విజయవాడలో దారుణం జరిగింది. తల్వాకర్ జిమ్ ట్రైనర్ అనిల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవన్ కళ్యాణ్ కి అనిల్ కుమార్ వీరాభిమాని. గత కొద్దిరోజులుగా అనిల్ అసంతృప్తి గా ఉంటున్నాడు. చనిపోయే ముందు పవన్ కళ్యాణ్ కు లెటర్ రాసాడు. సోమవార్ మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి అన్ని ఓ లెటర్ రాసాడు అనిల్.. నా అభిమాని, నా అన్నయ్య నా కుటుంబ సభ్యుడు …
Read More »వైసీపీ సీనియర్ నేత మృతి..విషాధంలో వైసీపీ శ్రేణులు
అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సీనియర్ నేత ఎస్.శ్రీరాములు (66) మంగళవారం బెంగుళూరు ఆస్పత్రిలో కన్నుమూశారు. రాప్తాడు గ్రామ పంచాయతీకి చెందిన ఎస్.శ్రీరాములు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు అనంతపురంలోనూ, బెంగళూరులోనూ వైద్యం చేయించారు. మంగళవారం ఉదయం బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీరాములు మృతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, పార్టీ కార్యకర్తలతో పాటు రాప్తాడుకు చేరుకొని …
Read More »దళిత మహిళపై దాడి చేసిన టీడీపీ నేత
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు దళితులు, సామాన్య ప్రజలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.తాజాగా సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామంలో అధికారపార్టీ ఎంపీటీసీ సభ్యుడు వల్లభ వసంతరావు, గొనప అప్పిలితో పాటు మరికొంతమంది గ్రామానికి చెందిన దళిత మహిళ యజ్జల పద్మపై విచక్షణ రహిత దాడి చేయడంతో తీవ్రంగా గాయాలపాలై ఆమె టెక్కలి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై కేసులు నమోదు …
Read More »వైఎస్ వర్ధంతినుంచి భారీగా వైరల్ అవుతున్న దొడ్డా రామకృష్ణ లేఖ.. టీడీపీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆకాశానికెత్తేస్తూ కమ్మ కులానికి చెందిన దొడ్డా రామకృష్ణ అనే అభిమాని తమ కుటుంబ సభ్యుల జీవిత చరిత్రపై రాసిన పోస్ట్ వైఎస్ వర్ధంతికే ఘనమైన నివాళి అయింది. ఆయన రాసిన పోస్ట్ యధాతధంగా ఓపికగా చదవండి.. #దొరా (దొడ్డా రామకృష్ణ) కొంచం ఓపెన్ గా మాట్లాడతా.. “మనం కమ్మ వారం. నువ్వేంటి వైఎస్సార్ కాంగ్రెస్స్ అంటావ్. నీ లాంటి వాడు టీడీపీలో ఉండాలి…” అంటూ …
Read More »చంద్రబాబు వైఎస్సార్ కు నివాళులర్పించడంలో ఇంత అర్ధం ఉందా.?
గత ఎనిమిదేళ్లుగా ఏనాడూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించని సీఎం చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా వైయస్ కి ఘననివాళి అని ట్వీట్ పెట్టడంతో అందరూ అవాక్కవుతున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ తో ఎలాగూ కలిసి వెళ్తున్నాడు కాబట్టి ఇప్పటినుండే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఇదే ట్రోల్ అవుతోంది. 2019లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని రాజశేఖరరెడ్డి పరిపాలన అద్భుతమని, వైయస్ పథకాలని తిరిగి …
Read More »జనసే, బీజేపీ ఓట్ల చీలికతో ఢీలాపడుతున్న టీడీపీ.. కాంగ్రెస్, జనసేన, టీడీపీ ఓట్లతో దూసుకుపోనున్న వైసీపీ
ఏపీలో 2019 ఎన్నికల నేపథ్యంలో విపక్ష వైసీపీ నుంచి పోటి చేసేందుకు అభ్యర్ధుల తాకిడి ఎక్కువగా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికల్లో ఓటర్లు ఎన్నో ఆశలతో సీనియర్‌గా ఉన్నా చంద్రబాబుని గెలిపించారు.అయితే నాలుగేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆడిన పిల్లి మొగ్గల ఆటపై ఏపీ జనాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.పోలవరం ఏదో …
Read More »ఆగిపోయిన ఎమ్మెల్యే పెళ్లి.. ప్రేమికుడితో వెళ్లిపోయిన పెళ్లికూతురు
ఓఎమ్మెల్యే పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. పెళ్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ ప్రముఖుల సమక్షంలో పెళ్లిపీటలపై ఎమ్మెల్యేతో తాళి కట్టించుకోవాల్సిన పెళ్లికూతురు ప్రేమికుడితో వెళ్లిపోవడం తీవ్ర సంచలనాలకు దారి తీసింది. ఇదంతా తమిళనాడులో జరిగింది. దీంతో ఆ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కుటుంబీకులు, నాయకులు, కార్యకర్తలు బాధపడ్డారు. ఈరోడ్ జిల్లాలోని భవానీసాగర్ నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈశ్వరన్ అనే 43ఏళ్ల ఎమ్మెల్యే ఉక్కరం ప్రాంతానికి చెందిన 23ఏళ్ల సంధ్యకు తాజాగా నిశ్చితార్ధం జరిగింది. …
Read More »వైఎస్ హయంలో లాభాలు,చంద్రబాబు హయంలో అప్పులు
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా మాడగుల నియోజకవర్గంలోని కె కోటపాడులో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ వైఎస్‌ఆర్ హయాంలో కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న చోడవరం చక్కెర ఫ్యాక్టరీని చంద్రబాబు హయంలో 45వేల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్ళిన నేత అని,ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. చోడవరం చక్కెర ఫ్యాక్టరీపై సుమారు 25వేలకు పైగా కార్మికులు ఆధారపడతున్నారని, చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆయన విధానాల కారణంగానే …
Read More »మంత్రి గంటా తలుపులు మూసేసిన వైఎస్ జగన్..శభాష్ అంటున్న వైసీపీ ఫ్యాన్స్
2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ అచితూచి అడుగులేస్తుంది. గత 4 సంవత్సరాలుగా ప్రజలు ప్రతి పక్ష పార్టీ వైసీపీ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ నేతలు వైసీపీలోకి వలసలు వచ్చేస్తున్నారు. రెండు రోజులు క్రితమే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా వైసీపీలో చేరడానికి సంకేతాలు పంపించడానికి ఏపీ క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాసరావు …
Read More »ఏపీలో వైసీపీ నేతలపై కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి..!
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతల అండదండలు చూసుకొని కొందరు తెలుగు తమ్ముళ్లు రౌడిల్లా ప్రవవర్తిస్తున్నారు. ఎక్కడ చూసిన రాక్షష పాలన కొనసాగిస్తున్నారు. ఇది జగమెరగని సత్యం. తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కొత్తగొల్లపల్లెలో సోమవారం సాయంత్రం వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఓ యువకుడికి తలపై బలమైన గాయం తగలడంతో పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థుల కథనం మేరకు.. కొత్తగొల్లపల్లెలో …
Read More »