Home / ANDHRAPRADESH / కాంగ్రెస్ లో టీడీపీ వీలినం..!

కాంగ్రెస్ లో టీడీపీ వీలినం..!

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ,కాంగ్రెస్ పార్టీ కల్సి బరిలోకి దిగాలని సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. అయితే వీరిద్దరి పొత్తు గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలైన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు..

ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం ..ముఖ్యమంత్రి పీఠం కోసం టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతకైన దిగజారతాడు. అఖరికీ ఏమి చేయడానికైన ఆయన వెనకడాడు అని ఆమె అన్నారు.

అంతే కాకుండా అవసరమైతే తెలంగాణ లో టీడీపీ పార్టీని కాంగ్రెస్ లో వీలినం చేస్తారు. అందుకే ఆయన ప్రస్తుతం అక్కడ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి దగ్గర ఉండి మరి పంపించారు అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat