Home / INTERNATIONAL (page 49)

INTERNATIONAL

సానియాను ఈవ్‌ టీజింగ్‌కు గురిచేసిన క్రికెటర్ ఎవరో తెలుసా?

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా ఈవ్‌ టీజింగ్‌కు గురైందా.. దీనికి కారణం ఓ బంగ్లాదేశ్‌ క్రికెటర్ అని తెలుస్తుంది, ఎందుకంటే స్వయంగా ఆమె భర్త, షోయబ్‌ మాలిక్‌ ఈ సంఘటనపై ఫిర్యాదు కూడా చేశాడు. విషయంలోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో ఆడేందుకు షోయబ్‌తో పాటు సానియా కూడా ఢాకా వెళ్లింది. ఈ సమయంలో స్టేడియంలో ఉన్న సానియాను బంగ్లా క్రికెటర్‌ షబ్బీర్‌ …

Read More »

అందరు ఇండియా ఓడిపోయిన భాదలో ఉంటే రావిశాస్త్రి ఏం చేస్తున్నాడో తెలుసా?

ఓవైపు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను టీమిండియా కోల్పోయి భారీ ఓటమితో విమర్శలను ఎదుర్కొంటుంటే, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి వ్యవహారశైలి అత్యంత వివాదాస్పదంగా ఉంది. ఈయన ఇవేమీ పట్టనట్టు కొత్త వార్తల్లో నిలిచాడు. ప్రముఖ నటి నిమ్రత్‌ కౌర్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆమె ఇంగ్లండ్‌లోనే ఉంది. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని, వయసుకూడా చూసుకోకుండా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయిన …

Read More »

మ్యాచ్ తో పాటు సిరీస్ ఓడిన భారత్..

 నాల్గవ టెస్టులో నాలుగో రోజున   జరిగిన మ్యాచ్  లో   ఇంగ్లండ్ మ్యాచ్ తో సహా సిరీస్ గెలుచుకుంది, ఆఫ్ స్పిన్నర్ మోయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టోర్నీలో మొత్తం 9 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ 3-1తో సిరీస్ గెలుచుకుంది. నాలుగవ ఇన్నింగ్స్లో 245 పరుగుల లక్షాన్ని చేధించలేక భారత్ కుప్పకూలింది. భారత జట్టులో  కోహ్లి మొదటి  ఇన్నింగ్స్ లో 46 పరుగులు …

Read More »

పోరాడుతున్న ఇంగ్లాండ్

సిరీస్‌నే మొత్తానే శాసించే రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో టెస్టు రెండు జట్లను ఊరిస్తుంది. దీన్ని మూడో రోజు ఒక సెషన్‌ భారత్‌ వైపు మొగ్గితే… మరో సెషన్‌ ఇంగ్లండ్‌ను నడిపించింది. శనివారం తొలి సెషన్‌లో భారత పెసర్లు రెండో సెషన్‌లో రూట్‌ , మూడో సెషన్‌లో బట్లర్‌ నీళ్లు చల్లారు. దీంతో ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ పోరాటంతో మూడో రోజు ఆట ముగిసింది. భారత బౌలర్లలో షమీ, ఇషాంత్‌ శర్మ, …

Read More »

స్పిన్ దెబ్బకు 273పరుగులకు భారత్ అలౌట్‌

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మన్‌ మరోసారి తడబడ్డారు. 273 పరుగులకు భారత్ అలౌట్‌ అయింది.పుజారా 132 పరుగులతో చివరి వరకు పోరాడాడు,పుజారాకు తోడుగా ఏ బ్యాట్స్‌మన్‌ కూడా నిలబడలేకపోయారు.కోహ్లి అవుట్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే దురదృష్ణం వెంటాడింది.పాండ్యా, అశ్విన్‌, షమీ కూడా మొయిన్‌ అలీ బౌలింగ్ కి వెనుదిరిగారు. రిషబ్‌ బంత్‌ 29 బంతులాడి ఒక్క పరుగు చేయకుండా అలీ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఇంగ్లండ్‌ …

Read More »

అదరగొట్టిన బౌలర్స్ …ఇంగ్లండ్ 246 పరుగులకు అల్లౌట్

మన బౌలర్స్ అదరహో అనిపించారు.గురువారం జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.అయితే ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.‌రెండో ఓవర్‌ మొదటి బంతికే ఓపెనర్‌ కీటన్‌ జెన్నింగ్స్‌(0) డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246పరుగులకు అల్లౌట్ అయింది.ఒక దశలో ఇంగ్లండ్‌ 86 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత …

Read More »

ఫైనల్ కు దూసుకెల్లిన భారత మహిళల జట్టు…

ఆసియా గేమ్స్ లో భారత హాకీ అమ్మాయిలు అదరగొట్టారు టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న మనో ళ్లు అదేజోరులో ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీఫైనల్లో 1-0 గోల్స్‌ తేడాతో మూడుసార్లు చాంపియన్‌ చైనాను ఓడించి రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి టైటిల్‌పోరులో నిలిచారు.ఆసియాడ్‌లో మహిళల హాకీ ప్రవేశపెట్టిన 1982 క్రీడల్లో విజేతగా నిలిచిన భారత్‌.. ఆ తర్వాత మరెప్పుడూ టైటిల్‌ నెగ్గలేకపోయింది. చివరిసారిగా మన అమ్మాయిల బృందం 1998 …

Read More »

సమరానికి సై అంటున్న టీమిండియా…

టీమిండియా మూడో టెస్టులో పుంజుకున్న గ్రాండ్‌ విక్టరీతో సిరీస్‌ ఓటమి అంచుల నుంచి తప్పించుకుంది. సిరీస్‌ సమం చేయాలనే పట్టుదలతో ఉన్న టీమిండియా గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మొదటి టెస్టులో 31 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ సేన.. లార్డ్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం చవిచూడడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న విషయం అందరికి తెలిసిందే.అయితే అభిమానులు కూడా సిరీ్‌సపై …

Read More »

చేజారిన పసిడి…!!

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కిన పీవీ సింధు.. ఫైనల్‌ పోరులో తడబడింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తుది పోరులో సింధు 13-21, 16-21 తేడాతో వరల్డ్‌ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్(చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో సింధు పూర్తిస్థాయి ఆటను కనబరచడంలో విఫలమైంది. వరుస రెండు సెట్లను ఓడిపోయినా …

Read More »

ఒక్క అడుగు దూరంలో సింధు ..!!

ఆసియా గేమ్స్ బ్యాడ్మింట‌న్ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఫైన‌ల్ కు చేరిన సింధు.నిన్న జరిగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన యమగుచిపై 21-17, 15-21, 21-10 తేడాతో సింధు ఘ‌న‌ విజయం సాధించింది. దీంతో భారత్‌కు సిల్వర్ మెడల్ ఖాయం చేసింది. ఆసియా గేమ్స్ లో బ్యాడ్మింటన్ ఉమెన్ సింగిల్స్ ఫైనల్ చేరిన తొలి భారతీయ‌ షట్లర్‌గా సింధు నిలిచింది.ఇక ఫైనల్ లో గెలిచి చరిత్ర సృష్టిస్తుందో లేదో అనేది ఇప్పుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat