ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 182వ రోజు పాదయాత్రను ఆయన బుధవారం తణుకు శివారు నుంచి ప్రారంభించారు. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వస్తున్నారు. గ్రామాలను దాటడానికి గంటల కొద్ది సమయం పడుతుండటంతో వైఎస్ …
Read More »మమతా బెనర్జీ కూడా ఇంత దారుణంగా ఎప్పుడూమాట్లాడలేదు..మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు
ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు దిగజారుడు మాటలతో ప్రధాని మోడీని దూషిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. ప్రధాని మోడీని ఉద్దేశించి ఏపీ పర్యాటకశాఖ మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ మాధవ్ న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీయే మహిళలపై అత్యాచారాలు ప్రోత్సహిస్తున్నారంటూ మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి …
Read More »కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!
ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అందుకు కారణం జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందన్న వార్తలు తెరపైకి రావడమే. కర్ణాటక సీఎంగా కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి వచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో చంద్రబాబు భేటీ అయ్యారన్న వార్తలు టీడీపీ, కాంగ్రెస్‌తో రాజకీయ పొత్తు కుదుర్చుకుందన్న కథనాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. see also:వైసీపీ నేతలపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..! ఇదిలా …
Read More »వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగలు..సీసీ కెమెరాలో రికార్డ్
నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడినట్లు మంగళవారం రూరల్ పోలీసులకు ఎమ్మెల్యే కారు డ్రైవర్ గురిమీడి సతీష్ ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే ఇంట్లో జిరిగిన చోరిలో రెండు వెండి కంచాలు, రెండు వెండిగ్లాసులు ఎత్తుకెళ్లారు. కారు డ్రైవ ర్ ఇంట్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేను కలిసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఎమ్మెల్యే లేడని …
Read More »సీఎం చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ సవాల్..!
నవ్యాంధ్రప్రదేశ్‌కు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, వైసీపీ ఎంపీల రాజీనామాలకు పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇవాళ ఆమోద ముద్ర వేశారు. see this:రామోజీరావుతో.. కన్నా లక్ష్మీనారాయణ భేటి..ఏం జరగబోతుంది..? బడ్జెట్ క్యారియర్ గోఏర్, ఎయిర్ఏసియా తమ టికెట్ ధరలు తగ్గించిన వార్త వెలువడిన మరుసటి …
Read More »రామోజీరావుతో.. కన్నా లక్ష్మీనారాయణ భేటి..ఏం జరగబోతుంది..?
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్‌కు వెళ్ళిన ఆయన రామోజీ నివాసంకు వెళ్ళి కన్నా ఆయనతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావు, కన్నా మధ్య పలు రాజకీయ అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే భేటీ అనంతరం కన్నా ఈ సమావేశం విషయమై మీడియాతో మాట్లాడుతూ రామోజీరావుతో తనకు ఉన్న …
Read More »అయ్య బాబోయ్.. ఏపీ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది..!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతోపాటు, ఇటీవల కాలంలో ఏపీ నీటి ప్రాజెక్టుల విషయంలో చోటు చేసుకున్న అవినీతి పై ఇప్పుడు ప్రజలంతా పెదవి విరుస్తున్నారు. సాధారణ ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పటి వరకు ఏ ఒక్కటి నెరవేర్చక పోగా.. ఏపీకి సంజీవని అయిన ప్రత్యేక హోదా అంశాన్ని సైతం పక్కన పెట్టి.. తన …
Read More »ఆగస్టు లో వైసీపీలో చేరనున్న మాజీ సీఎం తనయుడు ..!
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు వైసీపీలోకి రానున్నారు అని కన్ఫామ్ అయింది .ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన అనుచరుల నిర్ణయం ,ప్రజలాభిష్టం తెలుసుకునేందుకు నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పకుండ పోటి చేస్తాను .తను ఏ …
Read More »పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రే కాదు..దేశానికి ప్రధాని అవుతాడు..కమీడియన్
టాలీవుడ్ హీరో , జనసేనా పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని.. ఆ తర్వాత దేశానికి ప్రధాని కూడా అవుతారని జబ్బర్ దస్త్ కమీడియన్ షకలక శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి షకలక శంకర్ ఏమన్నారంటే.. అది రెడ్ టవల్ కాదని.. విప్లవ సంకేతమని చెప్పుకొచ్చాడు. ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని, …
Read More »స్పీకర్ సుమిత్రామహాజన్ సంచలన నిర్ణయం..
లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నది.పార్లమెంటు సమావేశాల చివరి రోజే అంటే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు ఏపీ కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌తో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్ సమావేశమయ్యారు.వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఈరోజు …
Read More »