Home / ANDHRAPRADESH (page 651)

ANDHRAPRADESH

పత్తికొండ నియోజక వర్గంలో వైసీపీలోకి భారీగా చేరికలు…!

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి పెద్ద షాక్ తగులుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పక్ష పార్టీ వైసీపీలోకి తెలుగు తమ్ముళ్లు భారీగా వలస వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను చేర్చుకుంటే..వారికి ఓట్లు వేసే వారు మాత్రం వైసీపీలోకి చేరడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు. తాజాగా కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజక వర్గ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి …

Read More »

సోషల్ మీడియాలో హవా ఉన్నవారికే ఈసారి ఎమ్మెల్యే టికెట్లు

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లను ఆశించే వారికే కాంగ్రెస్‌ పార్టీ షాక్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తప్పనిసరిగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉండాలని వెల్లడించింది. సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండటమే కాకుండా నేతలకు ఫేస్‌బుక్‌లో కనీసం 15,000 లైకులు, ట్విటర్‌లో 5000 మంది ఫాలోవర్లను, పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ గ్రూపుల్లో ఉండాలని పేర్కొంది.వారంతా పార్టీ పోస్టులను రీట్వీట్‌ …

Read More »

ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన 30వేలకు పైగా ఓట్లు సాధించిన నేత వైసీపీలోకి

ఏపీలో ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ, మరో వైపు ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయి. .నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అంటూ గత నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న పోరాటం ఏపీ ప్రజలను ఆకట్టుకుంది..దీంతో వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వైసీపీ గెలుపు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో చంద్రబాబు …

Read More »

జగన్ తండ్రి మాదిరిగా మాట తప్పడు మడమ తిప్పడు

దివంగత నేత వైఎస్‌ 9వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి విజయలక్ష్మి ఘనంగా నివాళులర్పించారు. ఫాదర్‌ నరేష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె మాట్లాడుతూ, రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని,వైఎస్‌ ఆశయాలను నెరవేర్చేందుకు జగన్‌ పాదయాత్ర చేస్తూ మీ బిడ్డగా వస్తున్నారు, ఆశీర్వదించండి.తండ్రి ఆశయాలను, ఆయన మిగిల్చిపోయిన మంచి పనులను అన్నింటిని నెరవేరుస్తాడని,తప్పుడు రాజకీయాలను …

Read More »

వైఎస్సార్సీపీ హమారా.. జగన్మోహన్ రెడ్డి హమారా.!

టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధర్మపోరాటం సాగిస్తున్నారని విశాఖ జిల్లాకు చెందిన ముస్లింలు అన్నారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబం అంటేనే ముస్లిం మైనార్టీలకు అంగా ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం అన్నారు. ప్రజా సంకల్పయాత్రతో అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్‌ను దీవించారు. టీడీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. తమ కష్టాలు తీరాలంటే జననేత జగన్‌ అధికారం చేపట్టాలనే ఆశతో ప్రజలంతా …

Read More »

సామాజిక, పర్యావరణ బాధ్యతగా 25వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పండగ వాతావరణం నెలకొంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుని, గోపికల వేషధారణలతో ముపించారు. ఈ సందర్భంగా ఉట్టి ఉత్సవంలో జగన్‌ పాల్గొని చిన్నారుల చేత ఉట్టి కొట్టించారు. జగనన్న తమ గ్రామం వచ్చి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం కొత్తపేట గ్రామస్తులు అన్నారు. జగన్ ను చూసేందుకు, …

Read More »

కర్నూలు జిల్లాలో ఫస్ట్ నైట్ రోజే భార్యను భర్త నగ్నంగా చేసి దారుణం..!

దారుణం.. కోటి ఆశలతో శోభనం గదిలోకి అడుగు పెట్టిన కొత్త పెళ్లి కూతురికి షాక్ తగిలింది. వైవాహిక జీవితంపై భర్తతో గడుపబోయే మధుర క్షణాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.కాని పెళ్లయి 24గంటలు గడవక ముందే భార్యకు నరకం చూపించాడు. ఫస్ట్ నైట్ రోజే భార్య నగ్న ఫొటోలు తీసి హింసించడం మొదలుపెట్టాడు. తాను నపుంసకుడనని, ఆ విషయం బయటకు చెబితే నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ …

Read More »

నెల్లూరులో అన్ని సీట్లు వైసీపీనే విజ‌యం..!

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైసీపీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న ప్ర‌తిప‌క్ష‌నేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో వీరిని వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైసీపీలో చేరడంతో పాద‌యాత్ర‌లో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆనం రామానారాయణ …

Read More »

త్రినాధ్ ఆత్మ‌హ‌త్యపై స్పందించిన జ‌గ‌న్

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం తనువు చాలిస్తున్న యువకుల ఆవేదన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు పట్టకపోవడం దురదృష్టకరం. ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకోవాలి తప్ప ప్రాణత్యాగాలతో సాధించలేం నిరుద్యోగ యువకులు ఏ ఒక్కరూ అధైర్యం చెందవద్దు. మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. తాజాగా రాజ‌మండ్రికి చెందిన త్రినాధ్ అనే యువ‌కుడు విశాఖ‌జిల్లా న‌క్క‌ప‌ల్లిలో సెల్ ట‌వ‌ర్ కు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు …

Read More »

పత్తికొండలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘ‌న నివాళి..అన్నదాన కార్యక్రమం

దివంగత నేత , మాజీ ముఖ్య‌మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.క‌ర్నూల్ జిల్లా పత్తికొండలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నియోజ‌క‌వ‌ర్గ‌ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పత్తికొండ వైఎస్ఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat