Home / ANDHRAPRADESH (page 833)

ANDHRAPRADESH

ఏపీలోని ఈ చిన్నారి కుటుంబం ఎందుకు కేటీఆర్‌కు రుణ‌ప‌డి ఉందంటే..

సాధార‌ణంగా మంత్రుల దృష్టికి స‌మ‌స్య‌లు తీసుకుపోవాలంటే..అదో పెద్ద ప్ర‌హ‌స‌నం. ఎన్నో ద‌శ‌లు దాటుకొని చేయాల్సిన ప్ర‌యాణం. కానీ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇలాంటి శైలికి పూర్తికి భిన్నం. రాజ‌కీయాల‌కు, ప‌రిపాల‌న శైలికి పున‌ర్ నిర్వ‌చ‌నం ఇచ్చిన కేటీఆర్ ఈ క్ర‌మంలో ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. అలా ఇప్ప‌టికే ఎంద‌రికో ఆయ‌న పున‌ర్జ‌న్మ ప్ర‌సాదించారు. తాజాగా ఓ …

Read More »

ఈరోజు రాత్రి 7గంటలకు వైఎస్ జగన్…చంద్రబాబుకు సవాల్..!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ ఏ నాడు కూడా రాజీ పడకుండా పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శుక్రవారం సవాల్‌ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ చెప్పిందే చేసిందని అన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ …

Read More »

ఢిల్లీ వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం..భారీగా మద్దతు..!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ ఏ నాడు కూడా రాజీ పడకుండా పోరాటం చేశారు. ఈక్రమంలో నేడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆమరణ దీక్షలో వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డిలు దీక్షలో పాల్గొన్నారు. ఎంపీలకు పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స …

Read More »

జగన్ పాదయాత్ర స్ఫూర్తితోనే పాట -టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు ..!

భరత్ అనే నేను టాలీవుడ్ సూపర్ స్టార్ ,స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ .ప్రముఖ దర్శకుడు కొరటాల శివ నేతృత్వంలో దానయ్య డీవివి నిర్మాతగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందించగా ఇప్పటివరకు మూడు పాటల లిరిక్స్ ను విడుదల చేశారు.వీటిలో ఒకదానికి ఒకటి మించి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా వచ్చాడయ్యో సామీ అనే పాట లిరిక్స్ విడుదలైన గంటలోనే నాలుగు …

Read More »

జాతీయ స్థాయిలో బాబు ఇజ్జత్ తీసిన “నేషనల్ మీడియా “..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని జాతీయ మీడియా ఒక ఆట ఆడుకుంటుంది.ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల అమలుపై ..ప్రత్యేక హోదా నెరవేర్చాలని అలుపు ఎరగని పోరాటం చేస్తుంది.అందులో భాగంగా గత పన్నెండు రోజులుగా దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా పదకొండు సార్లు కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చింది వైసీపీ …

Read More »

కృష్ణా జిల్లాలో టీడీపీ ముఖ్య సీనియర్‌ నేత..వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీలోకి..!

ఏపీలో ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. ఈ పాదయాత్ర గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎక్కడ వైఎస్ జగన్ క్రేజ్ తగ్గలేదు.రోజు రోజుకు అంతకు అంత ఆయనపై ఏపీ ప్రజలకు నమ్మకం పెరుగుతంది. అదికారంలోకి వస్తాడని ఎందరో సీనియర్ నేతలు చెప్పకనే చెప్పారు. ఈ తరుణంలో అధికార పార్టీ టీడీపీ నుండి వైసీపీలోకి …

Read More »

మరోసారి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి సంచలన వాఖ్యలు చేశారు.పవన్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగర విషయంలో ఏ తప్పు అయితే చేశారో..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజాధాని అమరావతి విషయంలో కూడా బాబు అదే తప్పు చేస్తున్నారని అన్నారు.హైదరాబాద్ మహానగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు..కేవలం సైబరాబాద్ ను మాత్రమే …

Read More »

జగ్జీవన్ రామ్ జయంతి రోజే బాబు చేతిలో దళితుడికి ఘోర అవమానం ..!

సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో భారతదేశపు తొలి దళిత ఉపప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఒక దళితుడికి ఘోర అవమానం జరిగింది.అసలు విషయానికి వస్తే ఏపీలో జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.ఎప్పటిలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు సొంత డబ్బా కొట్టుకోవడమే కాకుండా మరోవైపు జగ్జీవన్ రామ్ ,అంబేద్కర్ లాంటి మహనీయులే నాకు …

Read More »

బాబుకు షాక్.. ఇంట‌ర్వ్యూలు ప్ర‌సారం చేయ‌వ‌ద్ద‌ని టీవీ ఛాన‌ల్ల‌కు ఆర్డ‌ర్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనూహ్య షాక్ త‌గిలింది. మీడియాను న‌మ్ముకున్న చంద్ర‌బాబుకు అదే మీడియా రూపంలో బీజేపీ షాకిచ్చింది. చంద్రబాబు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తూ ప‌లు ఇంటర్వ్యులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్య‌క్ష పోరాటాన్ని కాకుండా…ఇలా మీడియా రూపంలో బాబు పోరాట కార్యాచ‌ర‌ణకు దిగారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు మీడియాకు  ఇచ్చిన ఇంటర్వ్యూలను ప్రసారం చెయ్యొద్దని బీజేపీ సూచించినట్టు స‌మాచారం. …

Read More »

ప‌వ‌న్‌కు షాక్‌..పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తులేదు..!!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అనూహ్య షాక్ త‌గిలింది. ప్ర‌త్యేక హోదా పోరులో్ మొద‌టి నుంచి ఉద్య‌మిస్తున్న ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కంటే త‌న‌కు మైలేజీ వ‌చ్చేలా ప‌వ‌న్ వేసిన ఎత్తుగ‌డ‌ను ప‌లువురు త‌ప్పుప‌ట్టారు. ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి ప‌వన్ తీరును త‌ప్పుప‌ట్టారు. హోదా ఉద్య‌మాన్ని చీల్చే విధంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat