ఆపరేషన్ గరుడ.. తెర వెనుక ఉన్న నేత ఎవరో తెలిస్తే షాక్..! అవును, ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలతోపాటు దేశ రాజకీయ నాయకుల నోళ్లల్లో నానున్న మాట ఆపరేషఫన్ గరుడ. ఇందుకు సంబంధించి టాలీవుడ్ సినీ నటుడు తన ఇంటిలో ఏకంగా ఒక బోర్డును ఏర్పాటు చేసి ఆపేషన్ గరుడ మ్యాప్‌ను కూడా గీశాడు. అంతేకాకుండా, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశాడు. చంద్రబాబుపై కుట్ర జరుగుతుందంటూ.. …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రలో జనసందోహాన్ని చూసి.. టీడీపీలో వణుకు
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వచ్చారు.. అయితే ఈ పాదయాత్రలో విశేష ప్రజా స్పందన వచ్చిందని, దీనిని చూసి అధికార టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే …
Read More »అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే జగన్ పాదయాత్ర..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరో సారి తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే జగన్ పాతయాత్ర చేస్తున్నారన్నారు. కేవలం అధికార, ధన దాహంతోనే జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారన్నారు. see also;”ఆపరేషన్ గరుడ” గుట్టు రట్టు..! see also: దివంగత ముఖ్యమంత్రి …
Read More »1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి వైసీపీలోకి చేరిన
పశ్చిమగోదావరి జిల్లా దుద్దుకూరులో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ కాకర్ల శ్రీను తన అనుచరులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గురువారం సాయంత్రం వైసీపీలో చేరారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు కాకర్ల శ్రీను, పలువురు టీడీపీ నాయకులకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ దుద్దుకూరులో వైసీపీకి పూర్వవైభవం తీసుకువచ్చి రాబోవు ఎన్నికల్లో మెజార్టీ …
Read More »ఏపీ అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటుంది-గిడ్డి ఈశ్వరీ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రలోభపెట్టిన తాయిలాలకు లొంగి టీడీపీ పార్టీ కండువా కపుకున్న పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. see also:1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి …
Read More »హ్యాట్సాఫ్ జగన్..!
మరోసారి టీడీపీ నేతలు పప్పులో కాదు.. కాదు.. బురదలో కాలేశారు. మొఖాన్ని పైకెత్తి ఆకాశంపై ఉమ్మితే.. అది ఉమ్మిన వాడి మొఖానే పడినట్టు.. జగన్‌పై బురదజల్లేందుకు యత్నించిన టీడీపీ నేతలు.. ఆ బురద తమకే అంటుకునేలా జగన్‌పై విమర్శలు చేశారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైఎస్ జగన్‌ను కలిసిన …
Read More »మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..!
ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే సామాన్యులకి అందని ద్రాక్ష వంటి వారు , ఎప్పుడో ఓట్లు కొసం హడావుడిగా వచ్చి ఏవో నాలుగు గారడి మాటలు చెప్పి వెళ్ళిపొయేవారు ఆ రోజులలొ సామాన్యులకి రాజకీయ నాయకులకి మద్య పూడ్చలేని అగాధం ఉండేది. సామాన్యులు , నాయకులు , వ్యవస్థలు దశాబ్ధాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపొయిన సమయం లో ఒక్కడి గా వచ్చాడు , తన తండ్రి ఆశయాలు గుండెల …
Read More »కొడుకును ముఖ్యమంత్రి చేసి..చంద్రబాబు ప్రధాని అవుతాడంట..!
నవ నిర్మాణ దీక్షల వల్ల ఏపీలో ప్రభుత్వ పాలన స్తంభించిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ దీక్షల వల్ల ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరు చెప్పి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! SEE ALSO: మోదీని …
Read More »లగడపాటి ఉత్తరాంధ్ర జిల్లాల సర్వే లీక్..!
ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేతలు ఇలా ఎంతోమంది పర్యటిస్తున్నా.. ఉత్తరాంధ్రను మాత్రం ఆ ఒక్క పార్టీనే క్లీన్ స్వీప్ చేయబోతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 24, వైసీపీ 9, బీజేపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీన్ రివర్స్ కాబోతోంది. దీనికంతటికి కారణం వైఎస్ …
Read More »ఒంటిచేత్తోనే ఫోర్లు, సిక్స్‌లు..!
సంకల్పం ఉంటే… ఎంతటి విజయం అయిన సులభం అవుతుందనేది మనకు తెలిసిందే..అలాగే పట్టుదల ఉంటే కూడ విజయం మీ సోంతం..ఇలాంటి వాటికి ఒక ఉదహరణ నే ఈ వార్త ఇతని పేరు మునిశేఖర్. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం. చిన్నప్పుడే ప్రమాదంలో ఎడమ చేయి కోల్పోయాడు. అక్కడితోనే కుంగిపోలేదు. ఒక్క చేతినే బలమైన ఆయుధంగా చేసుకున్నాడు. రెండు చేతులు ఉన్నవారే విఫలమవుతున్న క్రికెట్‌లో ఉత్తమంగా రాణిస్తున్నాడు. see also:భార్య అక్రమ …
Read More »