Home / ANDHRAPRADESH (page 785)

ANDHRAPRADESH

ఆళ్లగడ్డ భూమ అఖిలప్రియ రాజీనామా..?

తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నంలో జరిగిన బోటు ప్రమాద ఘటన పూర్తిగా ప్రభుత్వ తప్పిదంతోనే జరిగిందనీ, ఇటువంటి ఘటనలు ప్రభుత్వ హత్యలే అని ఏపీ ప్రతిపక్ష నాయకుడు ,వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పడవ ప్రమాదం ఘటన చాలా బాధ కలిగించిందనీ, దాదాపు 40 మంది …

Read More »

ఆటో యూనిఫాంలో వైఎస్‌ జగన్‌..వాళ్ల ఆనందానికి అవధుల్లేవు..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క వృత్తిదారుడికి.. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అండగా ఉండే సోంత అన్నలా హామీలు ఇస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతి పక్షనేత వైఎస్‌ జగన్‌. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ ను బుధవారం ఆటో డ్రైవర్లు కలిశారు. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేలు ఇస్తామన్న జగన్ హామీపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. …

Read More »

ఏపీకి శుభవార్త చెప్పిన మోడీ సర్కార్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మోడీ సర్కార్..ఎట్టకేలకు ఏపీ కి ఒక శుభవార్త తెలిపింది.రాష్ట్రంలోని అనంతపురంలో సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రూ. 902 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ వర్సిటీని కేంద్రం నిర్మించనుంది. సెంట్రల్ వర్సిటీకి పూర్తి స్థాయి క్యాంపస్‌ నిర్మించే వరకు ఏపీ ప్రభుత్వం చూపే తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహించనున్నారు.అయితే ఈ …

Read More »

చంద్ర‌బాబు నుంచి ఫోన్ కాల్‌..! షాక్‌లో అఖిల ప్రియ‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ‌కు ఫోన్‌..! విల విలా విల‌పించిన మంత్రి అఖిల ప్రియ‌..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! కాగా, మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో తూర్పుగోదావ‌రి జిల్లా దేవీపట్నం మండలం ప‌రిధిలోగ‌ల మంటూరు వ‌ద్ద‌ గోదావరి న‌దిలో లాంచీ మునిగి 55 మంది గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది త‌మ ప్రాణాల‌ను కాపాడుకోగ‌లిగారు. మిగ‌తా ఈత రాని …

Read More »

గోదావరి నదిలో 60 అడుగుల లోతులో లాంచీ.. అందులోనే మృతదేహాలు..!

గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ‍్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ క్రేన్‌ల సాయంతో లాంచీని వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. కాగా లాంచీలోని పలువురి ప్రయాణికుల మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.కాగా దుర్ఘటన జరిగిన …

Read More »

పాఠం నేర్చుకొని బాబు సర్కారు-లాంచీ బోల్తా వెనక నమ్మలేని నిజాలు ..!

ఏపీలో గత కొంతకాలంగా వరసగా పలు చోట్ల బోటుల ప్రమాదం ,పడవలు బోల్తా పడటం మనం గమనిస్తూనే ఉన్నాం .గతంలో ఏకంగా కృష్ణా నదిలో పడవ బోల్తా పడి పద్దెనిమిది మంది చనిపోయిన కానీ పాఠం నేర్చుకోలేదు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని సర్కారు .తాజాగా రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి ,తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం …

Read More »

వీరిద్దరూ ఎక్కడ..ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలుసా..!

గత కొన్ని రోజులనుండి ఒక పెళ్లి పోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి ఫొటోలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో పాటు పత్రికల్లో రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప తాలూకా చాణికనూరు గ్రామానికి చెందిన మూకమ్మ, హనుమంతప్ప కుమార్తె అయ్యమ్మ(28), కౌతాళం మండ లం ఉప్పరహాలు గ్రామానికి చెందిన బాలుడు (16) సెంట్రింగ్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ అనంతపురంలో ఓ చోట పనిలో …

Read More »

ప్ర‌మాద‌మా..? నిర్ల‌క్ష్య‌మా..??

ఘోరం జ‌రిగింది. తూర్పుగోదావ‌రి జిల్లా దేవీపట్నం మండలం ప‌రిధిలోగ‌ల మంటూరు వ‌ద్ద‌ గోదావరి న‌దిలో లాంచీ మునిగింది. గాలి బీభ‌త్సానికి గోదావ‌రిలో 55 మంది ప్ర‌యాణిస్తున్న బోటు మునిగిపోయింది. అందులో 15 మంది బ‌తికి బ‌య‌ట‌ప‌డితే మిగ‌తా వాళ్లంతా న‌దిలో గ‌ల్లంత‌య్యారు. నిన్న మ‌ధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఉదంతంలో మునిగిపోయిన బోటు ప్ర‌స్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 40 అడుగుల లోతులో …

Read More »

చింత‌మ‌నేని నియోజ‌క‌వ‌ర్గంలో.. వైసీపీలోకి సీనియ‌ర్ నేత‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల మ‌ధ్య ఆద్యాంతం విజయ‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పూర్తి చేసుకుని.. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. జ‌గ‌న్ న‌డ‌క సాగించిన ప్ర‌తీ రోజూ ప్ర‌జ‌ల …

Read More »

వైసీపీలో చేరిన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.గతంలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడుకు ప్రధాన భద్రతా అధికారిగా పనిచేసిన రాయలసీమ మాజీ ఐజీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు . ఈ క్రమంలో ప్రస్తుతం గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో రాయలసీమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat