దీపికా పదుకొనె ధరించిన ఈ వజ్రాల నెక్లెస్ ధర ఎంతో తెలుసా..?
బాలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన అఖరికి టాలీవుడ్ అయిన కానీ ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా వాళ్లకు అయిన అతిపెద్ద పండుగ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ . ఈ ఫెస్టివల్ లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సినీ ఇండస్ట్రీకి చెందిన వివిధ దేశాల తారలంతా అక్కడి రెడ్‌కార్పెట్ మీద తళుక్కున మెరుస్తారు. ఆ వేడుక కోసం ప్రత్యేకమైన దుస్తులు, ఆకర్షణీయమైన నగలు ధరిస్తారు. కేన్స్ సినిమా అవార్డుల జ్యూరీలోనూ …
Read More »‘ఎన్టీఆర్ సీఎం.. ఎన్టీఆర్ జిందాబాద్’: తారక్ ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్దకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడ టపాసులు కాలుస్తూ హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ప్రముఖులు ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు …
Read More »బన్నీకి ఎంత కట్నం ఇచ్చారు?: అల్లు అర్జున్ మామ ఏం చెప్పారో తెలుసా!
అల్లుడిగా అల్లు అర్జున్( బన్నీ)కి వందకు వంద మార్కుల ఇస్తానని అతడి మామ (బన్నీ సతీమణి స్నేహరెడ్డి తండ్రి) చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బన్నీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారని.. బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్నేహరెడ్డితో 2011లో బన్నీకి వివాహం జరిగింది. …
Read More »అనుష్క శర్మ సంచలన నిర్ణయం
బాలీవుడ్ నటి అనుష్క శర్మ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా సినిమాల నుంచి మెల్లమెల్లగా తప్పుకుంటున్నట్లు పేర్కొంది. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లిని మ్యారేజ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలంటే కచ్చితంగా పోటీ ప్రపంచం నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.ఫ్యామిలీతో కలిసి ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థను కూడా వీడుతున్నట్లు ఇటీవల ప్రకటించింది.
Read More »తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి కన్నుమూశాడు. గత కొన్నిరోజులుగా అనారోగ్యం కారణంగా బాధ పడుతున్న చౌదరి కర్ణాటకలోని రాయచూర్‌లో ప్రైవేట్ హస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈయన మృతి పట్లు పులువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బహుబాషా నటుడైన చౌదరి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో …
Read More »నాకు చాలా గర్వంగా ఉంది -తమన్నా
తొలిసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అంటున్నది అందాల తార తమన్నా. ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ డెలిగేషన్‌లో తమన్నా పాల్గొంది. రెడ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసింది. ఈ సందర్భంగా తమన్నా స్పందిస్తూ…‘తొలిసారి కేన్స్‌కు రావడం ఉద్వేగంగా ఉంది. సినీ ప్రపంచంలోని ప్రతిభావంతులంతా ఈ చిత్రోత్సవాలకు వస్తుంటారు.భారత్ తరుపున నేను వీటిలో పాల్గొని రెడ్ కార్పెట్‌పై నడవటం గర్వంగా ఉంది’ అని చెప్పింది. …
Read More »బ్లాక్ కలర్ వాలెంటినో గౌన్‌లో రెచ్చిపోయిన ఐష్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై మెరిసిపోయింది. బ్లాక్ కలర్ వాలెంటినో గౌన్‌లో 75వ కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య హోయలు ఒలికించింది. రెడ్‌కార్పెట్ సమయంలో ఐశ్వర్య ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. ఫ్లోరల్ టచప్‌తో ఉన్న గౌన్‌లో జోదా అక్బర్ నటి అందర్నీ ఆకట్టుకున్నది. కేన్స్‌లో 48 ఏళ్ల ఐశ్వర్య కేక పుట్టించడం ఇది మొదటిసారి కాదు. స్మోకీ ఐస్, పింక్ లిప్‌స్టిక్‌తో క్యూటీ లుక్‌లో …
Read More »