Home / CRIME (page 65)

CRIME

వివేక హత్యతో బాబు చరిత్ర బయటకు..?

చ‌ంద్ర‌బాబు చరిత్ర గురించి ఆయన ప్రత్యర్థులు కథలు..కథలుగా చెబుతుంటారు. ఎన్టీఆర్ ను పదవీచిత్యుడిని చేసిన దగ్గర నుంచి రాజకీయంగా ఎదిగే వరకూ మొత్తం వ్యవహారాలను ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకం రాసి వెలువరించారు. అందులో అధికారం కోసం అడ్డువ‌చ్చిన వారిని ఏమైనా చేయడానికి బాబు వెనుకాడరని చెప్పుకొచ్చాడు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం నాడు ఎన్టీ రామారావును వెన్నుపోటుతో మాన‌సికంగా కుంగిపోయేలా చేసి ఆయ‌న మ‌ర‌ణానికి కార‌కుడ‌య్యాడని… ఆ …

Read More »

వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం..ముందు జాగ్రత్తగా చంపేసారా..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తిరుగుతూ ఉండే ఒక్క కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.ఆ కుక్క చుట్టుప్రక్కల కొత్తవారు ఎవరు కనిపించిన మొరుగుతుంది.అయితే హత్యకు ప్లానింగ్ లో ఉన్న దుండగులు ఆ శునకం వీళ్ళకు అడ్డుగా ఉంటుందని ముందుగానే ఊహించి దాని అడ్డు తొలిగించాలని హత్య చేసారు.అయితే ఇవ్వన్ని చూస్తుంటే దుండగులు పథకం ప్రకారమే వచ్చారని చాలా …

Read More »

వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌ నివాళి

వైయ‌స్‌ జగన్ తన బాబాయ్ వైయ‌స్‌ వివేకానందరెడ్డి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి పులివెందులకు బయలుదేరి కొద్ది సేప‌టి క్రిత‌మే చేరుకున్నారు.తండ్రి తరువాత తండ్రి లాంటి బాబాయ్ మరణంతో తీవ్రంగా కలత చెందిన ఆయన అభ్యర్థుల ఎంపిక కసరత్తును పక్కనపెట్టి పులివెందులకు వ‌చ్చారు.ఆయన పార్థీవ దేహాన్ని చూసి చ‌లించిపోయారు. నివాళుల‌ర్పించి, హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు.జ‌గ‌న్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి, కుటుంబ స‌భ్యులు, ఎమ్మెల్యేలు,వైఎస్ అభిమానులు …

Read More »

వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యే.. నిర్ధారించిన పోలీసులు

ఈ తెల్లవారుజామున వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్లు సమాచారం.వివేకానందరెడ్డి శరీరంపై ఏకంగా ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. పదునైన ఆయుధంతో ఆయన శరీరంపై దాడి చేసినట్లు తెలుస్తోంది.పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులు, అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాలి.

Read More »

బెడ్ రూం, బాత్రూంలో రక్తం.. పోలీసు జాగిలాలతో దర్యాప్తు..ఆందోళనలో వైసీపీ..!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి అకాల మరణంతో కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది. ఈ ఘటనపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలపై గాయం ఉండటం, చనిపోయిన సమయంలో వివేకా ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు …

Read More »

వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు.. చేతికి, తలకు గాయాలు..?

జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందారు.. అయితే..వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది.. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తుంది.. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ …

Read More »

బీజేపీ కిష‌న్‌రెడ్డి 11 మందిని చంపాడు…ఢిల్లీలో ఫిర్యాదు

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జి కిషన్‌ రెడ్డి ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. రాజ‌కీయంగా క‌క్ష క‌ట్టి కొంద‌రిని కిషన్ రెడ్డి చంపించారని ఆయ‌న కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో కిష‌న్ రెడ్డి ఢిల్లీ చేరారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కిషన్‌ రెడ్డి మంగళవారం కేంద్ర హౌంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరినట్టు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే అవినీతి, భూకబ్జాదారులు మానుకొ లేదంటే కిడారి గతే

ఏపీలో ఎన్నికలవేళ గుంటూరు జిల్లా పల్నాడులో మావోల పేరుతో లేఖలు కలకలంరేపాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, దాచేపల్లి ఎంపీపీ నవకుమార్, టీడీపీ నేతలు మునగ నిమ్మయ్య, తంగెళ్ల శ్రీనివాసరావు, పగడాల భాస్కర్‌లను హెచ్చరిస్తూ లేఖలు రాశారు. అవినీతి, భూకబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. కిడారి సర్వేశ్వర రావుకు పట్టిన గతే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకు పడుతుందని …

Read More »

బ్రేకింగ్ న్యూస్..నిజనిద్ధారణ కమిటీని అడ్డుకున్న పోలీసులు

కొండవీడు వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది. వైఎస్ఆర్సీపీ నిజనిద్ధారణ కమిటీ కొండవీడు చేరుకున్నారు.అయితే ఈ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో వైసీపీ నేతలు పోలీసులపై వాగ్వాదానికి దిగారు.పోలీసులు అడ్డుకోవడంతో తమ వాహనాలను అక్కడే వదిలేసి బీసీ రైతు కోటయ్య ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్లారు. వైఎస్సార్‌ సీపీ నేతలు వెళ్లిన వెళ్ళిన పోలీసులు కొండవీడులోకి వాహనాలను అనుమతిచ్చారు.కోటయ్య ఇంటికి వెళ్ళిన కమిటీ సభ్యులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.అంతేకాకుండా కోటయ్య …

Read More »

బాబు దౌర్జన్యాలకు రైతు బలి..నిజనిర్ధారణ కమిటీ వేసిన జగన్

కొండవీడులో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కోటయ్య అనే రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే.కోటయ్య మరణం ప‌ట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ దిగ్ర్భాంతి గురయ్యారు.ఈ దారుణానికి కారణమైన చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తన పంట నాశనం చేయొద్దని బ్రతిమిలాడిన పట్టించుకోకుండా అన్యాయంగా ఆ రైతుపై దాడి చేసారని ఆరోపించారు.ఈ మేర‌కు అందుబాటులో ఉన్న నాయకులతో జగన్ అత్య‌వ‌స‌రంగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రైతు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat