రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాల నడుమ విశ్వాసపరీక్షకు ముందే సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కర్ణాటక ఎన్నికలపై మరోసారి స్పందించారు.కర్ణాటక ఎపిసోడ్లో రాజ్యాంగం గెలిచిందని అన్నారు.ఈ మేరకు అయన శనివారం ట్వీట్ చేశారు.ఇంతకంటే ఘోరంగా రాజ్యాంగ ఉల్లంఘనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన ఈ సందర్భంగావాఖ్యానించారు.అయితే జగన్ చేసిన …
Read More »హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన వైఎస్ జగన్..!!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంకు బయలుదేరారు.వైసీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఈ రోజు తెల్లవారుజామున 3.14 గంటలకు కన్నుమూశారు.గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల జగన్ తీవ్ర …
Read More »టీడీపీ, వైసీపీ భవిష్యత్ తేల్చేసిన లగడపాటి ..!!
ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీకి వంద నుంచి 110 లోపు, అలాగే, కాంగ్రెస్ 70 నుంచి 80 లోపు, జేడీఎస్ 30 నుంచి 40 లోపు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పింది ఏపీ ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే. అయితే, అచ్చం లగడపాటి రాజగోపాల్ చెప్పిన విధంగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ …
Read More »ఎమ్మెల్యేలను కొనడం తప్పు.ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం-బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులపై స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది . డబ్బులను ,కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేలను కొనడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది .మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనడం ఏమిటి ..అసలు ఆయన …
Read More »బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్యే అనీల్‌కు వైఎస్ జగన్ ఫోన్..!!
ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ కు అర్జెంట్ కాల్..!! నెల్లూరు జిల్లా రాజకీయాలంటే గతం వరకు ఆనం బ్రదర్సే గుర్తుకు వచ్చే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెల్లూరు అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అనే చెప్పుకునేంత వరకు వెళ్లింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, …
Read More »వందలమంది కార్యకర్తలతో సహా వైసీపీలో చేరిన జేసీ ముఖ్య అనుచరుడు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,రాష్ట్రంలోని అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడుగా ఉన్న ఒకరు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు . దివాకర్ రెడ్డికి సంబంధించిన సీనియర్ నేత ,ఆయనకు అత్యంత ఇష్టమైన ముఖ్య అనుచరుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి దాదాపు రెండు వందల …
Read More »మే నెల చివరి నాటికి వైసీపీలో చేరనున్న నేతలు వీరే..!!
కర్ణాటక ఎన్నికలతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణ వేడెక్కింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పలు సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అయితే, మిగతా పార్టీలకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎన్నికలకు ముందు సర్వేలన్నీ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ ప్రజలు తీర్పునిచ్చారు. బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37, బీఎస్పీ-1, ఇతరులు-2 …
Read More »కేసుల భయం..మోడీపై కసి ఉన్నా..నోర్ముసుకుంటున్న బాబు
కర్ణాటక ఎన్నికలు హాట్ హాట్‌గా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మద్ధతుతో తమకు సంపూర్ణ బలం ఉన్నప్పటికీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్న సాకు చూపి గవర్నర్ ఏకపక్షంగా బీజేపీకి అధికారం అప్పగించడం పట్ల జేడీఎస్-కాంగ్రెస్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ నిర్ణయంపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ రెండు పార్టీలు దేశంలోని ఇతర పార్టీల మద్ధుతుతో పోరాటం చేయాలని భావించాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతీయ పార్టీల …
Read More »పవన్ గాలి తీసేస్తున్న ఫ్యాన్స్..!!
జనసేన పార్టీలో కల్లోలం నెలకొంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే ఫ్యాన్సే..పవన్ తీరునే తీవ్రంగా తప్పుపడుతున్నారు. అదికూడా పవన్ వ్యవహరిస్తున్న తీరు…జనసేన పార్టీ నాయకుడు పార్టీ పరువు తీసేలా చేస్తున్న కామెంట్లు గురించి. జనసేన పార్టీ నాయకుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ విషయంలో. ఎందుకు పవన్ తీరుపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారంటే…కర్ణాటక పరిణామాలపై టీవీల్లో జరుగుతున్న చర్చల్లో పాల్గొని.. భారతీయ జనతాపార్టీకి …
Read More »వైఎస్ జగన్ ఈ పాపకు ఏం చెప్పాడు…తల్లి సంతోషం ఎందుకో తెలుసా..!
ఏపీలో ప్రస్తుతం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. వేలాది మంది జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తూ వారి సమస్యలను వివరిస్తూ…జగన్ ఆరోగ్యం గురించి కూడ అడుగుతున్నారు. అయితే బడికి వెళ్లాల్సిన వయసులో తల్లితో కూలి పనులకు వెళ్తున్న పాపను చూసిన వైఎస్ జగన్ చలించిపోయారు. పాపను పాఠశాలలో చేర్పించాలని ఆ తల్లికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా …
Read More »