Breaking News
Home / MOVIES / బన్నీకి ఎంత కట్నం ఇచ్చారు?: అల్లు అర్జున్‌ మామ ఏం చెప్పారో తెలుసా!

బన్నీకి ఎంత కట్నం ఇచ్చారు?: అల్లు అర్జున్‌ మామ ఏం చెప్పారో తెలుసా!

అల్లుడిగా అల్లు అర్జున్‌( బన్నీ)కి వందకు వంద మార్కుల ఇస్తానని అతడి మామ (బన్నీ సతీమణి స్నేహరెడ్డి తండ్రి) చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బన్నీకి ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారని.. బన్నీ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.

స్నేహరెడ్డితో 2011లో బన్నీకి వివాహం జరిగింది. అయితే పెళ్లిలో అతడికి ఎంత కట్నం ఇచ్చారని యూట్యూబ్‌ యాంకర్‌ ప్రశ్నించగా చంద్రశేఖర్‌ ఆసక్తికర సమాధానం చెప్పారు. బన్నీ అసలు కట్నమే తీసుకోలేదని తెలిపారు. వాళ్లకి ఉన్న ఆస్తులతో పోలిస్తే మనం ఇచ్చేది లెక్క కూడా కాదని.. కట్నాలకు వాళ్లు వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. చిరంజీవి అడుగు జాడల్లో బన్నీ కూడా కష్టపడుతున్నాడని చెప్పారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum