Home / BUSINESS (page 20)

BUSINESS

డీమార్ట్ రూ. 2500 షాపింగ్ ఓచర్‌ ..నిజమా..? అబద్దమా..?

సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఒక వార్త తెగ హాల్ చల్ చేస్తుంది..అదేమిటంటే..?ప్రముఖ రీటైల్ సంస్థ డీమార్ట్ తన 17వ వార్షికోత్సవం సందర్భంగా రూ. 2500 షాపింగ్ ఓచర్‌ను ఉచితంగా ఇస్తోందని..మరి ఈ వార్త నిజమా..? అబద్దమా..? అని తెలిపేందుకే ఈ వార్త. అయితే ఈ మెసేజ్ రాగానే ఎంతో ఆశపడి నెటిజన్లు ఆ లింక్ ను ఓపెన్చేస్తున్నారు .అది ఓపెన్ చేయడంతోనే ఆ బంపర్ ఆఫర్ లింకును …

Read More »

బ్రేకింగ్..ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..!!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.గత కొన్ని రోజులుగా టెలికాం కంపెనీల మధ్య డేటా వార్ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఎయిర్ టెల్ కొత్త ప్లాన్ ప్రకటించి..పోటీ లో ఉన్న వివిధ కంపెనీలకు సవాల్ విసిరింది.కేవలం 558 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే..వారికి డైలీ 3జీబీ 4జీ డేటా ను 82 రోజులు అందిస్తామని తెలిపింది.అంటే 82 రోజుల్లో మొత్తం …

Read More »

తగ్గిన పెట్రోల్ ,డీజిల్ ధరలు ..!

పెట్రోల్ ,డీజిల్ వినియోగదారులకు శుభవార్త ..గత కొన్నాళ్లుగా ధరలతో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ,డీజిల్ ధరలు ఈ రోజు తగ్గాయి .తగ్గాయి అంటే ఓ ఎక్కువగా ఊహించుకోవద్దు .గతంలో ఒక్కపైసా మాత్రమే తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు ఈ సారి కాస్త మెరుగ్గా తగ్గాయి . లీటర్ పెట్రోల్ ధర ఇరవై ఒక్క పైసా నుండి ఇరవై రెండు పైసలు ..లీటర్ డీజిల్ ధర పదిహేను పైసలు నుండి పదహారు …

Read More »

బంపర్ ఆఫర్ ప్రకటించిన ఐడియా..!!

తన వినియోగదారులకు ఐడియా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.వొడాఫోన్-ఐడియా విలీనం చర్చలు చివరి దశలో ఉన్నసంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలోనే ఐడియా మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.149తో వాయిస్ టారిఫ్ ప్లాన్‌ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. కాలపరిమితి 21 రోజులు మాత్రమే ఉంది . భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!! …

Read More »

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!!

గత వారం రోజులనుండి పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ రోజు కూడా తగ్గాయి.ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ డేటా ప్రకారం ఈ రోజు లీటరు పెట్రోల్‌పై 15 పైసలు..అదేవిధంగా లీటరు డీజిల్‌ పై కూడా 14 పైసలు చమురు సంస్థలు తగ్గించాయి.గత వారం రోజులనుండి చూస్తే ఇదే అధికంగా తగ్గించారని చెప్పవచ్చు.దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.11 నుంచి రూ.77.96కు దిగొచ్చింది. డీజిల్‌ కూడా రూ.68.97గా …

Read More »

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర..!

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. బులియన్ మార్కెట్లో వరుసగా మూడవ రోజు కూడా పసిడి నష్టపోయింది. పది గ్రాముల బంగారం ధర 300 రూపాయలు క్షీణించి 31,600 రూపాయలకు చేరుకుంది. స్థానిక నగల దుకాణదారుల నుంచి గిరాకీ తగ్గడం, విదేశీ మార్కెట్లో బలహీన ధోరణి నేపథ్యంలో ఇన్వెస్టర‍్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నట్టు బులియన్‌ ట్రేడర్లు తెలిపారు. ఎంసీఎక్స్‌ మార్కెట్లో కూడా పడిన పసిడి ధర 286 రూపాయలు పతనమై …

Read More »

భారీగా తగ్గిన బంగారం ధరలు..!

గత కొద్ది రోజులుగా పడుతూ లేస్తూ వస్తున్న బంగారం ధర సోమవారం భారీగా తగ్గింది. భారతీయ విపణిలో పది గ్రాములు పసిడి రూ.405 తగ్గడం ద్వారా రూ.32వేల దిగువకు పడిపోయింది. సోమవారం నాటి బులియన్‌ ట్రేడింగ్‌లో స్వచ్ఛమైన 10గ్రాముల పసిడి రూ.31,965కు చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడం, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ కొరవడటం వల్లే పసిడి ధర తగ్గిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క …

Read More »

బ్యాంక్ ఖాతాదారుల‌కు షాకింగ్ న్యూస్‌..!!

మీ న‌గ‌దును బ్యాంకుల్లో దాచుకొని ఉన్నారా..? ఆ న‌గ‌దుతో ఈ నెల చివ‌ర్లో కానీ.. జూన్ మొద‌టి వారంలో కానీ ప‌ని ప‌డ‌నుందా..? అయితే ఇప్పుడే వెళ్లి న‌గ‌దును డ్రా చేసుకోండి. లేకుంటే మీకు న‌గ‌దు క‌ష్టాలు త‌ప్ప‌వు. ఇంత‌కీ మే చివ‌ర్లో ఏం జ‌ర‌గ‌నుందీ..? అనేగా మీ డౌట్‌. అయితే, ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు ఉద్య‌మించేందుకు సిద్ధ‌మ‌య్యారు. త‌మ …

Read More »

తీవ్ర నష్టాల్లో ఎస్బీఐ బ్యాంకు ..!

ప్రభుత్వ రంగానికి చెందిన [ప్రముఖ జాతీయ బ్యాంకు ఎస్బీఐ భారీ నష్టాల్లో కూరుకుపోయింది .అందులో భాగంగా గత మార్చి నెల క్వార్టర్ లో మొత్తం ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది . గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మొండి బకాయిలు ఎక్కువవ్వడంతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయిందని సంబంధిత అధికారులు ప్రకటించారు . గత ఏడాది ఇదే సమయంలో …

Read More »

భారీగా పడిపోయిన బంగారం ధర..!

బంగారం ప్రియులకు శుభవార్త. బుధవారం బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ బాగా తగ్గిపోవడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. ఒక్కరోజే రూ.430 తగ్గిపోయింది. నేటి మార్కెట్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 తగ్గి రూ.32,020గా ఉంది. మరోవైపు, వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కేజీ వెండి ధర రూ.250 తగ్గి …

Read More »