ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎన్ని ఫోన్లు వాడినా, వాటికి ఎంత డబ్బు వెచ్చించినా దీని లెక్కే వేరు. ఈ బ్రాండ్ ఎప్పటికీ టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. అదే యాపిల్ ఐఫోన్.. ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్రాండ్ ఇది. ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడు కొత్త సిరీస్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి యాపిల్ హెడ్ ఆఫీస్ క్యుపర్టినోలోని స్టీవ్ జాబ్స్ ఆడిటోరియమ్‌లో ఒక ఈవెంట్ జరగగా అక్కడ ఈ ఐఫోన్ …
Read More »సరికొత్త ఫీచర్స్ తో రియల్ మీ 5ప్రో మీ ముందుకు..!
ప్రస్తుత రోజుల్లో మార్కెట్ లో మంచి మంచి ఫోన్లు వస్తున్నాయి.ఇందులో భాగంగా అన్ని బ్రాండ్ లను తలదన్ని ముద్దున్న ఫోన్ రియల్ మీ. కెమెరా క్లారిటీ, ఫీచర్స్ తో మార్కెట్ లో టాప్ ప్లేస్ లో ఉందని చెప్పాలి. దీని రేట్ విషయానికి వస్తే 13,999/- నుండి ప్రారంభం కానుంది. ఈ నెల 11న 12గంటలు నుండి సేల్ మొదలవనుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. రియల్ మీ 5ప్రో: …
Read More »తగ్గిన బంగారం ధరలు..!
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడంతో దేశీయ మార్కెట్లలో సైతం పసడిధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. నేడు ఒక్కరోజే పసిడి ధర రూ.372 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.39,278కి చేరింది. అటు వెండి ధర రూ.1,273 తగ్గడంతో కిలో వెండి రూ.49,187గా ఉంది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడటం ఈ లోహాల ధరలు తగ్గడానికి కారణంగా …
Read More »రూ.1500లతో కోటి రూపాయలు
మీరు నెలకు రూ.1500లు కట్టగలరా..?. అంత సామర్ధ్యం మీకుందా..?. అయితే కోటి రూపాయలు మీ సొంతం. అయితే ఒక్క పదిహేను వందలతో కాదు. అసలు ముచ్చట ఏమిటంటే ఎల్ఐసీ ఒక సరికొత్త పాలసీను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ పేరు టెక్ టర్మ్ ప్లాన్. ఇది లైఫ్ కవర్ పాలసీ అని ఎల్ఐసీ తెలిపింది. దీని ప్రకారం పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా సొమ్ము మొత్తం లభిస్తుంది. కనీసం యాబై …
Read More »వన్ ప్లస్ ప్రియులకు శుభవార్త..బజాజ్ ఎలక్ట్రానిక్స్ బంపర్ ఆఫర్..!
మీ దగ్గరలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ షో రూమ్ కి వెళ్ళండి, ఉహించని ఆఫర్స్ మీ సొంతం చేసుకోండి. ప్రస్తుతం ఆపిల్ మొబైల్ తో సమానంగా నడుస్తున్న బ్రాండ్ ఏది అంటే అది వన్ ప్లస్ సిరీస్. ఇంకా చెప్పాలి అంటే ఇదే ఇప్పుడు టాప్ అని చెప్పొచ్చు. అలాంటి టాప్ బ్రాండ్ లో భాగంగా వన్ ప్లస్ సెవెన్ సిరీస్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ లో అమేజింగ్ ఆఫర్స్ …
Read More »నష్టాలతో స్టాక్ మార్కెట్లు..!
ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 36,644వద్ద ముగిసింది. నిప్టీ 3.25పాయింట్ల నష్టంతో 10,847వద్ద నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్,కోల్ ఇండియా,యఎస్ బ్యాంకు షేర్లు లాభాలతో ముగిశాయి. ఇండియా బుల్స్ హెచ్ఎస్ జీ ,ఐసీఐసీఐ బ్యాంకు,టీసీఎస్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
Read More »జియో మరో బంఫర్ ఆఫర్..డైరెక్ట్-టు-హోమ్
రిలయన్స్ జియో ఫైబర్‌బ్రాడ్ బ్రాండ్ సేవలను రేపు ఆవిష్కరించనున్న నేపథ్యంలో మరో బంపర్ ఆఫర్‌ను కూడా తన వినియోగదారులకు అందించనుంది. తాజా సమాచారం ప్రకారం కాంప్లిమెంటరీ ఆఫర్‌ను కూడా ప్రకటించనుంది. ప్రతి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో డైరెక్ట్-టు-హోమ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రతి కస్టమర్‌కు ఉచిత సెట్ టాప్ బాక్స్‌ను అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ అంచనాలపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించాల్సి వుంది. బిలియనీర్ …
Read More »వైన్, బీర్ లు వారానికి ఏంత తాగాలి..ఏంత తాగకూడదో తెలుసా
మద్యం ప్రియులకు షాక్ . వారానికి కేవలం 100 గ్రాములు అంటే దాదాపు ఐదు గ్లాసుల వైన్, 9 గ్లాస్‌ల బీర్‌ను పుచ్చుకున్నా అకాల మరణం తప్పదని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ స్పష్టం చేసింది. 19 దేశాల్లోని ఆరు లక్షల మంది మందు ముచ్చట్లను పరిశీలించిన మీదట ఈ పరిశోధన వివరాలు వెల్లడయ్యాయి. మద్యాన్ని ఎక్కువగా సేవించే వారు గుండె వైఫల్యం వంటి తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ముప్పు …
Read More »జియో ఫైబర్ సేవలు ప్రారంభం
రిలయన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్ సేవలు రేపు ప్రారంభం కానున్నాయి. జియో ఫైబర్ లో వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ స్పీడ్ వరకు ప్లాన్స్ ఉన్నాయి. వీటి నెలవారీ ఛార్జీలు రూ. 700 నుంచి రూ. 10 వేల వరకు ఉన్నాయి. జియో ఫైబర్ ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ సదుపాయంతో …
Read More »అదిరిపోయిన రెడ్‌మీ నోట్ 8 ప్రో..నెక్స్ట్ సేల్ రెండు రోజుల్లో..!
రెడ్‌మీ..ఈ పేరు ప్రస్తుతం ఇండియాలో మారుమొగిపోతుందని చెప్పాలి.వాళ్ళ బ్రాండ్ వస్తుంటంటే చాలు కళ్ళు మూసి తెరిచేలోపల అన్ని సేల్ అయిపోతాయి.అయితే ప్రస్తుతం రెడ్‌మీ నోట్ 8 ప్రో గత వారం చైనాలో రిలీజ్ చేసారు. దాంతో ఆ మొబైల్స్ విపరీతంగా సేల్స్ అవుతున్నాయి. సెప్టెంబర్ 6న సెకండ్ సేల్ పెట్టాలని రెడ్‌మీ సీఈఓ ప్రకటించారు. రెడ్‌మీ 8 సెప్టెంబర్ 17న రిలీజ్ కానుంది. ఇక రెట్లు విషయానికి వస్తే రెడ్‌మీ …
Read More »