Home / MOVIES (page 101)

MOVIES

బాబాయ్‌గా అదే నేను నీనుంచి కోరుకుంటున్నా: బాలకృష్ణ

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన బింబిసార సక్సెస్‌పై బాలకృష్ణ స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించినందుకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు. మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ వశిష్ఠ్‌కి తనని తాను ఫ్రూవ్‌ చేసుకున్నావని త్వరలో మనం కలిసి పనిచేద్దాం అని అన్నారు బాలయ్య. కొత్త వారికి గొప్ప అవకాశాలిచ్చిన ఘనత తమ కుటుంబానికే దక్కుతుందని చెప్పారు. ఇలాంటి మరిన్ని సినిమాలను నువ్వు అందించాలని అదే నేను …

Read More »

ఆ క్షణం నేను ఎంతో బాధపడ్డా: నాగచైతన్య

తన కెరీర్‌ ప్రారంభంలో జరిగిన ఓ సంఘటన తననెంతో బాధపెట్టిందని సినీనటుడు నాగచైతన్య అన్నారు. ఆ సంఘటనతో సినిమాల కోసం థియేటర్‌కు వెళ్లడమే మానేశానని చెప్పారు. ‘లాల్‌సింగ్‌ చడ్డా’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడారు. ప్రేక్షకుల రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూద్దామని తొలి సినిమా ‘జోష్‌’ ఆడుతున్న థియేటర్‌కు వెళ్లానన్నారు. ప్రేక్షకుల మధ్యే కూర్చొని సినిమా చూశానని.. తనను వాళ్లు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో …

Read More »

రక్షాబంధన్ స్పెషల్‌.. సెలబ్రిటీలు షేర్‌ చేసిన పిక్స్‌ ఇవే..

సోదరుడికి రాఖీ కట్టిన హీరోయిన్‌ హన్సిక సోదరితో సచిన్‌ టెండుల్కర్ మహేశ్‌బాబు కూతురు, కొడుకు అన్నలు వరుణ్‌తేజ్‌, రామ్‌చరణ్‌తో నిహారిక కేటీఆర్‌ కొడుకు హమాన్షు, కూతురు అలేఖ్య  వేడుకల్లో క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌  

Read More »

ఆ నటితో కొణిదెల పవన్‌తేజ్ ఎంగేజ్‌మెంట్

ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో వెండితెరకు పరిచయమైన కొణిదెల హీరో పవన్‌తేజ్ నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. ఇదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన మేఘనతో పవన్‌తేజ్ పెళ్లిపీటలెక్కనున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్నాడు పవన్‌తేజ్.   ఈ కార్యక్రమానికి మెగాస్టార్ సతీమణి సురేఖ, సాయిధరమ్‌ తేజ్, రాజీవ్‌ కనకాల, సుమ, డైరెక్టర్ మెహర్ రమేశ్‌ తదితరులు హాజరయ్యారు. ” నిశ్చితార్థం జరిగింది. ప్రేమతో మా ప్రయాణం …

Read More »

కట్టప్పను కాపీకొట్టిన కాజల్.. కొడుకుతో ఇలా..

ముద్దుగుమ్మ కాజల్ నెట్టింట చేసే సందడి మామూలుగా ఉండదు. తాజాగా తన ముద్దుల కొడుకుతో కలిసి బాహుబలిలో ఓ పాపులర్ సీన్‌ను రీమేక్ చేసేసింది. బాహుబలి సినిమాలో కట్టప్ప ప్రభాస్ కాలును తన తలపై పెట్టకునే సన్నివేశాన్ని రీక్రియేట్‌ చేసిందీ భామ. తన తలపై ముద్దుల తనయుడి బుజ్జి పాదాన్ని పెట్టుకొని ఫొటోకి ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఫిక్ చూసి …

Read More »

నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌

నందమూరి అభిమానులకు మరికాసేపట్లో తీపికబురు తెలుపనున్నారు ఎన్‌బీకే 108 బృందం.  బాలకృష్ణ హీరోగా అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రానున్న ఎన్‌బీకే 108 సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్‌ అప్డేట్ ఈరోజు సాయంత్రం 4:28  చెప్పనున్నారు . ఇప్పటికే అనీల్‌ రావిపూడు వైజాగ్‌లోని సింహాచలం లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని పూజలు కూడా పూర్తి చేశారు. ఎన్‌బీకే 108 షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. థమన్ స్వరాలు అందించనున్నారు. 

Read More »

గంటకు రూ.10 కోట్లు.. ఫ్యాన్స్‌ కోసం నో చెప్పిన బన్నీ

యాడ్‌లో కేవలం గంటపాటు నటిస్తే రూ.10 కోట్లు ఇస్తామని స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఓ సంస్థ. కానీ బన్నీ ఆ ప్రకటనలో నటించడానికి ఇష్టపడలేదు. తనను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్‌కు దానివల్ల నష్టం జరుగుతుందని భావించి రిజక్ట్ చేశాడు. ఇంతకీ బన్నీ అంత డబ్బు వదులుకోవడానికి కారణమైన ఆ యాడ్‌ ఏదో తెలుసా.. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఓవైపు యాడ్స్‌లోనూ నటిస్తున్నాడు అల్లుఅర్జున్‌. కూల్‌డ్రింక్స్‌, ట్రావెలింగ్‌ సంబంధించిన …

Read More »

‘అది కోరుకునే అమ్మాయిలు వేశ్యలతో సమానం..’

శక్తిమాన్, మహాభారత్‌ సీరియల్‌తో ఫేమస్‌ అయిన ముకేశ్‌ఖన్నా ఇటీవల చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాగరిక సమాజానికి చెందిన యువతులు సెక్స్ గురించి మాట్లాడేందుకు ఇంట్రస్ట్‌ చూపించరని, అలా కాదని ఎవరైనా అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడారంటే వారు వేశ్యలే అని ముకేశ్‌ఖన్నా ఘాటు వ్యాఖ్యలు చేశారు. భీష్మ్‌ ఇంటర్నేషనల్ అనే తన యూట్యూబ్ ఛానల్‌లో ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్ అయింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat