Home / ANDHRAPRADESH (page 689)

ANDHRAPRADESH

వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎంపీ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో సగమందికి టికెట్లు ఇవ్వను అని ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పాడా. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గర నుండి ఎంపీ వరకు..కింది స్థాయి నేత నుండి రాష్ట్ర స్థాయి నేత వరకు అందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీ ప్రజల ఆశాదీపం అయిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వైపు …

Read More »

ఎంపీ ముర‌ళీ మోహ‌న్‌పై చంద్ర‌బాబాబు ఫైర్‌..!

తెలుగుదేశం పార్టీలో ఉంటూ టీడీపీపై విషం చిమ్మ‌డంలో కొంత‌మంది సొంత పార్టీ నేత‌లే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముర‌ళీ మోహ‌న్ యొక్క వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల వీడియోను ఓ టీడీపీ నేత‌నే సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన‌ట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. పూర్తి ఆధారాల‌ను ఆ వ్య‌క్తి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ద్ద‌కు పంపారు. ఎంపీలు మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో వారికి తెలియ‌కుండానే సెల్‌ఫోన్‌లో షూట్ చేసి.. వెంట‌నే సోష‌ల్ మీడియాలో …

Read More »

బిగ్ బ్రేకింగ్‌: తాజా రాజ‌కీయ ప‌రిణామాలతో వైఎస్ జ‌గ‌న్ కొత్త ఫార్ములా..!

వైఎస్ జ‌గ‌న్ కొత్త ఫార్ములా ఏంటి..? ఎన్నిక‌ల్లో ఈ ఫార్ములాను ఉపయోగిస్తారా..? ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికే వైఎస్ జ‌గ‌న్ ఈ కొత్త ఫార్ములాను ఉప‌యోగిస్తారా..? ఈ ఫార్ములా స‌క్సెస్ అవుతుందా..? ఫెయిల్ అవుతుందా..? ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణ‌గ‌దొక్కేందుకే చంద్ర‌బాబు కొన్ని టీమ్‌ల‌ను రంగంలోకి దింపార‌ని ఆ మ‌ధ్య కొన్ని ఊహాగానాలు గుప్పుమ‌న్నాయి. అది నిజ‌మో కాదో తెలీదు కానీ..ఆ విష‌యంపై తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇంకా …

Read More »

ప‌వ‌న్ పెళ్లిళ్లు, హీరోయిన్ల‌తో సంబంధాల‌పై చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌స్సు యాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి నాపై విషం చిమ్మ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ స్ర్కిప్ట్‌ను ప‌క్కాగా అమ‌లు చేసేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. టీడీపీని, చంద్ర‌బాబును బంగాళాఖాతంలో కలిపేయాలి వంటి సంస్కారంలేని భాష‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాడుతుండ‌టం బాధాక‌రం అని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. కాగా, ఇవాళ ప్ర‌కాశం జిల్లా ఒంగోలు ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్ర మరో మైలురాయి..రాజకీయ చరిత్రలోనే రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ… వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ.. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం మరో మైలురాయిని చేరుకుంది. అశేష జనవాహిని వెంటనడువగా.. ప్రజాసంకల్పయాత్ర శనివారం 100 నియోజక వర్గాలు పూర్తి చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి …

Read More »

ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుదాం.. సాధించుకుందాం..!

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లికి చెందిన సుధాక‌ర్ అనే చేనేత కార్మిక యువ‌కుడు ఇవాళ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే, సుధాక‌ర్ తాను ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూలేఖ రాశారు. మృతి చెందిన అత‌ని త‌ల్లిదండ్రులు రామ‌చంద్ర‌, స‌రోజ‌న‌మ్మ మున్సిప‌ల్ శాఖ‌లో కార్మికులుగా ప‌నిచేస్తున్నారు. సుధాక‌ర్ మృతితో త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. ఇదిలా ఉండ‌గా, ప్ర‌త్యేక హోదా కోసం …

Read More »

‘ప్రత్యేక హోదా మన హక్కు’అని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య..!

ప్రత్యేక హోదా కోసం మరొకరు ప్రాణత్యాగం చేశారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి సుధాకర్‌(26) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లె రామరావు కాలనీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు రామచంద్ర, సరోజమ్మల కుమారుడు సుధాకర్ శనివారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హోదా కోసం బలిదానం చేసుకోవడం చిత్తూరు జిల్లాలో ఇది రెండో సంఘటన కాగా.. గతంలో నుకోటి అనే వ్యక్తి తిరుపతిలో …

Read More »

జగన్ తో పెట్టుకోవద్దు-పవన్ కు చిరు సలహా..!

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వార్.. ఇటీవల వైసీపీ ఆద్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్ విజయవంతమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ అఖరికీ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మా అని వ్యాఖ్యనించిన సంగతి తెల్సిందే. అయితే పవన్ గురించి జగన్ చేసిన …

Read More »

అతి త్వరలో వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు మురళి చేరిక

2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతోంది . రాష్ట్రంలో అధికారంలో పార్టీ టీడీపీకి కొన్ని షాక్ లు తగులుతున్నాయి. . తన పార్టీ అధికారంలోకి వచ్చినా భయంతో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే తన తండ్రికి అండగా ఉండి, వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉండిపోయిన సీనియర్లంతా ఇప్పుడు ఏపీ ప్రతి పక్షనేత …

Read More »

కేఈ సోదరులు…మమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారని.. ఎంపీపీ ఆవేదన

డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో దళిత మహిళా ప్రజాప్రతినిధి ఆత్మగౌరవాన్ని అధికార పార్టీ నాయకులు మంటగలిపారు. పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి ఎంపీపీ కూరపాటి సుంకులమ్మను సొంత పార్టీ వారే తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారు. కనీసం మండల పరిషత్‌ సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదు. మహిళా ప్రజాప్రతినిధి అనే మర్యాద కూడా ఇవ్వకుండా డిప్యూటీ సీఎం సోదరుడు కేఈ జయన్న రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. కృష్ణగిరి మండలం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat