Home / JOBS (page 4)

JOBS

జూనియర్ లాయర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూనియర్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా మరో ముందడుగు వేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ జూనియర్ అడ్వకేట్ లకు ప్రతినెలా ఐదు వేల రూపాయల ఇస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అప్పట్లోనే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. అయితే ఈ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలని జగన్ భావించారు.వచ్చే నెల 2వ తేదీ నుంచి పూర్తి …

Read More »

ఆర్టీసీలో ఉద్యోగాలకు అర్హతలివే

తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా చేపట్టే ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విధివిధానాలు రూపొందించింది. దీనిలో భాగంగా కండక్టర్ పోస్టులకు పదో తరగతి అర్హతగా కమిటీ ప్రతిపాదించింది. ఇక డ్రైవర్ పోస్టులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా పద్దెనిమిది నెలలు పాటు భారీ వాహానం నడిపిన అనుభవం ఉండాలని కమిటీ సూచనలు తెలిపింది. అయితే డ్రైవర్ పోస్టులకు కనీస వయస్సు 22ఏళ్ళు. కండక్టర్ పోస్టులకు …

Read More »

తెలంగాణ విద్యుత్ శాఖలో పెరిగిన ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 2,939ఉద్యోగాల భర్తీకై ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా దీనికి సంబంధించి మరో ఎనబై ఆరు పోస్టులను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో జూనియర్ లైన్ మెన్స్ పోస్టులు 62కి పెరిగాయి.జేపీఓ పోస్టులు 01,జూనియర్ అసిస్టెంట్లు పోస్టులు 23కి పెరిగాయి. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ నెల …

Read More »

కోల్ ఇండియాలో 9వేల ఉద్యోగాలు

కోల్ ఇండియాలో తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ ,నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కల్పి మొత్తం తొమ్మిది వేల ఉద్యోగాలను పోటీ పరీక్షలు,ఇంటర్వూల ,అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయనున్నది. కోల్ ఇండియా పరిధిలోని ఎనిమిది సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలుచేపట్టబోతుందని ఎకనామిక్స్ టైమ్స్ తెలిపింది. అయితే గత దశాబ్ధ కాలంలో అతి పెద్ద రిక్రూట్మెంట్ ఇదే అని ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో …

Read More »

మీకోసమే 12,074 ఉద్యోగాలు

మీకు ప్రభుత్వ రంగానికి చెందిన ఉద్యోగం చేయాలని ఉందా..?. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారా..? . అయితే ఇది మీలాంటోళ్ల కోసమే. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న 12,074ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విధితమే. తాజా గా ఈ రోజు నుంచే(సెప్టెంబర్ 17) ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఆక్టోబర్ 9వ తారీఖు సాయంత్రం 5.00గంటల వరకు …

Read More »

నవంబర్ లో ఆర్మీ ర్యాలీ…ఛలో శ్రీకాకుళం..!

నిరుద్యోగులకు శుభవార్త… నవంబర్ నెల లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. నవంబర్ 7 నుండి 17 వరకు 11రోజులు ఈ  ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తునట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వయంగా చెప్పారు. దీనికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు సంబందిత అధికారులు దీనికి అర్హులని తెలియజేసారు. ఈ మేరకు ఆశక్తిగా ఉన్నవారు ఎవరైనా ఈ నెల 23నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. …

Read More »

పది, ఇంటర్ పాసైతే ఉద్యోగాలు

అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లో స్పైస్ జెట్ ఒకటి. ఈ సంస్థలో నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. ఇందులోని ఇన్‌ప్లైట్ సర్వీసెస్ విభాగంలో క్యాబిన్ క్రూ లేదా ప్లైట్ అటెండెంట్ పోస్టులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లైట్‌లో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించడంతో పాటు వారికి సేవలు అందించాల్సి వుంటుంది ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు. పెళ్లికాని అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తిగల అమ్మాయిలు స్పైస్ జెట్ అధికారిక వెబ్‌సైట్ https://www.spicejet.com …

Read More »

నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త.

సర్కారు నౌకరికోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త.దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాప్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో సివిల్ ,ఎలక్ట్రికల్ ,మెకానికల్ ఇంజనీర్ పోస్టులను ఎస్ఎస్ఎసీ భర్తీ చేయనున్నది. సంబంధిత బ్రాంచ్ ల్లో డిప్లోమో చేసిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు పదమూడో తారీఖు …

Read More »

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు హెచ్చరిక..

ఐదంకెల జీతం.. వారంలో రెండు రోజులు సెలవులు.. వీకెండ్ పార్టీలు.. పబ్బులు..దావత్తులు ఇలా సాగుతుంది ఎక్కడైన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం. అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా హెచ్చరికలాంటిదే. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ తో జీవితాన్ని సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టడంలేదని తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనిలో సగటున ప్రతి పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులల్లో …

Read More »

ఏపీలో ఒకే విడతలో 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాలు..!

ఆంధ్రప్రదేశ్  చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే విడత 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫైలు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. వైఎస్‌ జగన్‌ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర …

Read More »