాశ్మీర్ లో మొబైల్ సేవలు నిలిపివేత..యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్

సమయం లేదు సైనికా ఇక యుద్ధం చెయ్యాల్సిందే అంటున్న ఇండియన్ ఆర్మీ.పుల్వామాలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.తోక జాడిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చేప్పల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తుంది.సుందర కాశ్మీర్ మల్లీ ఆందోళనతో భగ్గుమంటుంది.దేశమంతా ఏకధాటిగా నిలిచి ఉగ్రవాదాని తరిమేయాలని పిడికిలి బిగిస్తుంది.ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతుందా?ఇప్పటికే ఆ దిశగా దృష్టి సారించిందన్న క్రమంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ …

Read More »

భారీగా పెరగనున్న బీరు ధరలు.. ఆందోళనలో మందు బాబులు

కర్ణాటకలో బీరు రేటు మరింత పెరగనుండడంతో అక్కడి మందుబాబులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఇక నుండి కర్ణాటక రాష్ట్రంలో బీరుపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతున్నట్లు సీఎం కుమారస్వామి ప్రకటించారు. రైతుల సంక్షేమంలో భాగంగా చర్యలు తీసుకునేందుకు బీరు ధరలపై పన్ను పెంచుతున్నట్లు కుమారస్వామి పేర్కొన్నారు. బ్రేవరీల్లో తయారు అవుతున్న ఈ బీరుపై ఎక్సైజ్ ట్యాక్స్ ఏకంగా 150 శాతం నుంచి 175 శాతానికి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక్కో బీరు బాటిల్ …

Read More »

నర్సేస్ కు గుడ్ న్యూస్..

ఇన్ని సంవత్సరాలుగా నర్సస్ ఏదైనా రాష్ట్రంలో పని చేయాలి అంటే తమ మాతృ రాష్ట్రం రిజిస్ట్రేషన్ కాకుండా పనిచేసే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేపించుకోవాలి అనే నిబంధనల వల్ల చాలా కష్టాలు పడ్డ నర్సెస్ కి సుప్రీం కోర్టు తీర్పు వల్ల చాలామటుకు ఉపశమనం కలుగుతుంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన లక్ష్మణ్ రూడవత్ వ్యవస్థాపకులు నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్..

Read More »

రోడెక్కిన మహిళలు..ఇక మద్యం షాపులకు చెక్!!

బీరు వద్దు నీరునిప్పించండి అంటూ..గ్రామాలలో మహిళలు ముందుకొచ్చారు.పలు ప్రాంతాల నుంచి మహిళా లోకం ముందుకు కదిలింది.ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ,‘బీరు వద్దు… నీరు ముద్దు’ అనే నినాదంతో ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయడానికి మహిళలందరూ పట్టు బిగించారు.ఇంతకు ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా?ఈనెల 19న కర్నాటకలోని చిత్రదుర్గ ప్రాంతం నుంచి ఈ మార్చ్‌ ప్రారంభమైంది.సుమారు 2,500 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు.రోజుకో 20 కిలోమీటర్ల నడుస్తూ,మార్గంమధ్యలో 23 జిల్లాల్లోని గ్రామాలకు చెందిన …

Read More »

హిందువులైన కారణంగానే సాధువులకు పురస్కారాలను తిరస్కరిస్తున్నారా?

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దేశ అత్యున్నత పౌర పురస్కారాలపై వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏండ్లయినా ఇప్పటివరకూ ఒక్క సాధువును కూడా భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయలేదని యోగా గురువు బాబా రాందేవ్ విమర్శించగా, దిగువ మధ్య స్థాయి శాస్త్రవేత్తకు పద్మభూషణ్ ఇచ్చారని నంబి నారాయణన్‌ను ఉద్దేశిస్తూ కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చిన బాబా రాందేవ్ మీడియాతో …

Read More »

గణతంత్ర దినోత్సవం ఈరోజునే ఎందుకు జరుపుకుంటాం..?

ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజున ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకోవడం జరుగుతుంది.అలా ప్రకటించి జరుపుకునే “జాతీయ పండుగ” ఈరోజు.మన దేశానికీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.కావున ఈ రోజున గణతంత్ర దినోత్సవము గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంలో భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది.   భారతదేశానికి 1947 …

Read More »

ఆవుల అంజయ్య కుటుంబానికి అండగా నిలిచినా కేటీఆర్

టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తన గోప్పమనస్సును చాటుకున్నారు.నల్లగొండ పట్టణానికి చెందిన ఆవుల అంజయ్య రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు.అయితే ప్రస్తుతం అంజయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని ఇటివల దినపత్రికలలో వార్తలు వెలువడినాయి.ఈ క్రమంలోనే అంజయ్య వార్త తెలుసుకున్న కేటీఆర్.. వెంటనే ఆయనకు ప్రభుత్వం నుండి రు.5 లక్షల ఆర్థిక సాయం అందజేసి అయన కుటుంబానికి అండగా నిలిచారు.

Read More »

ఆక్సిజన్‌ సరఫరా లేకుండానే 108 వాహనాలు..పట్టించుకోని ప్రభుత్వం

అత్యవసర సమయాల్లో, ఆపదలో ఆస్పత్రులకు చేరవేసే 108 అంబులెన్సులకు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగినా నేడు ప్రజా సేవకు దూరమవుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఈ వాహనాలు దాదాపు యాభై శాతం వరకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.టీడీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా పట్టించుకోవడమే మానేసిందని చెప్పాలి.కొన్ని నెలల క్రితం ప్రభుత్వం డీజిల్‌ బిల్లులు చెల్లించకపోవడంతో వాహనాలు ఆగిపోయాయి.అత్యవసర వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డీజిల్‌ బిల్లులు చెల్లించకపోవడం, వాహనాలకు బ్రేక్‌ డౌన్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat