Home / ANDHRAPRADESH (page 886)

ANDHRAPRADESH

ఇలాగైతే జ‌గ‌నే సీఎం.. తేల్చి చెప్పిన చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌..!!

ఆంధ్రా మేధావుల సంఘం అధ్య‌క్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రో సారి వైఎస్ జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, ఇటీవ‌ల చ‌ల‌సాని శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం గురించి మాట్లాడారు. నాడు విభ‌జ‌న స‌మ‌యంలో చంద్ర‌బాబు రెండు నాల్కుల ధోర‌ణి …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 95వ రోజు షెడ్యూల్ ఇదే..!

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 95వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. గురువారం ఉదయం అనగా(22-02-2018)న వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద్దఅలవలపాడు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రామాపురం, గుడేవారిపాలెం క్రాస్‌, హజీస్‌ పురం మీదగా పాదయాత్ర కొనసాగనుంది.దారిపొడవునా మహానేతకు ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్ర షెడ్యూల్‌ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల …

Read More »

ఓటుకు నోటు కేసులో బాబు నిర్దోషి ..మంత్రి చంద్రమోహన్ రెడ్డి..

ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపిన సంఘటన ఓటుకు నోటు కేసు.తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ప్రస్తుత కాంగ్రెస్ నేత అయిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అప్పట్లో ఎమ్మెల్సీను కొనబోయి అడ్డంగా బుక్ అయిన సంగతి తెల్సిందే.ఈ వ్యవహారం అంతా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగలోనే జరిగిందని ఆడియో టేపులు …

Read More »

వైఎస్ జగన్ కు ఓ చిన్నారి అరుదైన గిఫ్ట్.. ప్రేమతో ముద్దు..!

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 94 రోజులుకు పైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలలో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం తిమ్మపాలేం నుండి ప్రారంభించిన జగన్ కనిగిరి నియోజకవర్గం పెద్దఅలవలపాడు 94వ రోజు పాదయాత్రను ముగించారు. అయితే ఈ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న …

Read More »

సీయం కుర్చీ కోస‌మే.. జ‌గ‌న్ పై ఆనం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత తాజాగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఎన్న‌డూ లేని విధంగా దూకుడు పెంచారు. ఒక‌వైపు కాళ్ల‌కు బొక్క‌లు ప‌డినా బ్రేక్ ఇవ్వ‌కుండా పాద‌యాత్ర కొన‌సాగిస్తున్న జ‌గ‌న్‌.. ఏపీ ప్ర‌త్యేకహోదా పై అయితే అధికార టీడీపీని పూర్తిగా కార్న‌ర్ చేశారు. దీంతో చంద్ర‌బాబు అండ్ బ్యాచ్‌కి ఏం చేయాలో అర్ధం కాక‌.. జ‌గ‌న్ పై దిక్కుమాలిన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. see also : ఫిరాయింపు బ్యాచ్‌కి బంప‌ర్ …

Read More »

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్‌ దోపిడీ చేశారు..మంత్రి సోమిరెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దోపిడి చేశారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..ఎంపీ విజయ సాయి రెడ్డి తప్పుడు సలహా వల్లనే జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారన్నారు.విజయ సాయి రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.సీనియర్‌ ఐఏఎస్‌లు సతీష్‌చంద్ర, వెంకటేశ్వరరావుపై విజయసాయిరెడ్డి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని సోమిరెడ్డితెలిపారు. see also …

Read More »

జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ బీజేపీ జనసేన కకావికలు …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టిన ఒకే ఒక దెబ్బకు రాష్ట్రంలో అధికార మిత్రపక్షాలైన తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన కకావికలయ్యాయి. తెలుగుదేశం నాయకులు ఏమి చెప్పాలో, జగన్ తెచ్చిపెట్టిన ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక పిసుక్కుని చేస్తున్నారు. ఈరోజు టీవీ చర్చల్లో పాల్గొన్న తెలుగుదేశం ప్రతినిధులు ముఖాల్లో నెత్తురు చుక్క లేకుండా, ఎలా జవాబివ్వాలో, పార్టీనిఎలా సమర్ధించుకోవాలో తెలియని అయోమయస్థితిలోకి వెళ్లారని …

Read More »

గత ఎన్నికల్లోనే 11 గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో కర్నూల్ లో 14 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయం ..మహిళ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని..అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ లేనిపోని మోసపూరిత హామీలన్ని ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ది చెప్పాలని కర్నూల్ జిల్లా వైసీపీ నేతలు అంటున్నారు. జిల్లాలోని నంద్యాల్లో వీఆర్, ఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో మంగళవారం నిర్వహించిన పార్టీ మండల …

Read More »

టీడీపీతో పొత్తుపై బీజేపీ క్లారీటీ ..!

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ,జనసేన పార్టీలు కల్సి మిత్రపక్షంగా బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.దీంతో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ,విశాఖకు రైల్వే జోన్ ,కడపకు ఉక్కు పరిశ్రమ లాంటి పలు హామీలను కురిపించి ఎన్నికల బరిలోకి దిగాయి. See Also:వైసీపీలోకి 40వేలమందితో మాజీ ఎమ్మెల్యే…జగన్ గ్రీన్ సిగ్నల్… ప్రజలు నమ్మి పట్టం …

Read More »

ఏపీకి భవిష్యత్తు సీఎం వైఎస్ జగన్…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది.దీంతో ఇటు రాజకీయ అటు ప్రజల్లో జగన్ మంచి హాట్ టాపిక్ గా మారాడు.అయితే జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలను సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎలా పరిష్కరిస్తానో కూడా ప్రజలకు వివరిస్తున్న తీరు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. See Also:వైసీపీలోకి 40వేలమందితో మాజీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat