Breaking News
Home / INTERNATIONAL (page 51)

INTERNATIONAL

అమెరికాకు భారత్‌ అసలైన మిత్ర దేశం..ఇవాంకా

వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా.. హైదరాబాద్‌పై ప్రశంసలు కురిపించారు. భాగ్యనగరాన్ని ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా అని, ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముత్యాల నగరం తొలిసారి ఆతిథ్యమిచ్చిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్‌కు వచ్చిన 150 దేశాలకుపైగా ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఇండియా, అమెరికా మధ్య …

Read More »

విశ్వ సుందరిగా నెల్ పీటర్స్ ..

ఆమె అందం ఆనిర్వచానీయం ..ఆమె మనసు ఆడవారి చుట్టూనే తిరుగుతుంది .సమసమాజ నిర్మాణం కోసం అందరూ కదలాలి అంటూ ఉత్సాహం నింపింది .ప్రస్తుతం ఆమె విశ్వసుందరి -2017 కిరీటాన్ని ఎగరేసుకుపోయింది .ఆమె దక్షిణాప్రిక అందాల రాక్షసి డెమీ లీయ్ నెల్ పీటర్స్ (22 ).అమెరికాలోని లాస్ వెగాస్ లో లో నిన్న సోమవారం జరిగిన విశ్వసుందరి పోటిలో భారతసుందరి శ్రద్ధ శశిధర్ తొలి 16 స్థానాల్లో కూడా నిలవలేకపోయింది .అయితే …

Read More »

హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా..

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌లో పాల్గొననున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామును మూడు గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, కాన్సులేట్ జనరల్ కేథరీన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన హోటల్‌కు బయలుదేరారు. దాదాపు గంట అనంతరం మాధాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు.    

Read More »

రేపు హైదరాబాద్ కు ఇవాంక.. షెడ్యూల్ ఇదే

మరికొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాలపట్టి ఇవాంక ట్రంప్ హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టనున్నారు. రేపు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం తను బస చేసే హోటల్ వెస్ట్ ఇన్ కు వెళ్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు హోటల్ నుంచి హెచ్ఐసీసీకి బయల్దేరుతారు. సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌తో కలిసి ఇవాంక …

Read More »

ఆస్ట్రేలియాలో “ప్రపంచ తెలుగు మహా సభల” సన్నాహక సదస్సు…

ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ మరియు సిడ్నీ నగరాలలో  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అట్టహాసంగా డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించబోతున్న ఈ ఐదవ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును నిర్వహించారు.మురళి ధర్మపురి మరియు ప్రవీణ్ పిన్నమ సమన్వయ కర్తలుగా  నిర్వహించిన ఈ సదస్సుకి మహాసభల  కో-ఆర్డినేటర్ దేశపతి శ్రీనివాస్ …

Read More »

కట్టుకున్నవాడ్ని కాల్చి మరి భార్య ఏమి చేసిందంటే ..?

మూడుముళ్ళతో ఒక్కటై ..అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచిన తన భర్తను భార్య అతికిరాతకంగా హత్యచేసింది .అక్కడితో ఆగకుండా ఆ విషయం బయటకు పొక్కకుండా శవాన్ని తన ఇంట్లోనే ఒక మూలాన పెట్టి మరి ఇటుకలతో ఏకంగా గోడను కట్టేసింది .అసలు విషయానికి వస్తే అమెరికా దేశంలో ప్లోరిడాకు చెందిన అరవై ఐదేండ్లున్న బార్బరా వోజియాక్ అనే మహిళ తన భర్త అయిన డెబ్బై రెండేండ్ల ఆల్సేడ్ వోజియాక్ ను …

Read More »

తెలుగు మహాసభల సన్నాహక సదస్సుకు కాలిఫోర్నియాలో అపూర్వ స్పందన

తెలుగు భాష, సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రవాసులు విజయవంతం చేయాలని మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల కోరారు. హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు శనివారం కాలిఫోర్నియా లో ని బే ఏరియా లో నిర్వహించారు. విజయ్ చవ్వా, పూర్ణ బైరి లు సమన్వయకర్తలుగా నిర్వహించిన …

Read More »

హైద‌రాబాద్‌లో జీఈఎస్‌…మోడీ, ఇవాంకా ట్వీట్ల జోరు

ఈ నెలాఖరులో హైదరాబాద్‌లో మూడురోజుల పాటు జరగనున్న గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌కు మరో పది రోజుల గడువు ఉన్నప్పటికీ…దేశ విదేశాలకు చెందిన వక్తల్లో ఈ స‌ద‌స్సు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ మొదలుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు..సమ్మిట్‌లో పాల్గొనే వక్తల నుంచి మొదలుకొని హాజ‌ర‌య్యే వారి వ‌ర‌కు ఉత్సాహంతో ట్వీట్లు చేస్తున్నారు. సమ్మిట్‌కు విశిష్ట అతిథిగా హాజరవుతున్న అగ్రరాజ్యధిపతి ట్రంప్‌ …

Read More »

క్యాండిల్‌ లైట్‌ వెలుగులో విద్యార్థి..టీచరమ్మ కలసి శృంగారం చేస్తున్నసమయంలో

అమెరికా ఓక్లహామాలోని యాకూన్‌ పాఠశాలలో కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేస్తున్న హంటర్‌ డే (24) అనే మహిళను అక్రమ లైంగిక సంబంధాలు, నగ్న ఫొటోల మార్పిడి కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. విద్యార్థి మొబైల్‌ ఫోన్‌ను తల్లిదండ్రులు అనుకోకుండా చూడడంతో ఈ వ్యవహరం బట్టబయలైంది. సెక్స్‌ చాటింగ్‌, న్యూడ్‌ ఫొటోల షేరింగ్‌ చేసుకుంటున్నట్లు బయటపడింది. అంతేకాక ఇద్దరి మధ్య అక్రమ లైంగిక సంబంధాలు ఏర్పడ్డట్లు విద్యార్థి తల్లిదండ్రులు గుర్తించారు. తమ కుమారుడిని …

Read More »

బిల్ గేట్స్ సతీమణి మెలిందా గేట్స్ కి తప్పని లైంగిక వేధింపులు ..

ప్రముఖ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేష‌న్ స‌హ‌-వ్య‌వ‌స్థాప‌కురాలు, బిల్ గేట్స్ సతీమణి మెలిందా గేట్స్ సంచలన విషయాలను వెల్లడించింది .గత నెల ప్రారంభమైన #metoo ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ తాను కూడా లైంగిక వేధింపుల‌కు గురైన‌ట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు .ఇంకా మాట్లాడుతూ ‘నేను కూడా వ్య‌క్తిగ‌తంగా లైంగిక వేధింపుల‌కు గుర‌య్యాను. టెక్ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేస్తున్న‌పుడు నాకు ఆ అనుభ‌వం ఎదురైంది. అమెరికాలో మ‌హిళ‌ల స‌మానావ‌కాశాల డేటాను …

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma