ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి అచ్యుతాపురం, రామేశ్వరం మీదుగా కొవ్వాడ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్న వైఎస్ జగన్ కు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. వేలాది మంది అయనతో పాటు అడుగులో …
Read More »వైఎస్ జగన్ 214వ రోజు పాదయాత్ర షెడ్యూల్..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుతం వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం …
Read More »గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యం..!
గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యం ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతదేహాన్ని సహాయబృందాలు కనుగొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థినులతో పాటు ఓ మహిళ గల్లంతయ్యారు. ఆదివారం మహిళ మృతదేహం వెలికితీయగా.. ఈరోజు మధ్యాహ్నం గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో మిగిలిన ఐదుగురు విద్యార్థినుల మృతదేహాల కోసం సహాయ బృందాలు తీవ్రంగా …
Read More »బెజవాడలో మరో దారుణం-నడి రోడ్డుపై ..!
బెజవాడలో పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను హత్య చేసిన ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి నడిరోడ్డులో మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ విషాద ఘటన సోమవారం సత్యనారాయణ పురం బీఆర్‌టీఎస్ రోడ్డులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చదలవాడ రాజు అనే వ్యక్తి రైల్వే ఇనిస్టిట్యూట్‌లో గేట్ మెన్ ట్రైనింగ్ తీసుకొవడానికి నగరానికి వచ్చారు. ఈ …
Read More »రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలు..!
16వ నెంబర్ జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణ పురం వద్ద ఆటోను కారు ఢీ కొన్న ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన కూలీలు సత్యనారాయణపురంలో వరి నాట్లు వేయడానికి వెళ్లారు. జాతీయ రహదారి నుంచి సత్యనారాయణపురం వైపు మలుపు తిరుగుతున్న ఆటోను ఏలూరు నుంచి గుండుగొలను వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణతో పాటు మత్త …
Read More »విజయవాడలో కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక..!
ఏపీలో మరోసారి కాల్ మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. రాష్ట్రంలో విజయవాడలో కాల్ మనీ వేధింపులకు గురైన వ్యక్తి ఒకరు ఆస్పత్రిలో చేరారు. సోమా గోపాల కృష్ణమూర్తి అనే వడ్డీ వ్యాపారీ దగ్గర ఇజ్రాయేల్ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అప్పు రెండు లక్షలిచ్చి మొత్తం ఇరవై లక్షలు కట్టాలని వేధించడం మొదలెట్టాడు గోపాల కృష్ణ మూర్తి. అంతేకాకుండా బెదిరించి మరి చెక్కులు,నోట్లు రాయించుకున్నాడు.ఈ వ్యవహారం …
Read More »వైసీపీలోకి దాసరి కుటుంబం.. డేట్ ఫిక్స్.!
సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంది. మరో పక్క రాజకీయ పార్టీల అధినేతలు సైతం 2019 ఎన్నికల కోసం అస్ర్తశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఏమిటి..? అభ్యర్థుల బలమెంత..? గెలుస్తారా..? ఓడతారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో సర్వేలతో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. ప్రతి పార్టీ అధినేత 2019 ఎన్నికలే లక్ష్యంగా …
Read More »“అనంత”లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. గత 4 సవత్సరాలుగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్రవ్యతీరేకత రావడంతో వైఎస్ జగన్ వైపూ అందరి చూపు మళ్లింది. అంతేకాదు నవరత్నాలు…పాదయాత్రలో ప్రజలకు, ఉద్యోగులకు, యువకులకు,రైతులకు ఇలా అందరికి న్యాయం చేస్తా అని గట్టి హామీ ఇవ్వడంతో వైసీపీలోకి వీపరీతంగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ టీడీపీ ఎమ్మెల్యే …
Read More »పాదయాత్ర చేస్తున్న జగన్ కోసం ఎవ్వరూ ఊహించని విధంగా..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ ప్రజల మంచి కోసం పరితపించే వ్యక్తని, పేదల సంక్షేమం కోసం పాటుపడే గుణమని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలనే పట్టుదల వైఎస్ జగన్‌ను వేల కిలోమీటర్లు నడిచేలా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే …
Read More »ఏపీలో కాంగ్రెస్ షాక్ న్యూస్..కిరణ్ కుమార్ రెడ్డి దెబ్బకు..వైసీపీలోకి రఘువీరారెడ్డి
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విషయంలో కొత్త ప్రచారం ఊపందుకుంటోంది. ఈయన వైసీపీలోకి చేరనున్నారు అనేది తాజా ప్రచార సారాంశం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశాలు ఇప్పుడప్పుడే లేవని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పాగా వేయ్యాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిను సాదరంగా పార్టీలోకి …
Read More »