Home / JOBS (page 5)

JOBS

కియాలో ఉద్యోగాల జాతర..త్వరలో ఆన్‌లైన్‌ పరీక్ష

ఆంధ్రప్రదేశ్ లో APSSDC ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువతకు కియా మరియు అనుభంద సంస్థల్లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. డిప్లొమా/పాలిటెక్నిక్‌ చదివిన యువతకు ఏది ఒక మంచి అవకాశమని చెప్పాలి.ఇందులో ఎంట్రీలెవల్‌ పొజిషన్‌కుగానూ ఈనెల 19న జేఎన్‌టీయూ సీమెన్స్‌ సెంటర్‌ బ్లాక్‌లో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తున్నామని ఆ సంస్థ మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.ఇంకా దీనికి అప్లై చేసే అభ్యర్ధులు అనంతపురం జిల్లా వాసులై ఉండాలి మరియు డిప్లొమా/పాలిటెక్నిక్‌ …

Read More »

నిరుద్యోగ యువతకు టీసర్కారు గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా రాష్ట్రంలో గురుకులాల్లో ఉన్న పలు పోస్టుల భర్తీకి సర్కారు పచ్చ జెండా ఊపింది. దీంతో రాష్ట్రంలో బీసీ గురుకులాల్లో ఉన్న 1698ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతులు జారీ చేసింది. గురుకులాల్లో ఉన్న 1071 టీజీటీ,119పీఈటీతో పాటుగా ముప్పై ఆరు ప్రిన్సిపల్ సహా పలు ఇతర పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ …

Read More »

ఏపీలో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో, పారదర్శకంగా అందజేయడానికి మున్సిపల్‌శాఖ 4 వేల సచివాలయాలను ఏర్పాటు చేయనుంది. దీంతో కొత్తగా మరో 40 వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. వార్డు సచివాలయం ఏర్పాటుకు కనిష్టంగా 4 వేలు.. గరిష్టంగా 6 వేల జనాభా ఉండనుంది. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తీసుకు రావడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను …

Read More »

ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) అభ్యర్థులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) అభ్యర్థులకు శుభవార్త. ఏళ్లుగా ఎదురు చూస్తోన్న ఉపాధ్యాయ నియామకాలకు లైన్‌ క్లియరైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ–2017 నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా అర్హత పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించినప్పటికీ కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో నియామకాల ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో అభ్యర్థులు అప్పట్నుంచి ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం చేశారు. ఈక్రమంలో …

Read More »

తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల యువతకు శుభవార్త

తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల నిరుద్యోగ యువతకు శుభవార్త. సర్కారు నౌకరి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న యువతకు ఇది శుభపరిణామం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేలు,నవ్యాంధ్ర రాష్ట్రంలో పదిహేడు వేలకుపైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని”తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”నవ్యాంధ్రలో మొత్తం 72,176మందికి కేవలం 54,243మంది పోలీసులే ఉన్నారు అని ఆయన ప్రకటించారు. ఇక తెలంగాణ …

Read More »

గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూ విధానం.. అడిగే ప్రశ్నలు.. అర్హతలు ఇవే

సీఎం జగన్ హామీ ఇచ్చన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వేశారు. ఇప్పటికే 4 లక్షల మంది గ్రామ వాలంటీర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ లో 4లక్షల 33వేల 126 గ్రామ వాలంటీర్ల పోస్టులు ప్రకటించారు. గ్రామ వాలంటీర్ల అర్హతలు.. * గ్రామ వాలంటీర్ కు ఇంటర్మీడియెట్ పాసై ఉండాలి. గిరిజన ప్రాంతాలకు సంబంధించి పదో తరగతి చదివితే సరిపోతుంది. * వార్డు …

Read More »

పోస్ట్ గ్రాడ్యుయేట్లూ భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు.. 28వేల రిజెక్ట్ అయ్యాయట..

రాష్ట్ర ప్ర‌భుత్వ న‌వ‌ర‌త్న ప‌థ‌కాల్లో ఒక‌టైన వాలంటీర్‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వినూత్న ఆలోచ‌నావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం గ్రామ వాలంటీర్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. గ్రామ వాలంటీర్ నియామ‌కాల కోసం ప్ర‌భుత్వం ఇటీవ‌లే నోటిఫికేష‌న్ జారీ చేసింది. వీరి నియామ‌కాల‌ కోసం అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు అనూహ్య సంఖ్య‌లో వ‌స్తున్నాయి. కేవ‌లం 8 రోజుల వ్య‌వ‌ధిలోనే ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు 5ల‌క్ష‌లు దాటిపోయాయి. మంగ‌ళ‌వారం …

Read More »

84,000 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్

పారామిలటరీ బలగాల్లో దాదాపు 84,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్‌) 9,99,795 పోస్టులు మంజూరు కాగా ఏటా వివిధ గ్రేడుల్లో పది శాతం ఖాళీలు ఏర్పడుతున్నాయని, దీంతో ప్రస్తుతం 84,037 పోస్టులు భర్తీ చేసేందుకు ఖాళీగా ఉన్నాయని హోం శాఖ మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది. కాగా, సీఆర్‌పీఎఫ్‌లో 22,980 ఖాళీలు, బీఎస్‌ఎఫ్‌లో 21,465, …

Read More »

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్…13వేల 59 పోలీస్ ఉద్యోగాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019, డిసెంబర్ నాటికి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 13వేల 59 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు హోం మినిస్టర్ మేకతోటి సుచరిత.  ఈ రిక్రూట్ మెంట్ తో పోలీస్ శాఖ మరింతగా బలపడుతుందన్నారు. 4 బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు సుచరిత. వీటిలో ఒక మహిళా బెటాలియన్, గిరిజన్ బెటాలియన్లు ఉంటాయని సంచలన ప్రకటన చేశారు. ఈ నాలుగు బెటాలియన్లలో …

Read More »

కొలువుల జాతర..!

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలిపింది ఇండిస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశ వ్యాప్తంగా ఉన్న తమ బ్యాంక్ శాఖల్లో ఆరు వందల అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్హులైన వారి నుండి పోస్టుల భర్తీకి డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. కంప్యూటర్ పరిజ్ఞానం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. జూలై మూడో తారీఖు వరకు ఆన్ లైన్లో దరఖాస్తు …

Read More »