Home / ANDHRAPRADESH (page 623)

ANDHRAPRADESH

జగన్ పాదయాత్ర ఈ యేడాది.. ఏయే నియోజకవర్గాల్లో ఏయే సమయాల్లో జరిగిందో చూడండి

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గతేడాది నవంబర్‌ 6న మొదలైన ఈ యాత్ర మూడువేలు దాటుకుని 3,500 కిలోమీటర్లనూ అధిగమించింది. ఈ పాదయాత్రను గుర్తు చేసుకుంటూ 2018 రౌండప్‌.. 01–01–2018: ఈ ఏడాది జనవరి ఒకటికి జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర 49వ రోజుకు చేరుకోగా, ఆరోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగింది. అప్పటికే …

Read More »

2018 చంద్రబాబు అక్రమ పాలనకు అంతంగా ప్రజలు భావిస్తున్నారా.?

ఈ ఏడాది మొత్తం సీఎం చంద్రబాబు యూటర్న్ లతో పార్టీల వెంబడి చక్కెర్లు కొట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ప్రజలను నమ్మించేందుకు ధర్మపోరాటదీక్షలకు దిగినా.. బాబు యూటర్నుల గురించి ప్రజలకు పూర్తి గా అర్థం కావడంతో ఎక్కడికక్కడ పూర్తి వ్యతిరేకతే ఎదురైంది. అధికార టీడీపీ మంత్రులు, …

Read More »

కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు

శ‌వ రాజ‌కీయాల‌కు మారుపేరు చంద్ర‌బాబని వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబు వంటి దుర్మార్గమైన, అవకాశవాద నాయకుడు లేరని ఈమాట ప‌క్క రాష్ట్ర ముఖ్యమంత్రి లేరని తెలిపారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవి బానిస రాజకీయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కోసం మొదట నుంచి పోరాటం చేస్తూ, ఒకే మాట మీద నిలబడింది వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. హోదాకు ఎవరు మద్దతిస్తే, …

Read More »

చిన్న పొరపాటుతో వైఎస్‌ఆర్ కుటుంబాన్ని వదులుకున్న..వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో మళ్లీ వైసీపీలోకి

అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దేశంలో అందరికంటే సీనీయర్‌ని అని, సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకొనే బాబుకు రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధిలేదని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు తీరుతో టీడీపీ నేతలే పార్టీ మారుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోగా.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా …

Read More »

కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ.. ఈరోజు రాత్రి సెలబ్రేషన్స్ లో అంబరాన్ని అంటనున్న సంబరాలు

మరి కొన్ని గంటల్లో 2018 కి టాటా చెప్పి 2019 కి వెల్కం చెప్పేందుకు అందరు సిద్ధంగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టకముందే యూత్ కి విందు పసందు కావాలి కదా? ఈసారి టాలీవుడ్ నుంచి స్పెషల్ ఏం ఉంది? అంటే అందుకు సంబంధించిన అన్ని రెడీ అయ్యాయని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం లానే ఈ ఏడాది కూడా అందాల భామలతో మస్త్ మజా మస్తీ షోలు చాలానే నగరంలో …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌.. వైసీపీలోకి కీలక నేత

మ‌రో నాలుగు మాసాల్లోనే రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి.2014 ఎన్నిక‌ల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ …ఈ సారి అలాంటి పొర‌పాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నిక‌ల స‌మ‌యం కాబ‌ట్టి జంపింగ్‌లు భారీగో జోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ‌గా ఇత‌ర పార్టీల‌నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగ‌తున్నాయి. ఇప్పటికే కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా …

Read More »

ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్‌..కీలక నేత రాజీనామా..అఖిలప్రియ భారీ అవినీతి బట్టబయలు

ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి రాజీనామా చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మంత్రి భూమా అఖిలప్రియ తీరు ఏమీ బాలేదని, ప్రభుత్వ పథకాల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదన్నారు.అందుకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందని,నీరు చెట్టు పథకంలో ఆమె భారీ అవినీతికి …

Read More »

2019 వచ్చేసింది.. వైసీపీ శ్రేణులంతా చంద్రబాబుకు ఇవి గుర్తు చేయండి..

2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నారు. గ్రావిటీతో నీళ్లిస్తాం రాసిపెట్టుకోమన్నారు. మూడురోజుల్లో 2018 వెళ్లిపోతోంది.. గుర్తు చేయండి.. 2018లో ఒలంపిక్స్ అమరావతిలో జరిపిస్తా అన్నాడు. 2018 వెళ్లిపోతోంది. చంద్రబాబుకు కాస్త ఒలంపిక్స్ గురించి గుర్తు చేయండి. 2018 కల్లా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. 2019 వచ్చేస్తోంది వెలిగొండ సాగు తాగునీటి ప్రాజెక్టు సంగతేంటని అడగండి. 2018 కల్లా రాజధాని తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. మరి …

Read More »

కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లో రెండు క్రేన్లు నేలకొరిగాయి..

ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్రేన్ లు రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది..ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని తోటి కార్మికులు చెబుతున్నారు. అయితే కాకినాడ సీపోర్ట్ యాజమాన్యం ప్రమాదంపై పెదవి విప్పలేదు… మీడియాను లోపలకి అనుమతించకుండా కట్టడి చేస్తున్నారు.కనీసం పోలీసులు కూడా సమాచారం ఇవ్వకుండానే వారి సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు… శిథిలాల కింద ఇంకా …

Read More »

వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన

ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వచ్చే నెల రెండో వారంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీ శ్రేణులతో భూమన సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 8, లేదా 9వ తేదీ నాటికి ప్రజా సంకల్పయాత్ర ముగిసే అవకాశాలున్నాయన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో దివంగత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat