బాలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఆసుపత్రిలో చేరిందని తెలియడంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమెకు టాచీ కార్డియా అనే సమస్య ఎదురైందట. అంటే.. హఠాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం. ఒత్తిడి, మానసిక సంఘర్షణలు, అతి వ్యాయామం, కెఫీన్ అధికంగా తీసుకోవడం, హర్మోన్ సమస్యలు వంటి కారణాల వల్ల సమస్య వస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రభాస్ ‘ప్రాజక్టు కె’ షూటింగ్ కోసం దీపిక …
Read More »మెగా కపుల్ ఎంజాయ్ మామూలుగా లేదుగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల వివాహ బంధం మంగళవారం (జూన్ 14) నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వీరు ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట అక్కడ తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకోగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.
Read More »ఆకాశ్‌పూరీ ‘చోర్ బజార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ నటించిన ‘చోర్ బజార్’ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ అయిన ఈ మూవీలో ఆకాశ్‌కు జంటగా గెహనా సిప్పి నటించారు. బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించగా, వీఎస్ రాజు నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని …
Read More »సంచలన వ్యాఖ్యలు చేసిన మిల్క్ బ్యూటీ
ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్కని పేరు తెచ్చుకున్న టాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్ సీనియర్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా. ఇటీవల విక్టర్ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉంది ఈ హాట్ భామ. తాజాగా మెగాస్టార్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగా స్టార్ చిరంజీవి- ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా లేటెస్ట్ చిత్రం భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ చిరు చెల్లిగా మహానటి కీర్తి సురేష్ కనిపించనున్నది.. అయితే మెగాస్టార్ కు జోడీగా మిల్క్ బ్యూటీ.. హాటెస్ట్ హీరోయిన్ తమన్నా నటిస్తోంది. ఇందులో ఓ యువ నటుడికి అవకాశముంది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు …
Read More »కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.. ఎందుకంటే..?
అచ్చం తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలా ఈ ప్రాంత యాష,భాషను పలికే ఏకైక హీరోయిన్ .. నేచూరల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ బక్కపలచు భామ తాజాగా నటిస్తూ ఈ నెల పదిహేడున తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. నక్సలిజం నేపథ్యంలో …
Read More »హద్దులు దాటిన ఆదా శర్మ అందాల ఆరబోత
బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలవరం
బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలవరం చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్‌ను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆదివారం రాత్రి జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్న సిద్ధాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందడంతో పార్టీ జరిగిన ఎంజీ రోడ్‌లోని హోటల్‌పై పోలీసులు దాడులు చేపట్టారు. డ్రగ్స్ తీసుకున్నారనే 35 మంది అనుమానితుల …
Read More »పవన్ సరసన ఆ హీరోయిన్..?
జనసేన అధినేత,పవర్ స్టార్ ,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ,భీమ్లా నాయక్ మూవీల తర్వాత ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తమిళంలో నిర్మితమై విడుదలై సూపర్ హిట్టయిన ‘వినోదయ సిత్తం’ రీమేక్‌ను త్వరలో మొదలు పెట్టనున్నాడు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖని రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నాడు. సాయిధరమ్ …
Read More »