తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. అతి త్వరలోనే ట్రయిలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. మాస్, యాక్షన్ అంశాలతో ట్రయిలర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా …
Read More »‘పొన్నియన్ సెల్వన్’ మూవీ నటుల లుక్స్ అదుర్స్
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ, హిందీ, భాషల్లో విడుదల కానున్న పొన్నియన్ సెల్వన్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, త్రిష, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో నటుల లుక్స్ సామాజిక మాధ్యమంలో పంచుకొగా అవి వైరల్ అవుతున్నాయి.
Read More »చైతూతో లావణ్య నటించకపోవడానికి కారణం అదే..!
నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో ఎందుకు నటించలేదో చెప్పారు. హ్యాపీ బర్త్‌డే సినిమా ప్రమోషన్ష్‌లో భాగంగా ఓ ఇంటర్వూలో చైతూ సరసన ఎందుకు నటించలేదని ఓ విలేకర్ అడగగా.. చైతన్య పక్కన నేనెందుకు ఆ రోల్ చేస్తా అని అన్నారు లావణ్య. సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున, లావణ్య జంటగా నటించారు. …
Read More »హీరో విక్రమ్ తాజా ఆరోగ్య పరిస్థితి ఇదే..
ప్రముఖ తమిళ హీరో విక్రమ్‌కు చాతి నొప్పి రావడంతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. త్వరలో డిశ్చార్చి చేయనున్నట్లు చెప్పారు.
Read More »సినిమాల్లో నటించడంపై నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించడంపై నటి నిత్యామీనన్ స్పందించింది. ‘ప్రేక్షకులు నన్ను ఇష్టపడితే.. భాషతో సంబంధం లేకుండా ఏ భాషలో సినిమా చేసినా చూస్తారు’ అని నిత్యామీనన్ చెప్పింది. కొందరు ఫ్యాన్స్ తనను తమతమ భాషల్లో సినిమా చేయాలని కోరడంపై ఆమె ఇలా రెస్పాండ్ అయింది. ఇటీవల భీమ్లానాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్ నటించి మెప్పించింది.
Read More »మత్తెక్కిస్తున్న హాట్ బ్యూటీ సోయగాలు
ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆదా శర్మ అందాల ఆరబోత
ఫస్ట్ నైట్ గురించి ఆలియా భట్టు సంచలన వ్యాఖ్యలు
పెళ్లైనాక జరిగే ఫస్ట్ నైట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాటెస్ట్ హీరోయిన్ ఆలియా భట్టు. కరణ్ జోహార్ హోస్ట్ గా వచ్చే ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో ఈ హాటెస్ట్ హీరోయిన్ ఆలియా భట్ కు కరణ్ జోహర్ పర్సనల్ విషయాలపై ప్రశ్నలు వేశాడు. ‘పెళ్లికి ముందు నీ ఆలోచన ఏంటి? పెళ్లయ్యాక అది తీరిందా?’ అని అడగ్గా.. ‘ఫస్ట్ నైట్ అని ఏమీ …
Read More »“ఈగ”కు నేటితో పదేళ్లు
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది. ఆయన తీసిన మూవీస్‌లో ఈగ చాలా ప్రత్యేకం. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటికి పదేళ్లు అయింది. హీరో చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఓ ఈగలోకి వచ్చి విలన్‌ను ముప్పతిప్పలు పెట్టడం ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈగ సినిమా ముందు, తర్వాత ఇలాంటి సినిమా రాలేదు. స్టార్ …
Read More »పుష్ప-2 లో మరో విలన్‌గా ఆ స్టార్ హీరో..!
పుష్ప.. పుష్ప రాజ్ తగ్గేదేలే.. అంటూ పుష్ప: ది రైజ్ సినిమా సృష్టించిన సంచలనం మామూలుగా లేదు. హీరో అల్లు అర్జున్ డైలాగ్స్, యాక్షన్‌తో ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాడు. చిన్నా పిల్లాడి నుంచి ముసలి వారి వరకు ఆయన మేనరిజాన్ని బాగా ఫాలో అవుతున్నారు. అంతలా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా పార్ట్-2 పై ఆడియన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2లో పవర్‌ఫుల్ విలన్‌గా …
Read More »