Home / ANDHRAPRADESH (page 994)

ANDHRAPRADESH

చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేశాడు.. ”నిజం ఒప్పుకున్న‌ గిడ్డి ఈశ్వ‌రి”

చంద్ర‌బాబు కుఠిల రాజ‌కీయం మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌జాస్వామ్యానికి విలువ‌లు మూట‌గ‌ట్టి.. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డ్డ నాయ‌కుల‌కు డ‌బ్బు, ప్రాజెక్టులు, ప‌ద‌వి ఆశ‌లు చూపిమ‌రీ ఇత‌ర పార్టీ నేత‌ల‌ను చంద్ర‌బాబు టీడీపీలోకి చేర్చుకోవ‌డమే ఇందుకు నిద‌ర్శ‌నం. తాజాగా చంద్ర‌బాబు త‌న కుఠిల రాజ‌కీయాల‌ను కొన‌సాగింపులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రిని త‌న పార్టీలోకి ఆహ్వానించారు. మ‌రి ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్య‌క్తి పార్టీ మారారంటే చిన్న విషయం …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీ సీనియర్‌ నాయకుడు మృతి

ఏపీలోని కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్‌ నాయకుడు సంపతి ధనారెడ్డి(68) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని స్వగృహానికి తరలించారు.ఈ విషయం తెలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ మైనార్టీ …

Read More »

జగనన్న అంటే నాకు ప్రాణం…టీడీపీ మహిళ ఎమ్మెల్యే

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలి చేరారు. అయితే ఒకవైపు వైసీపీ పార్టీని వీడుతూ కూడా.. ఆ పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడారు గిడ్డి …

Read More »

అభివృద్ధి ముక్కుమూసుకుని పోవాల్సిందేనా ”మంత్రి పుల్ల‌న్న‌”.!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అభివృద్ధిని ప‌రిచ‌యం చేసిందే మేము అంటూ చెప్పుకు తిరిగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. మాట‌ల మ‌రాఠీయేన‌ని మ‌రోసారి రుజువైంది. 2014 ఎన్నిక‌ల్లో అభివృద్ధికి మ‌రిన్ని మెరుగులు దిద్దుతామ‌ని, అప్పుడే ఓటు న‌మోదు చేసుకున్న ఓట‌రు నుంచి కురువృద్ధుల అవ‌స‌రాల‌ను ఆస‌రాగా చేసుకుని అమ‌లు కాని హామీల‌ను గుప్పించి.. గ‌ద్దెనెక్కిన చంద్ర‌బాబు.. అధికార‌పీట‌మెక్కిన వెంట‌నే త‌న వ‌క్ర‌బుద్ధిని చూపించారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా రాష్ట్ర‌వ్యాప్తంగా కుంటుప‌డిన అభివృద్ధే. మంత్రి పుల్లారెడ్డి ఇలాఖాలో అయితే …

Read More »

ఏపీలో ఆర్టీసీ బస్సు

ఏపీలోని అనంతపురం జిల్లాలో మామిళ్లపల్లి కుంట క్రాస్‌ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన బస్సు ఫొటోను గమనించండి. ఒక్క అడుగు దూరంలో మృత్యువు నుంచి బస్సులోని 30 మంది ప్రయాణీకులు తప్పించుకున్నారు. గోరంట్ల నుంచి పుట్టపర్తి బయల్దేరిన ఆర్టీసీ ఆర్డినరీ బస్సు మామిళ్లపల్లికి చేరుకుంది. ఊరు దాటుతుండగా.. సడెన్‌గా బైక్‌ అడ్డురావడంతో డ్రైవర్‌ ఒక్కసారిగా బస్సును పక్కకు మరల్చారు. దీంతో రోడ్డుకు పక్కనే ఉన్న 30 …

Read More »

పాదయాత్రకు వెళ్తే చంపేస్తామని బెదిరించినా… భారీగా జనం

ఏపీలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు కర్నూలు జిల్లా కోడుమూరుకు బయల్దేరుతున్న గ్రామీణులపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన కర్నూలు మండలం ఆర్‌.కొంతలపాడులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుల చేప్పిన సమచారం.. ఆర్‌.కొంతలపాడుకి చెందిన వసంత్, రాజు, ప్రకాశ్, మాసుం, ఎల్లప్ప, చిన్న మద్దిలేటి, తెలుగు మద్దిలేటి, బాషా తదితరులు సోమవారం కోడుమూరులో ప్రజాసంకల్పయాత్రకు వెళ్లాలనుకున్నారు. దీనికి …

Read More »

తిరుపతి లాడ్జిలో పోలీసులే ఆపని చేస్తూ రెడ్ హ్యండెడ్ గా

మనం చూశాం ఎక్కడైన పోలీసులు పేకాట ఆడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతుంటారు. కానీ, తిరుపతిలో కొందరు పోలీసులే పేకాట ఆడుతూ స్పెషల్‌బ్రాంచ్‌ పోలీసులకు దొరికిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఈస్ట్‌ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీగోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ లాడ్జిలో కొందరు పేకాట ఆడుతున్నట్లు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఎస్‌బీ ఎస్‌ఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి …

Read More »

చంద్రబాబుకు నో చెప్పిన ఇవంకా ….

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నేటి నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు దాదాపు ప్రపంచంలోని 150 దేశాల నుండి పది హేను వందల మంది ప్రతినిధులు హాజరు కానున్న సంగతి తెల్సిందే .ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ,ఆయన వ్యక్తిగత సలహాదారి ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇవంకా ట్రంప్ కూడా హాజరవుతున్నారు . ఈ …

Read More »

నాకు ప్రజలే ముఖ్యం .. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను మరోసారి తిరస్కరించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజే శ్రీధరరెడ్డికి పోలీసు భద్రతా విభాగం గన్ మెన్లను కేటాయించింది. అయితే, తనకు గన్ మెన్లు అవసరం లేదంటూ అప్పట్లోనే జిల్లా ఎస్పీకి ఆయన లేఖ ద్వారా తెలిపారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో మరో రెండు సార్లు గన్ మెన్లను కేటాయించగా… …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 20వ రోజు షెడ్యూల్‌ ఇదే

ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ప్రస్తుతం జ‌గ‌న్ పాద‌యాత్ర క‌ర్నూలు జిల్లాలో జ‌రుగుతుంది. ప్రజాసంకల్పయాత్ర 20వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఆయన మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పుట్టపాశం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెచ్‌ కిరవడి, గాజులదిన్నె క్రాస్‌ చేరుకుంటారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat