Home / ANDHRAPRADESH (page 616)

ANDHRAPRADESH

బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు, కంపు కొట్టే నెయ్యి చంద్రబాబును నిలదీస్తున్న మహిళలు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు చులకనగా కనిపిస్తున్నారు. బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కంది పప్పు, కంపు కొట్టే నెయ్యి ఇదీ చంద్రన్న సంక్రాంతి కానుకల పేరుతో నాలుగేళ్లుగా సంక్రాంతి కోసం బాబు పంపే సరుకుల తీరు.. రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీకి మంగళం పాడిన చంద్రబాబు సంక్రాంతి పండక్కి మాత్రం చంద్రన్న కానుకల పేరుతో హడావిడి చేస్తున్నారు. కానీ నాణ్యతతో కూడిన సరుకులు పంపిణీ చేసిన పాపానపోలేదు. ఇచ్చిన సరుకుల్లోనూ …

Read More »

పార్టీ మార్పు పై మంత్రి అఖిల ప్రియ క్లారిటీ..!!

గత కొన్ని రోజుల క్రితమే ఏపీ మంత్రి అఖిల ప్రియ ,ఆమె సోదరుడు నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తమ గన్ మెన్లను వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వారు పార్టీ మారుతారన్న ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతుంది.అయితే ఈ వార్తలపై ఆమె ఇవాళ స్పందించారు.భూమా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొందరు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇలాంటి రూమర్లు తనను చాలా బాధించాయని చెప్పారు.తల్లితండ్రి లేని …

Read More »

చంద్రబాబు పెద్ద సైకో.. ఈమాట ఎన్టీఆరే చెప్పారు.. ఇండియాను గడగడలాడించిన సోనియాను ఎదురించిన ధీరుడు జగన్‌

2014 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని అధికారంలోకి రాకుండా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై టీడీపీ నేతలు రాసిన లేఖను నాని ఖండించారు. సోనియాను ఎదురించిన ధీరుడు వైయస్‌ జగన్‌ అని, చంద్రబాబులా అధికారంకోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అన్నారు. 2017 నవంబర్‌6న ఇడుపులపాయ నుంచి జగన్‌ …

Read More »

జగన్ న్యాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది.. జగన్ ను స్వామివారే కాపాడారు

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన మెట్ల మార్గంలో నడుచుకుంటూ సాధారణ భక్తుల మాదిరిగా వెళ్లిన రోజా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో చేపట్టారని, పాదయాత్రలో జగన్ ను భూమిపై లేకుండా చేసేందుకు విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగని హత్యాయత్నం జరిగిందని గుర్తుచేశారు. …

Read More »

చదువులు, జీవితాలు చెడగొట్టుకోవద్దు.. జగన్ హామీతో హర్షం వ్యక్తం చేసిన విద్యార్ధులు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్నటివరకూ పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా నడిచారు. అనంతరం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే తిరుపతి నుంచి ఇడుపులపాయ వెళ్తున్న జగన్ కు రైల్వేకూడురులోని హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు కొన్నేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్నారు. ఇంకా జగన్ వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. విద్యార్థులతోపాటు నిరసనలో జగన్‌ పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్నారు.. ప్రజలందరి దీవెనలతో త్వరలో మనందరి …

Read More »

తండ్రి బాటలోనే తనయుడు..భారీ మెజారిటీతో అధికారంలోకి?

ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభానికి ముందు..తరువాత అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.ఇప్పుడు వైఎస్‌ జగన్‌ కూడా ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభానికి ముందు, తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘అచ్చం నాన్నలానే’ అంటూ గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారు. 2003లో చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది.మండుటెండలో 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 68 రోజుల …

Read More »

జన్మభూమి కార్యక్రమంలో ప్రశ్నిస్తే కక్ష్య సాధింపు చర్యలు

ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ చేయని పనులు కూడా తామే చేశామంటు గొప్పలు చెప్పుకుంటుంది.ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులను తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయమని అడిగితే తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు పెడుతున్నారు. 4 సంవత్సరాల కాలంలో చేయలేని పనులు, ఎన్నికలు సమీపిస్తున్నవేల ఇప్పుడు ఈ ఏదాదిలో పూర్తిచేస్తామంటు డబ్బాలు కొట్టడం పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉన్న సమస్యను ప్రశ్నిస్తే వీరు వైసీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు …

Read More »

వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వెన్నుపోటును వివరంగా

రాజకీయాలలో ఎవరు, ఎక్కడ ఉంటారో చెప్పలేని పరిస్థితి.. అవును.. ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో దగ్గుబాటి కుటుంబం పేరు అందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు నాయుడు పగ్గాలు అందుకొనే కీలక సమయంలోనూ కీలకంగా వ్యవహరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అయన భార్య ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీరి కుమారుడు, ఎన్టీఆర్ కు మనుమడు హితేష్ కూడా రాజకీయాల్లోకి అరంగేట్రం …

Read More »

చంద్ర‌బాబులో వ‌ణుకు మొద‌ల‌య్యిందా? గెలుపు ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్నాయా?

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేల చంద్ర‌బాబుకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఒకపక్క జ‌గ‌న్ పాద‌యాత్ర దెబ్బ‌కు బాబు మైండ్ బ్లాక్ అయ్యింది.ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న్మ‌భూమి, శంకుస్థాప‌న‌ల మీద దృష్టి పెట్టిన బాబు పండుగ త‌ర్వాత పూర్తిగా రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టనున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం కాబ‌ట్టి అభ్యర్ధుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు మొదలుపెట్టారు. అసెంబ్లీ సీట్లు పెర‌గ‌క‌పోవ‌డం,ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను న‌మ్ముకుంటే లాభం లేద‌ని మ‌రో కొత్త రాజ‌కీయం మొదలెట్టారు.ఎన్నిక‌ల‌కు ముందు …

Read More »

నాకు త‌గినంత స‌మ‌యం ఇస్తే సినిమా వేరేలా ఉండేది..క్రిష్

కెరీర్‌లో మొద‌లుపెట్టిన మొద‌టి సినిమాతోనే త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్..గ‌మ్యం సినిమాతో అడుగుపెట్టి విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు అందుకున్నాడు.అయితే ఈ సినిమా క‌మర్షియ‌ల్‌గా అంతగా సక్సెస్ కాలేదు.తన రెండో చిత్రంమైన వేదం బాగున్నపటికి విజ‌యం సాధించ‌లేదు. తాజాగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మధ్య విడుద‌లైంది సినిమా తెలుగు వెండితెర దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత క‌థ‌ కూడా అంతగా సక్సెస్ కాలేదు అనే చెప్పొచ్చు ఎందుకంటే సినిమా చూసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat