Home / ANDHRAPRADESH (page 658)

ANDHRAPRADESH

సంచలన ప్రకటన చేసిన పరిపూర్ణానంద స్వామి

తాను సెప్టెంబర్‌ 4న హైదరాబాద్‌ వెళ్తున్నట్లు పరిపూర్ణానంద స్వామి సంచలన ప్రకటన చేసారు. గతంతో పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్‌ నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయనను ఆంధ్రాలో విడిచిపెట్టారు. అయితే పరిపూర్ణానందను హైదరాబాద్‌కు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఆహ్వానించారు. ఈనేపథ్యంలో ఆయన సెప్టెంబర్‌ 4న హైదరాబాద్‌ వెళ్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ నగర బహిష్కరణ సరైనదా? కాదా? అనేది ప్రజలే నిర్ణయిస్తారని …

Read More »

జనసేనలోకి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కూడా వెళ్లడు. పవన్ ను ఎవరూ నమ్మరు..

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ జనసేనలోకి వెళ్లే అవకాశమేలేదని న్యాయశాఖామంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలేనని ఆయన అన్నారు. అమరావతి బాండ్లను కొనడానికి ప్రజలు పోటీపడ్డారని ఆయన రవీంద్ర అన్నారు. పవన్ కళ్యాణ్ అవగాహనా రాహిత్యంతో ఉన్నారని ఆయన మాటలు ఎవరూ పట్టించుకోరన్నారు. తాజాగా పవన్ పార్టీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని జనసేన నాయకులు చేసిన …

Read More »

రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తారనుకుంటే పెట్టుడుపళ్లతో వస్తున్నారు

రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని జనం అనుకుంటున్నామని, కానీ వాళ్లు పెట్టుడు పళ్లతో తిరిగి వస్తున్నారని వైసీపీ ఎమెల్యే రోజా ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవనే చంద్రబాబు.. విదేశీ పర్యటనలు, హంగు, ఆర్భాటాల కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఐదేళ్ల బాలిక నుంచి 60 …

Read More »

లైంగిక వేధింపులకు గురవుతున్న విద్యార్ధినులకు తండ్రిలా అండ.. నిందితుడిని ఏం చేసారో తెలుసా.?

నాయకుడంటే వేగంగా స్పందించాలి. నాయకుడంటే ప్రజల సమస్య విని చలించాలి.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అదే చేసారు. విశాఖ ఒకేషనల్ కాలేజ్ డైరెక్టరు కుమార్ విద్యార్ధినులపై సెక్సువల్ హెరస్మెంట్ కు పాల్పడుతున్నారని, ఓ విద్యార్ధినిపై అత్యాచార యత్నం చేయబోయాడని విజయసాయిరెడ్డికి కళాశాల విద్యార్థినులు తెలిపారు. ఆయన వెంటనే ఈ విషయంపై స్పందించారు. పోలీసులకు చెప్పే ధైర్యం చేయలేని ఆ అమ్మాయిలకు ఓ తండ్రిలా అండగా నిలిచారు. పార్టీ నాయకులతో …

Read More »

రుణమాఫీ రైతులకు శాపం.. చంద్రబాబు వ్యవసాయ వ్యతిరేకి..

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు మిత్ర విధానాల్ని ప్రారంభించాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్నిఅనుసరిస్తుందని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ది హరిత విప్లవం, క్షీర విప్లవాలైతే బీజేపీ ది అవినీతి విప్లవమని దుమెత్తిపోసారు. 2004 నుంచి 2014 వరకు జల యజ్ఞం క్రింద 14 ప్రాజెక్టుల్ని ప్రారంభించినా…. ప్రస్తుతం వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని,రైతాంగం అప్పుల్ని …

Read More »

కాంగ్రెస్ లో టీడీపీ వీలినం..!

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ,కాంగ్రెస్ పార్టీ కల్సి బరిలోకి దిగాలని సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. అయితే వీరిద్దరి పొత్తు గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలైన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం ..ముఖ్యమంత్రి పీఠం కోసం టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతకైన దిగజారతాడు. అఖరికీ ఏమి …

Read More »

జగన్ పాదయాత్రలో మరో హైలైట్.. వేలసంఖ్యలో రాఖీలు కట్టిన మహిళలు

అక్కచెల్లెమ్మల అనురాగంతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అంతులేని ఆత్మీయత, అభిమానంతో ప్రజాసంకల్పయాత్ర సాగింది. ఆదివారం రాఖీ పండుగరోజున విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగింది. జగన్ కు అక్కచెల్లెమ్మలు దారిపొడవునా రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. రాంబిల్లి మండలం ధారభోగాపురం మొదలు.. వెంకటాపురం, గొర్లిధర్మవరం, వెదురవాడ, అచ్యుతాపురం, రామన్నపాలెం వరకు సాగిన యాత్రలో వేలమంది అక్కచెల్లెమ్మలు జగన్ కు రాఖీలు కట్టారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్‌ …

Read More »

విలీనమండలాల్లో 10వేలమందికి అనారోగ్యం.. ముఖ్యమంత్రి గారూ.. ఏం చేస్తున్నారు.?

ప‌శ్చిమ‌, తూర్పు గోదావ‌రి జిల్లాలలో విలీన మండ‌లాల్లో విష జ్వ‌రాలు ప్రజలకు వ‌ణుకు పుట్టిస్తున్నాయి.సుమారు 30మందికి పైగా మ‌లేరియా జ్వ‌రాల‌తో ,4000 మందికి పైగా జ్వ‌రాలతో భాదపడుతున్నారు.అధికారులు ఎనిమిది పీ.హెచ్‌.సీల ప‌రిధిలో సుమారుగా 200 మెడిక‌ల్ క్యాంపుల ఏర్పాటు చేసి, 6000 మందికి ఆ మెడిక‌ల్ క్యాంపుల్లో చికిత్స అందిస్తున్నారు.125గ్రామాలకు చెందిన 30వేల మంది ప్రజలు వరద ముంపుకు గురైయారు.ఇక్క‌డ కుడా ఎక్కువుగా విష జ్వ‌రాలు ప్ర‌బ‌లుతున్నాయి.వాటిని అరిక‌ట్ట‌డానికి అధికారులు …

Read More »

కుమ్ముకున్న జనసేన కార్యకర్తలు.. పవన్ వద్దకు పంచాయితీ..

జనసేన పార్టీ పుట్టిక నుంచి కష్టపడుతున్న వారు నిరాశకు గురవుతున్నారని తిరుపతికి చెందిన రాజేష్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి ప్రాధాన్యం లభించడమే కాకుండా పదవులూ కూడా దక్కుతున్నాయని ఆరోపించారు.ఆ పార్టీనేత పసుపులేటి హరిప్రసాద్‌ పీలేరులో నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సిఎం పదవి కోసం కాకుండా రాష్ట్రంలోని …

Read More »

విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణ.. ప్రభుత్వం స్పందిస్తుందా.?

తెలుగుదేశం పార్టీ దారుణాన్ని బయటపెట్టిన విజయసాయిరెడ్డి…. కృష్ణా జిల్లాలో రక్తంతో వ్యాపారం జరగడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీ విజృంభణను ముఖ్యమంత్రి నియంత్రించలేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.జిల్లాలో రక్తపు ప్లేట్‌లెట్ల విషయంలో కృత్రిమ కొరతను సృష్టించి,యూనిట్‌ రక్తానికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు అని చెప్పారు . వైద్య, ఆరోగ్యశాఖను కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat