Home / CRIME (page 44)

CRIME

బస్టాండ్‌లో శృంగార వీడియో..సిగ్గుతో జనం..అప్‌లోడ్ చేసింది ఎవరు..!

 పట్టపగలు పదిమంది వచ్చిపోయే బస్టాండులో అశ్లీల వీడియో దర్శనమిచ్చింది దీంతో అక్కడి జనం సిగ్గుతో తలదించుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.భోపాల్ రాష్ట్రంలోని విద్యానగర్ అనే ప్రాంతంలోని బస్టాండ్‌లో ఉన్న టికెట్ వెండింగ్ మిషన్‌ స్క్రీన్‌పై ఒక్కసారిగా శృంగార వీడియో ఒకటి ప్రత్యక్షమయ్యింది. అది చూసిన జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు.బస్టాండ్‌లో ఇలాంటి వీడియోలు ఏమిటి అంటూ ముక్కున వేలేసుకున్నారు. దాన్ని నిలిపేయడం సాధ్యం కాక పారిపోయారు. ఓ యువకుడు ఆ …

Read More »

భర్తకు దగ్గరుండి స్వయంగా మరో పెళ్లి చేసిన భార్య ..ఎందుకో తెలుసా

భర్తకు భార్య స్వయంగా పెళ్లి చేసిన అరుదైన ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని మత్తిలి సమితిలో శనివారం చోటుచేసుకుంది. కుమార్‌పల్లి గ్రామానికి చెందిన రామ కావసీకి కొన్నేళ్ల క్రితం గాయత్రి అనే అమ్మాయితో వివాహం జరిగింది. భర్త రోజువారీ కూలీ పనుల నిమిత్తం కొంతమంది కార్మికులతో కలిసి గ్రామం సహా గ్రామ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఐత మడకామి అనే మహిళతో రామ కావసీకి పరిచయం …

Read More »

ఒక ఇంట్లో రెండు అక్రమ సంబంధాలు..ఎలా తెలిసిందో తెలుసా

నేటి సమాజంలో ఒకరికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. వారి పిల్లలు రోడ్డున పడుతున్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పును అమల్లోకి తీసుకుంటే వివాహేతర సంబంధాలు నేరం కాదు. అందువల్ల అక్రమ సంబంధాల కేసుల్లో పోలీసులు ఎలా ముందుకెళ్తున్నారో తేల్సిందే. తాజాగా హైదరాబాద్‌ మహా నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ పక్కనే చైతన్యపురి లో నివాసం ఉంటున్నతన భార్యపై ఓ ఎన్నారై భర్తకు అనుమానం …

Read More »

ఘోర కారు ప్రమాదం.. లోయలోపడి 8మంది మృతి..!

కారు లోయలో పడి 8మంది మృతి చెందిన సంఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి కారు వేగంగావస్తూ అదుపుతప్పి లోయలో పడింది. వివరాల్లోకి వెళితే.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మొహభత్తా పట్టణ సమీపంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఓకుటుంబానికి చెందిన 8మంది ప్రయాణికులు కారులో వేగంగా వెళుతుండగా మొహభత్తా పట్టణ సమీపంలోని లోయలో పడిపోయింది. ఈప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఓ …

Read More »

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం.. ఫ్లైఓవర్‌పై నుంచి కింద పడ్డ కారు

హైదరాబాద్ లోని మెహదీపట్నం నుంచి హైటెక్ సిటీకి వెళ్లే వాహనాల కోసం ఇటీవల నూతనంగా ప్రారంభించిన బయె డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 9మంది గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి పల్టీలు కింద పడింది. అదే సమయంలో ఫ్లైఓవర్‌ కింద ఆటో కోసం వేచి చూస్తున్న ఓ మహిళపై కారు పడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు …

Read More »

అనంతపురంలో దారుణం.సొంత తమ్ముడ్నే..!

ఏపీలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడ్నే ఒక అన్న దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాలతో రాజు కుళ్లాయప్ప (40)అనే వ్యక్తిని సోదరుడు రామంజనేయులు తల నరికి చంపాడు. అంతేకాకుండా శరీర భాగం నుండి మొండెం వేరు చేసి అతికిరాతకంగా హాత్య చేసి ప్రాణాలు తీశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు …

Read More »

చెల్లి స్నానం చేస్తున్నదగ్గర అక్క వీడియో కాల్‌..ఎవరితో తెలుసా

మహారాష్ట్రలో ఓ అక్క మానవ సంబంధాలను మంటగలిపింది. తన చెల్లిని అసభ్యకరంగా చిత్రీకరించి, అనంతరం ఆ దృశ్యాలను తన ప్రియుడికి పంపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వివరాలు… బాధితురాలు తన చెల్లి(25), కుటుంబంతో కలిసి ముంబైలోని బైకుల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో బుధవారం బాధితురాలు స్నానానికి వెళ్లగా.. ఆమె అక్క అక్కడే తన బాయ్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్‌ మాట్లాడింది. దీంతో అతడు …

Read More »

ఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

ఏపీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలంలోని అచ్చంపేట జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మలికీపురం నుంచి వస్తోన్న బస్సు విశాఖపట్టణం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు ముప్పై ఆరు మంది ప్రయాణికులున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలు …

Read More »

మరోసారి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ అండ్ టీమ్..!

ఇటీవల ఓ మహిళ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో గంజాయి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుందంటూ వచ్చిన వీడియోను పై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ లోకేష్ టీం సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. తన కుమారులు మద్యానికి బానిస అయ్యారు అనే ఉద్దేశంతో పోలీసులకు చెప్పేందుకు వచ్చిన ఓ మహిళతో పంచుమర్తి అనురాధ ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పిస్తూ …

Read More »

కర్నూల్ జిల్లాలో భర్తకు విషం ఇచ్చిన కేసులో..ఎవరూ ఊహించని మలుపు

కొత్త పెళ్లి కూతురు భర్తను చంపేందుకు నిజంగా ప్రయత్నం చేసిందా? మజ్జిగలో నవవధువు పురుగుల మందు కలిపిందా? అదే నిజమైతే ఆ యువతి భర్తతోపాటే ఆసుపత్రికి ఎందుకు పరుగులు తీస్తుంది? నిజంగా చంపే ఉద్దేశం ఉంటే మజ్జిగలోనే ఎందుకు విషం కలుపుతుంది? పెళ్లైన వారానికే మజ్జిగలో విషం కలిపిందంటూ వెలుగులోకి వచ్చిన కేసుకు సంబంధించి యువతి కుటుంబసభ్యులు అడుగుతున్న ప్రశ్నలివి. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఆ కొత్త పెళ్లికొడుకే వివాహబంధం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat