గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సి ప్రయోజనాలతోపాటు హోదా విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇవాల దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గంటసేపు మాట్లాడారు .అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు. GST రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని అన్నారు. తగినంత రాబడి లేకపోవడం …
Read More »20 ఏళ్లుగా టీడీపీలో ఉన్న నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి..!
ఏపీలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం వైసీపీ పార్టీ అధ్యక్షుడు ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ఒంగోలు నియోజక వర్గంలో జరుగుతుంది. ఆశేశ జన మద్య పాదయాత్ర కొనసాగుతుంది.జగన్ తో ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు.106 వ రోజు బుధవారం ఉదయం వైఎస్ జగన్ ఇంకొల్లు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించి.. జరుబులపాలెం, కొడవలివారిపాలెం మీదుగా కేశరపుపాడు చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరించారు. …
Read More »చంద్రబాబు మీకు జనం ఓటు వేస్తారన్న నమ్మకం ఉంటే..వైఎస్ జగన్ సంచలన వాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించిన అడ్డగోలు ఫిరాయింపులపై ప్రతి పక్ష నేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మంండిపడ్డారు. ప్రజా సమస్య కొరకు చేపట్టిన ప్రజా సంకల్పాయాత్రలో వైఎస్ జగన్ చంద్రబాబుపై నిప్పులు చేరిగారు. ప్రకాశం జిల్లాలో 105 రోజు పాదయాత్రలో బాగంగా ‘ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేయడమే కాక, నిబంధనలను …
Read More »జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు-వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టే వార్త..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చారు.రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక హోదాపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే.గల్లీ నుండి ఢిల్లీ వరకు పలుమార్లు అనేక ఉద్యమాలు చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో ఘనంగా చాటి …
Read More »రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి..!
వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.తన నామినేషన్ పత్రాలను రాజ్యసభ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా నామినేషన్ ను దాఖలుచేశారు. see also :టీఆర్ఎస్ లో చేరికపై …
Read More »ఆందోళనలో చంద్రబాబు..!
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ..గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ ,జనసేన కల్సి మిత్రపక్షంగా పోటిచేసిన సంగతి తెల్సిందే.అయితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి అధికారం దూరమై టీడీపీ పార్టీకి అధికారం దక్కడానికి పవన్ కళ్యాణ్ కారణం అని ఇటు రాజకీయ వర్గాలు అటు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »Breaking News-ఏపీ మంత్రి వర్గంలో బీజేపీ మంత్రులు రాజీనామా ..!
ఏపీ రాజకీయ వర్గాల్లో గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .ఈ విషయంపై ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతల మధ్య అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు వేదిక ఏదైనా సరే మాటల యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తుంది.గతంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ఫ్యాకేజీ బెటరని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ …
Read More »జగన్ సవాలును బాబు స్వీకరిస్తాడా ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తోన్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది.ఈ పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే సవాలు విసిరారు. See Also:సీఎం …
Read More »జేసీ దివాకర్ రెడ్డి షాకింగ్ డెసిషన్ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ ,అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ వస్తుంటారు.ఉన్నది ఉన్నట్లు మొహం మీదనే చెప్తారు.ఒకానొక సమయంలో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మీద పొగడ్తల వర్షం కురిపిస్తారు.ఒకానొక సమయంలో విమర్శల వర్షం కురిపిస్తారు. see also : జగన్ వేసిన ప్లాన్ …
Read More »జగన్ వేసిన ప్లాన్ కు బాబుకు చుక్కలే ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మొత్తం అరవై ఏడు స్థానాలను గెలుచుకుంది.ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు పార్టీ మారారు.అయితే తాజాగా అధికార టీడీపీ ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ …
Read More »