‘బండ్ల గణేష్ మనిషి కాడు.. తోడేలు లాంటివాడు. ఎవడినైతే నమ్మకూడదో వాడితోనే వ్యాపారం చేశా. రూ.27 కోట్ల దాకా ఇవ్వాలి. అతడి మీద మొత్తం 14 కేసులు కోర్టులో దాఖలు చేశాం ..గణేష్‌ను అరెస్ట్ సమయానికి ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో జాలిపడి వదిలేశానని సచిన్ జోషి వెల్లడించిన సంగతి తెలిసిందే..అయితే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు నిర్మాత బండ్ల గణేష్. వైసీపీ పైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజాపై …
Read More »చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట
కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట ఆగడం లేదు. నేరుగా అధికారులే రంగంలోకి దిగి వేట కొనసాగిస్తున్నారు. రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనివల్లే అధికారులు పోలీసు బలగంతో వచ్చి.. గ్రామస్తుల అభ్యంతరాలను సైతం ఖాతరు చేయకుండా తవ్వకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీ ఆదేశాల మేరకే తవ్వకాలు జరుపుతున్నామని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పడం …
Read More »ఎన్టీఆర్ ఫోటో పెట్టలేదని..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నేటి నుండి పంతొమ్మిది తేది వరకు ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెల్సిందే .ఈ మహాసభలకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు యాబై వేలమంది హాజరు కానున్నారు అని సమాచారం . అయితే ఇంతఘనంగా జరుగుతున్న మహాసభల్లో అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ దివంగత ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన …
Read More »పవన్ ఇజ్జత్ తీసిన చంద్రబాబు .పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ..?..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పీకే ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సినిమా ఫ్యాన్స్ దగ్గర నుండి రాజకీయ పార్టీలకు చెందిన నేతల వరకు ఎవరు ఏ ఒక్క విమర్శ చేసిన కానీ రెప్పపాటులో ప్రతివిమర్శలు చేస్తున్నారు .కనీసం ఈగను కూడా వాలనీయడంలేదు .అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటివల పోలవరం …
Read More »చంద్రబాబుకు ఆహ్వానం అందలేదా..?
తెలంగాణలో తెలుగు భాషా చరిత్రను తిరుగరాసే లక్ష్యంతో, మరుగునపడిన తెలుగు భాష, సాహితీమూర్తులు, చరిత్ర, తెలంగాణ సాహిత్యం, కవులు, కళాకారులు, సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15 నుండి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని లాల్ బహదూర్ స్టేడియం లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో …
Read More »”చంద్రబాబు సర్కార్ మరో ఘనత”
ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో సారి చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు. ఎప్పుడూ విదేశీ పర్యటనలంటూ తిరుగుతున్న చంద్రబాబు.. రాష్ట్ర అభివృద్ధి మరుగున పడినా పట్టించుకోవడం లేదన్నారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందు కేంద్రంతో రాజీపడుతూ ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తూ.. ప్రజలపై అదనపు భారంపడేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. విదేశాల నుంచి …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్ ..టీడీపీలో చేరమని రోజాకి బంపర్ ఆఫర్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ అయిన ఆర్కే రోజాకి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి బంపర్ ఆఫర్ వచ్చింది .ఒక ప్రముఖ మీడియాకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు .ఆ ఇంటర్వ్యూ లో ఆమె పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆర్కే …
Read More »”జగన్‌కి, పవన్ కల్యాన్‌కు చాలా తేడా ఉందంట”.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటుంటే.. జగన్ మాత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుపడుతున్నాడంటూ వ్యాఖ్యానించారు మంత్రి లోకేష్. అయితే, ఇటీవల పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పొలిటికల్ వారసుల గురించి మాట్లాడుతూ.. …
Read More »పవన్ కు “గుండు” విషయంపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు …
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ ఒకటి ఇటివల ఏపీ పర్యటనలో భాగంగా పవన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి ఎంపీల వరకు పవన్ పై విరుచుకుపడుతున్నారు . రెండోది అప్పట్లో మాజీ దివంగత మంత్రి పరిటాల రవీ పవన్ …
Read More »పవన్ కల్యాణ్‌కు బుర్ర లేదు..!!.. కత్తి మహేష్ షాకింగ్ రివ్యూ
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధినేతకు బుర్ర లేదంట. ఈ మాటలు స్వయాన సినీ క్రిటిక్, బిగ్‌బాస్ షో (తెలుగు) తొలి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ అన్నవే. కాగా, గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు, కత్తి మహేష్‌కు ఫేస్బుక్ వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ టార్గెట్‌గా పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు కత్తి మహేష్. …
Read More »