ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు దాదాపుగా లేనట్లే అని తేలిపోయింది. దీంతో అనేక మంది నేతలు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు వైసీపీ లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బలమైన నేతగా గుర్తింపు పొంది ఆంధ్రప్రదేశ్ విభజనతో డీలా పడిపోయిన అనేకమంది సీనియర్ నేతలు.. ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగుతోందనుకున్న సమయంలో టీడీపీలోకి వెళ్లాలనుకున్న నేతలు సైతం ఇప్పుడు …
Read More »చంద్రబాబు రూ.3 లక్షలా 30వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన బీజేపీ నేత..!!
ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్ పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ఓ ప్రముఖ ఛానెల్ నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్రత్యేక హోదాపై నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా …
Read More »జగన్‌కు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా.. సోషల్ మీడియా ఊగిపోయేలా.. వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టండి..!
ఏపీ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాకర్షక శక్తి మరెవ్వరికీ లేదని, అంత చిన్నవయసులో ఆయనకు పోటీ రాగలిగేవారు కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చుని వచ్చిన వారితో మాట్లాడి పంపించడం పద్ధతిగా ఉన్న ఈ రోజుల్లో, ప్రజల హృదయాలను స్పర్శించడానికి జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఏది బాగుంది. …
Read More »ప్రత్యేక హోదా ఛాంపియన్ చంద్రబాబా..? జగనా..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »వైసీపీలోకి జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ నటి …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరుగుతున్న నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,వైసీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజా.అయితే తాజాగా మరో సీనియర్ నటి వైసీపీ పార్టీలో వచ్చే అవకాశాలు …
Read More »చంద్రబాబుకు బిగుస్తున్న ఉచ్చు: ఓటుకు నోటు కేసులో మరో సంచలనం..!!
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసు మరుగున పడిపోయిందని భావిస్తున్న వేళ హఠాత్తుగా ఏ4 నిందితుడు జరూసలేం మత్తయ్య సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. తాను అప్రూవర్‌గా మారుతానని సుప్రీం ఛీప్ జస్టిస్‌కు జరూసలేం మత్తయ్య రాసిన లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా, జరూసలేం మత్తయ్య రాసిన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్థావించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను …
Read More »చంద్రబాబు జీవితచరిత్ర ఆధారంగా బయోపిక్ …టీజర్ విడుదల …!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న మూవీలకు మంచి ఆదరణ ఉంటున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ రానున్నది.శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ పతాకం మీద పసుపులేటి వెంకటరమణ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న మూవీ చంద్రోదయం . ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది అని …
Read More »వైఎస్ జగన్‌వి ఊరపంది ఆలోచనలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై ఫిరాయింపు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఆదినారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌ను ఊరపందితో పోల్చారు. జగన్‌వి ఊరపంది ఆలోచనలని, జగన్ దగుల్బాజి ఆలోచనవల్ల ప్రధాని మోడీకి నోటీసులు వచ్చాయని, బీజేపీ వైఎస్ జగన్‌ను దగ్గరకు రానివ్వదని ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు. see also : జగన్ దమ్మున్న మగాడు.. కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..!! see …
Read More »జగన్ దమ్మున్న మగాడు.. కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలానే వైఎస్ జగన్‌లో రాజకీయ పరిణితి కనిపిస్తుందని రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామిరెడ్డి అన్నారు. కాగా, ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తనను టీడీపీలోకి ఆహ్వానించాడని, కానీ, నాకు ప్రాంతీయ రాజకీయ పార్టీలకంటే.. జాతీయ రాజకీయ పార్టీలవైపే మక్కువ ఉండటంతో రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరానన్నారు. ఆ సమయంలోనే టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఆ తరువాత ఎంపీగా పార్లమెంట్లో …
Read More »రాజ్యసభకు పురందీశ్వరి…ఏ రాష్ట్రం నుంచి అంటే..?
తెలుగు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీపీ పెంచేందుకు ఆయన మిత్రపక్షమైన బీజేపీ ఎత్తుగడలు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. బాబును గట్టిగా ఎదుర్కునే మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన దగ్గుబాటి పురందీశ్వరికి త్వరలో ప్రమోషన్ ఇవ్వనున్నారని సమాచారం. త్వరలోనే దక్షిణాదిలో బీజేపీకి అత్యంత కీలక రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లోకి పురందీశ్వరి ఎంట్రీ ఇవ్వనున్నారని …
Read More »