Breaking News
Home / MOVIES / ‘ఎన్టీఆర్‌ సీఎం.. ఎన్టీఆర్‌ జిందాబాద్‌’: తారక్‌ ఇంటి వద్ద ఫ్యాన్స్‌ హంగామా

‘ఎన్టీఆర్‌ సీఎం.. ఎన్టీఆర్‌ జిందాబాద్‌’: తారక్‌ ఇంటి వద్ద ఫ్యాన్స్‌ హంగామా

ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్దకు ఫ్యాన్స్‌ భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడ టపాసులు కాలుస్తూ హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్‌, ఎన్టీఆర్‌ జిందాబాద్‌, ఎన్టీఆర్‌ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు.

ప్రముఖులు ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి అభిమానులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫ్యాన్స్‌ భారీగా వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టాల్సి వచ్చింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum